E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : శుక్రవారం అంటే కొత్త సినిమాల పండగ అని అర్థం.. ఇవాళ థియేటర్లలోకి, ఓటీటీలోకి కొత్త సినిమాలు బోలెడు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. గత వారం మా ఇంటి బంగారం, దీవానా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకున్నాయి. జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే.. జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఇక ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అటు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 14 సినిమాలు ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావు బహదూర్, దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

పోలీస్ కంప్లైంట్(తెలుగు సినిమా)- జూలై 31

లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 31

Advertisement

బ్యాట్‌మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 31

నెట్‌ఫ్లిక్స్..

రావు బహదూర్(తెలుగు మూవీ)- జూలై 31

గట్ట కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 31

ఆవోసి(జపనీస్ సిరీస్)- ఆగస్ట్ 01

చికాగో పీడీ(హాలీవుడ్ సిరీస్)- ఆగస్ట్ 01

మైఖేల్ పెంబురు దువా ఆలమ్- ఆగస్ట్ 02

జీ5..

బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 31

అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) – జూలై 31

హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) – జూలై 31

వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 31 (రూమర్ డేట్)

జియో హాట్ స్టార్..

భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) – ఆగస్టు 02

ఆహా..

దీవానా (తెలుగు సినిమా) – జూలై 31

సోనీ లివ్..

ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) – జూలై 31

సన్‌ నెక్ట్స్..

పైతాలట్టం(మలయాళ సినిమా)- జూలై 31

లయన్స్ గేట్ ప్లే..

చుమ్(హాలీవుడ్ మూవీ)- జూలై 31

హెచ్‌బీఓ మ్యాక్స్..

ది డ్రామా(హాలీవుడ్ మూవీ)- జూలై 31

జూలై నెలలో సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ నెలలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. లెనిన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కిరణపురం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. దీంతో పాటుగా విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్ చిత్రం పర్వాలేదనిపించింది. ఇవాల్టి జూలై నెల ముగియడంతో ఆగస్టు నెలలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోసారి ఆగస్టు నెలలో సినిమాలు వార్ తప్పేలా కనిపించడం లేదు.. చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇకముందు రానున్న రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఏ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకున్నదో అన్నది తెలియాలంటే మిస్ అవ్వకుండా సినిమాలనే చూస్తూ ఉండాలి..

Tags

Related News

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

Big Stories

Advertisement
×