E-Paper
Advertisement

Illu illaalu Pillalu Serial : బ్యాడ్ న్యూస్.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ కు శుభం కార్డు..?

Illu illaalu Pillalu Serial : బ్యాడ్ న్యూస్.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Illu illaalu Pillalu Serial : తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనాధగా ఉన్న రామరాజు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తనకంటూ ఒక పెద్ద కుటుంబం కావాలని ముగ్గురు కొడుకులను ఇద్దరు కూతుర్లను కంటారు.. ఉమ్మడి కుటుంబం గా ఉన్న రామరాజు కుటుంబాన్ని ఎలాగైనా సరే విడగొట్టాలి అని ఆయన భార్య పుట్టింటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ రామరాజు కొడుకులు మాత్రం తండ్రి ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు..

అలాంటి ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ తో జనాలకు ఆసక్తి కలిగిస్తూ ఉంది. ఈమధ్య ధీరజ్ అరెస్ట్ అవ్వడంతో సీరియల్ రేటింగు కాస్త డౌన్ అయింది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈవారం ఈ సీరియల్కు శుభం కార్డు పడిపోతుంది అంటూ మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. స్టార్ మా ఛానల్ లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు నిజంగానే ఎండ్ కార్డు పడుతుందా..? లేదంటే అవి కేవలం పుకార్లు మాత్రమేనా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

శ్రీవల్లి దొరికిపోతుంది..

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రస్తుతం డిఫరెంట్ ట్విస్టులతో జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. అయితే ఇతను పెద్ద కోడలుగా చలామణి అవుతున్న వల్లి తప్పులు చేయొద్దు అనుకుంటూనే తప్పు మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఆమె చేస్తున్న ప్రతి తప్పు కూడా నర్మదకి తెలియడంతో అడ్డంగా ఇరుక్కుంటూ వస్తుంది. ఏదో అనుకుంటుంది కానీ ఇంకేదో అయ్యి దొరికిపోతుంది. అయితే శ్రీవల్లి సాగర్ ఉద్యోగం గురించి వాళ్ళ అమ్మకు చెప్పడం బాలమ్మ వెళ్లి ప్రసాద్ రావు తో మాట్లాడటం వాళ్లకి ధీరజ్ అలాగే నర్మదా ప్రేమలు కలిసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగిపోతుంది. ఇక తన కడుపు గురించి ఎక్కడ బయట పడుతుందని కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి.. కానీ చివరికి తన కంగారే నిజమయి అబద్ధపు కడుపు బయటపడుతుంది.. ఇక వల్లిని ఎవరు ఆపే వాళ్ళు లేక తన బాగోతం బయటపడడంతో చందు తనని అసహ్యించుకుంటాడు. అలా వల్లి బండారం బయటపడడంతో అందరూ కూడా ఆమెను తిడుతూ ఉంటారు. ఇక ఎటువంటి ట్విస్టులు లేకపోవడంతో ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: మూవీ లవర్స్ మాస్ జాతర.. శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..

ధీరజ్, ప్రేమలు కలిసిపోతారా..? 

Advertisement

ధీరజ్ ప్రేమలో ఒకరిని ఒకరు గ్రూప్ ప్రేమించుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. వీళ్ళ ప్రేమ నిజమైనప్పటికీ వీళ్ళ మధ్య రొమాన్స్ మాత్రం చాలా దూరంగా ఉంది. రీసెంట్ గా ధీరజ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఆ దూరం కాస్త దూరమై శారీరకంగా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ దూకుడు చూస్తుంటే అందరికన్నా ముందు గుడ్ న్యూస్ వీలే చెప్పేలా కనిపిస్తున్నారు. మరి ఈ సీరియల్ త్వరలోనే శుభం కార్డు వేసుకుంటుందా లేదా అన్నది చూడాలి..

Related News

Illu Illaalu Pillalu : సీరియల్ లవర్స్ కు షాక్.. ఫైనల్ స్టోరీ ఇదేనా..?

Podarillu Today Episode : శైలుకు రేపే పెళ్లి.. మహాను చూసి ఫిదా.. పెద్దోడికి జోడీ దొరికేసిందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మనసులో ఇంత కుట్ర.. కన్నీళ్లు తెప్పించే సీన్.. బాలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?

Illu Illalu Pillalu Today Episodes: రేవతి మాటతో మారిన ప్రేమ.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. సాగర్ కు షాక్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు కడుపు మంట.. ఇంట్లోని వాళ్లకు అవని షాక్.. అవని ప్లాన్ ఫెయిల్..

Karthika Deepam 2 Serial Today Episode August 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన జ్యోత్స్న    

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Brahmamudi Serial Today Episode August 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను అడుక్కోమని బొచ్చ ఇచ్చిన శేషు 

Big Stories

Advertisement
×