E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభా అవుట్..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభా అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండెల్లో గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలేదు. ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో జరుగుతున్న కొన్ని ట్విస్ట్ లతో సిరియల్ రేటింగ్ కూడా భారీగా పెరిగింది.. ముఖ్యంగా మీనా కి సపోర్ట్ చేస్తూ బాలు ప్రతి ఒక్క విషయంలో అండగా నిలబడడం జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తూంది. ఇటీవల కాలంలో మీనా పోగొట్టుకున్న ఐదు లక్షల గురించి బాధపడుతుంటే బాలు మాత్రం మీనాను ఎలా సంతోష పెట్టాలి అని చూస్తూ ఉంటారు. మీనా సంతోషాన్ని దూరం చేస్తున్న ప్రభావతి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఏదయితే హార్ట్ టాపిక్ గా మారింది.

ప్రభావతి అవుట్.. 

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మధ్యతరగతి కుటుంబంలో డబ్బు ఆశ ఉన్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ లో చూడవచ్చు. మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఆ ఇంటి పెద్దాయన ప్రభావతి డబ్బు మీద ఆశతో ఎప్పుడు తన కోడల్ని ఇబ్బంది పెడుతూనే వస్తుంది. రెండవ కోడలైన మీనా అంటే ప్రభావతికి ఎప్పటికీ కోపం తగ్గనే తగ్గదు.. తనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటూనే ఉంటుంది. ఈ సీరియల్ లవర్స్ ఎక్కువగా ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. తమిళ నటి అయిన ప్రభావతి వరుసగా సీరియల్ చేసే అవకాశాలు ఉండడంతో తెలుగు సీరియల్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం దీనిపై హాట్ చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంలో నిజాలు ఏంటో తెలియాలి అంటే ప్రభావతి రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

ప్రభావతి రియల్ లైఫ్.. 

Advertisement

ప్రభావతి పాత్రలో నటిస్తున్న నటి పేరు అనిలా. ఈమె ఒక తమిళ నటి. గతంలో తెలుగులో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సీరియల్ లో దేవుడమ్మ క్యారెక్టర్ లో ఈమె కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించి తన నటనతో ఆకట్టుకుంటుంది. 1993 లో తెరకెక్కిన స్వర్గం అనే మూవీతో మలయాళం లోకి అడుగు పెట్టింది.. ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. మరి నిజంగానే ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా ఇది కేవలం గాసిప్స్ మాత్రమేనా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Also Read :బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..

Related News

బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని పెట్టిన మంట కాంచన ఇంటిని కాల్చేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?

Big Stories

Advertisement
×