E-Paper
Advertisement

Intinti Ramayanam Kamal : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. కమల్ అవుట్..

Intinti Ramayanam Kamal : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. కమల్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Kamal : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి ఇంట్లో జరిగే స్టోరీని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సీరియల్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. రోజురోజుకీ అదిరిపోయే ట్విస్టులతో ఈ సీరియల్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది.. ఒకసారి సీరియల్ బోర్ కొట్టిన కూడా మరోసారి అదిరిపోయే ట్విస్టులతో జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తుంది.. ఇటీవల కాలంలో ఈ సీరియల్స్ స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను తమ నటనతో మెప్పించారు.. ఇందులో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్న క్యారెక్టర్ కమల్.. తన అమాయకత్వం అందరితో కలిసి పోయే తత్వంతో మాట్లాడుతున్న కమల్ పల్లవి పై ఎప్పుడు కోపంగానే ఉంటాడు.. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా తన పని ఏంటో తాను చేసుకుంటూ బిజీగా ఉంటాడు.. ఈ కమల్ సీరియల్ నుంచి తప్పకుండా అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది..

కమల్ అవుట్.. 

గత కొద్ది రోజులుగా సీరియల్ యాక్టర్స్ కొత్త సీరియల్స్ వల్ల ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ వార్తలు వినిపించడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.. అయినా కూడా రోజుకో వార్త పుట్టుకొస్తుంది. తాజాగా సీరియల్ యాక్టర్ ఇంటింటి రామాయణం కమల్ ఇకమీదట కనిపించడంతో వార్త ప్రస్తుతం సోషల్ మీడియానే ఊపేస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త విన్న అభిమానులు మాత్రం కమల్ ఇకమీదట కనిపించడం అంటూ ఫీలవుతున్నారు. వీటితో పాటుగా కమ్మలు లాంటి క్యారెక్టర్ ఈ సీరియల్ లో వేరే ఒకరు సెట్ అవరో అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…

కమల్ రియల్ లైఫ్ & రెమ్యూనరేషన్..

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ లో తింగరి అబ్బాయి పాత్రలో నటిస్తుంటాడు కమల్.. తన అమాయకత్వం అందరినీ ఆకట్టుకుంటుంది.. అందరూ నావాళ్లే అని కలుపుకోబోయే మాట్లాడే అతని తత్వం జనాలని విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ పాత్రలో నటించిన వ్యక్తి పేరు వరుణ్ రాజ్.. తెలంగాణ కుర్రోడు బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉంది.. తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు బీటెక్ వరకు చదివాడు. నటనపై ఆసక్తి కలగడంతో అటుగా అడుగులు వేశారు. సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గంగోత్రి సీరియల్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఈ సీరియల్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో వరుణ్ రాజ్ క్రేజీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇంటింటి రామాయణంలో నటిస్తున్నారు. ఇతని రెమ్యూనిరేషన్ ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

Related News

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×