E-Paper
Advertisement

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!
Advertisement

Rajakumari Dayana: రాజకుమారి దయాన ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవాలని భావించారు . ఈ నేపథ్యంలోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా రాజకుమారి దయాన అగ్నిపరీక్షకు ఎంపికైన సంగతి తెలిసిందే. అగ్ని పరక్షలో భాగంగా ఈమె మాట తీరు టాస్కులు ఆడే విధానం ద్వారా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అగ్ని పరీక్ష వేదికగా దయాన చేసిన వ్యాఖ్యలతో ఈమె పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు.

విమర్శలపై రాజకుమారిపై ఎమోషనల్..

ఇలాంటి ఒక వ్యక్తి కచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలని ప్రేక్షకులు కూడా భావించారు కానీ ఊహించని విధంగా రాజకుమారి దయానకు బిగ్ బాస్ అవకాశం రాకపోవడం గమనార్హం. ఇలా ఈమెకు బిగ్ బాస్ అవకాశం రాకపోవడం పక్కన పెడితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రాజకుమారి గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అవకాశమందుకోవడం కోసమే ఈమె తన వ్యక్తిగత విషయాలను చెబుతూ సింపతి దక్కించుకుంటుంది అంటూ ఈమె పట్ల “సంపతీ స్టార్ “అంటూ విమర్శలు చేశారు.

సంపతీ స్టార్ రాజకుమారి డయానా ..

Advertisement

ఇలా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల పట్ల తాజాగా ఈమె స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈమె “ఒక బిడ్డగా ఓడిపోయాను.. ఒక పెళ్ళాంగా విసిగిపోయాను.. ఒక తల్లిగా మాత్రం ఓడిపోవద్దని పోరాటం చేస్తున్నాను” అంటూ తన పిల్లలు నిద్రపోతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈమె.. హలో అండి నేను సంపతీ స్టార్ రాజకుమారి డయానా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న విమర్శలపై ఎమోషనల్ పోస్ట్ వేశారు.

?stkn=eXN6cnN6OHg3Nmlq

Advertisement

“హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు పరిస్థితి చూసి చాలా బాదేసింది. సంపతి స్టార్ ను.. సంపతి స్టార్ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను తుడుచుకొని తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకు అర్థం కావట్లేదండి నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోలేదు కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్ని వింటుంటే ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటకు ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా.. నేను కూడా ఒక మనిషినే అండి నాకు బాధ ఉంటుంది.. నాకు కన్నీళ్లు వస్తాయి” అంటూ ఈమె ట్రో ల్స్ పై స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై అభిమానులు స్పందిస్తూ కచ్చితంగా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెడతారని అభిమానులు కామెంట్లు చేయడమే కాకుండా ఇలాంటి విమర్శలను పట్టించుకోవద్దంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

Also Read: మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల డెడ్ లైన్ పెట్టిన మాధురి!

Related News

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Big Stories

Advertisement
×