E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Manoj : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. లక్షలు మింగినోడు అవుట్..

Gundeninda Gudigantalu Manoj : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. లక్షలు మింగినోడు అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu Manoj : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిటిలో కల్లా ఇదే మొదటి స్థానంలో ఉండడం విశేషం. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీనియర్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ లో లక్షలు మింగినోడు మనోజ్ ఇకమీదట కనిపించడు అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి మనోజ్ లాంటి క్యారెక్టర్ ఇంకొకరు ఆ పాత్రకు సెట్ అవ్వరు. ఇప్పుడు అతను వెళ్ళిపోతే కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తారా? లేదా గతంలో సీరియల్స్ వాళ్ళు నటించిన యాక్టర్స్ ఈ సీరియల్ లో నటిస్తారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి నిజంగానే మనోజ్ ఈ సీరియల్ నుంచి తప్పకుండా లేదా అన్నది ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

మనోజ్ అవుట్..

తెలుగు బుల్లితెర ఆడియస్ని ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిటిలో కల్లా కార్తీకదీపం గుండెనిండా గుడి గంటల సీరియల్ ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. గతవారం టిఆర్పి రేటింగ్ ను చూస్తే ఈ సీరియల్ ముందంజలో ఉంది. అలాంటిది ఈ సీరియల్లో హైలెట్గా నిలిచిన మనోజ్ క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో కొడుతుంది. ఈ సీరియల్ లో మన కళ్ళు పోయిన పాత్రలో ఇప్పుడు నటిస్తున్నాడు. అయితే ఆ కళ్ళు విప్పే సమయానికి అతని రూపురేఖలు కూడా మారిపోతాయని తెలుస్తుంది. అంటే ఇక మీదట మనోజ్ ఈ సీరియల్లో కనిపించడు అని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మనోజ్ కనిపించడా లేదంటే కేవలం సీరియల్ లో టెస్ట్ కోసం అలాంటి ప్రయోగం చేస్తున్నారా? ఏది ఏమైనా కూడా మనోజ్ కనిపించడు అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

యశ్వంత్ రియల్ లైఫ్..

బుల్లితెర నటుడు యశ్వంత్ ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఈయనకు బాగా ఫేమ్ ని తెచ్చిపెట్టింది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. సీరియల్స్ మాత్రమే కాదు.. అటు సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తన జీవితంలో ఎన్నో కష్టాన్ని దిగమింగుకొని, కొన్ని రోజులు పస్తులకు పడుకున్నా సందర్భాలు కూడా ఉన్నాయని ఇటీవల అతను ఇంటర్వ్యూ ఇచ్చిన లో తన ఎమోషనల్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన ఒక సీరియల్కు గాను దాదాపు 20,000 పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఏది ఏమైనా కూడా తన అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకుంటూ బిజీగా మారాడు మనోజ్ అలియాస్ యశ్వంత్..

Related News

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Big Stories

Advertisement
×