E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన జ్యోత్స్న    

Karthika Deepam 2 Serial Today Episode August 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన జ్యోత్స్న    
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఆఫీసు బాయ్‌ వచ్చి గీత మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని సూరజ్‌కు చెప్పగానే.. జ్యోత్స్న చూసి ఆఫీస్‌ బాయ్ ని పిలిచి పైల్స్ మోయడం ఆపేసి మాటలు మోయెద్దు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. ఆఫీసు భాయ్‌ వెళ్లిపోయాక సూరజ్‌ ఎవ్వరికో ఎక్కడో కాలినట్టు ఉంది అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ తో గొడవ పడుతుంది.

ఆఫీసులో ఇలాంటి వేషాలు వేయోద్దని చెప్తుంది. ఒక అందమైన అమ్మాయి నాతో మాట్లాడుతుంటే నువ్వు తట్టుకోలేక మాట్లాడుతున్నావు చూడు దీన్నే ఈర్ష్య అంటారని సూరజ్‌ చెప్తే.. ఆఫీసలో ఇలాంటి చిల్లర వేషాలు వేయోద్దని చెప్తున్నాను అంటుంది జ్యోత్స్న.. సొంత విషయాలు కాకుండా ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటే మంచిదని చెప్తున్నాను.. అనగానే.. అయినా నీకెందుకు ఇంత ఇరిటేషన్‌ వస్తుంది వెళ్లి పని చూసుకోవచ్చు కదా అంటూ సూరజ్‌ చెప్పగానే.. థాంక్యూ అంటూ వెల్లిపోతుంది జ్యోత్స్న.

Advertisement

తర్వాత క్యాంటిన్‌లో కూర్చుని సూరజ్‌, గీత కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడే క్యాంటిన్‌లోకి వెళ్లిన జ్యోత్స్న వాళ్లిద్దరిని చూసి దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్న రావడం చూసిన సూరజ్‌ ఓకే గీత మనం తర్వాత కలుద్దాం అంటూ వెళ్లిపోతుంటే.. నేను డిస్టర్బ్‌ చేశానా..? అని అడుగుతుంది. ఒకరి ఇంట్లోకి తొంగి చూడటం మీకు అలవాటేగా అంటూ సూరజ్‌ చెబితే.. మీరేం మీ ఇంట్లో లేరు.. ఆఫీసు క్యాంటిన్‌లో ఉన్నారు.. మిమ్మల్ని పర్సనల్‌ గా తొంగి చూడటానికి అంటూ జ్యోత్స్న చెప్పగానే.. సూరజ్‌ మాత్రం వెళ్లిపోతాడు. గీత కూడా వెళ్లిపోతుంటే.. ఎక్కడికి వెళ్తున్నావు అని జ్యో అడుగుతుంది. పనుంది వెళ్తున్నాను అంటూ గీత చెబితే..

సూరజ్ తో పనుందా..? అంటూ జ్యో అడుగుతుంది. నువ్వు ఫుల్లుగా కట్రోల్‌లో ఉండటం బెటర్‌ చూస్తుంటే.. నువ్వు వాడికి లైన్‌ వేస్తున్నట్టున్నావు..? అని అడగ్గానే.. మీరు చాలా షార్ప్‌గా ఉన్నారేంటి..? అయినా మీ గురించి మొత్త సూరజ్‌ చెప్పారు అనగానే.. ఏం చెప్పారు.. అని జ్యో అడిగితే.. సూరజ్‌ నిన్ను రిజెక్ట్‌ చేశారట కదా ఈ విషయం ఆఫీసులో అందరికీ తెలుసు అనగానే.. జ్యో కోపంగా గీతను తిడుతుంది. గీత మాత్రం తాను సూరజ్‌కు ప్రపోజ్‌ చేశానని కానీ తనను కూడా రిజెక్ట్‌ చేశాడని చెప్తుంది. సూరజ్‌ తో తాను మాట్లాడింది అంతా చెప్పి వెళ్లిపోతుంది గీత. జ్యో ఆలోచనలో పడిపోతుంది. వీడి ప్రవర్తన అసలు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అనుకుంటుంది.

Advertisement

శివనారాయణ ఆఫీసులో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు. రెయిన్‌ సీజన్‌లో సేల్స్‌ పడిపోయాయని డిస్‌కర్షన్‌ చేయాలని మీటింగ్‌ ఏర్పాటు చేశానని చెప్తాడు. అప్పుడే దక్షిణమూర్తి, మాలిని వస్తారు. ఒక అనాథ అయిన సూరజ్ కు జ్యోత్స్నను ఇచ్చి పెళ్లి చేస్తున్నారట కదా..? అనాథకు నా మనవరాలిని ఇవ్వడం తనుక నచ్చడం లేదని గొడవ చేస్తారు. ది గ్రేట్‌ శివనారాయణ మనవరాలి మెడలో తాళి కట్టడానికి అనాథే దొరికాడా..? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. మాలిని కూడా జ్యోత్స్నను పెళ్లి గురించి అడుగుతుంటే..

జ్యోత్స్న, సూరజ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఏ తప్పు చేయని సూరజ్‌ను ఏం చేస్తారు. సూరజ్‌ ఏ తప్పు చేయలేదు కాబట్టే మా అమ్మ తనను అవుట్‌ హౌస్‌లో ఉండమంది. ఒకవేళ సూరజ్‌ తప్పు చేసి ఉంటే తనే ఉండడు అది సూరజ్‌ క్యారెక్టర్‌ అంటూ జ్యోత్స్న మాట్లాడుతుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. జ్యోత్స్న కోపంగా ఆఫీస్‌ బాయ్‌ని పిలిచి ఎవరిని బడితే వాళ్లను లోపలికి పంపించొద్దు అంటూ వెళ్లిపోమ్మని వార్నింగ్‌ ఇస్తుంది. దక్షిణమూర్తి, మాలిని వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×