E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు మాటతో దిమ్మతిరిగే షాక్..ఆఫీస్ లో రచ్చ చేసిన చక్రీ.. చక్రికీ ఘోర అవమానం..

Podarillu Today Episode : శైలు మాటతో దిమ్మతిరిగే షాక్..ఆఫీస్ లో రచ్చ చేసిన చక్రీ.. చక్రికీ ఘోర అవమానం..
Advertisement

Podarillu Today Episode June 13th : ఎలాగైనా సరే ఆ శైలజాకు సారీ చెప్పాలి అని కేశవ తనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే కేశవ్ అని చూసినా శైలు అక్కడి నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోవాలి అని ఉంటుంది. కీర్తి మాత్రం అక్కడ కేశవ ఉన్నాడు అని చెప్పగానే వాడు ఉంటే మనం పోకూడద ఏంటి? ఆపకుండా వెళ్ళిపో అని కీర్తితో అంటుంది.. అయితే కేశవ అడ్డుగా రావడంతో కీర్తి బండి ఆపుతుంది. ఆ తర్వాత కేశవ సారీ చెప్పినా కూడా శైలు మాత్రం తన మొండి పట్టుదలను విడకుండా ఉంటుంది.. ఆ తర్వాత క్లాస్ పీకేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సారీ చెప్పాలనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కేశవ బాధ పడిపోతూ ఉంటాడు..

శైలుతో ప్రేమలో పడ్డ కేశవ..

శైలు నేను నీతో ఎంత మాట్లాడాలి అని ప్రతిమలాడుతున్న సరే నీతో ఎందుకు మాట్లాడాలి అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది.. ఇన్ని రోజులు నీకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి నీతో మాట్లాడాను. ఇకమీదట నీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు నువ్వు ఎవరు అని గట్టిగా అరుస్తుంది శైలు.. అయితే కేశవా నేను చెప్పేది వినిపించుకోవా అసలు అని అరుస్తాడు. నా మీద అరిచే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. నీతో మాట్లాడిన అవసరం కూడా నాకు లేదు అని శైలు వెళ్ళిపోతుంది.. శైలు వెళ్లిపోవడం చూసిన కేశవ ఈ తింగరి దాంతో ఎలా మాట్లాడాలి దీన్ని ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా కూడా అతి త్వరలోనే కేశవ, శైలు ఇద్దరు కూడా కలిసిపోతారని అర్థమవుతుంది.

కుమార్ ప్రస్టేషన్..

Advertisement

కుమార్ భోజనానికి వచ్చినప్పుడు క్యాంటీన్లో అక్కడ ఇంకా ఒక వ్యక్తి తుడుస్తూనే ఉంటాడు. ఎంతసేపు తుడుస్తావ్… ఆఫీసులో అందరూ వచ్చిన తర్వాతే నీకు ఇక్కడ తుడవాలని గుర్తు వస్తుందా ఏంటి..? ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావ్ ఏంటి అసలు నువ్వు. తుడిచించాలు ఇకనుంచి వెళ్ళు అని అంటాడు. ఆ వెంటనే ఒక వ్యక్తి వచ్చి కర్రీ వేసుకుంటావా అని అడుగుతాడు.. మీ కర్రీ నేను ఎందుకు వేసుకుంటాను అంటే నీకు పెళ్లి అయ్యిందని నేను బ్యాచిలర్ గా ఉన్నానని ఎగతాళి చేస్తున్నావా అని అడుగుతాడు. నేను బ్యాచిలర్ గా ఉన్నా సరే కూర చేసుకుంటాను నువ్వేమీ నాకు ఇవ్వాలని అనుకోవద్దు అని అంటాడు. అయితే ఎందుకు ఇలా ప్రెస్టేజ్ అవుతున్నావు ఏమైంది కుమారుని దివ్య అడుగుతుంది.. పక్కన ఉన్న ఒక వ్యక్తి మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయికి సెలెక్ట్ చేసుకుంటే ఆమె మీ అబ్బాయికి పెళ్లి సంబంధం అని అనడంతో ఆ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అని అంటారు..

విక్కి ఎంట్రీతో మహా కౌంటర్..

ఏంటి భోజనానికి వచ్చేసారా మరి నన్ను ఎందుకు పిలవలేదు అని మహా వాళ్ళ దగ్గర కూర్చుంటారు. విక్కీ.. నన్ను కూడా ఎవరు పిలవలేదు భోజనం టైం అయింది కదా అని ఇక్కడికి వచ్చేసాము అని మహాలక్ష్మి అనగానే బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగిడేస్తూ ఉంటాడు విక్కీ. ఇక అందరూ తిన్న తర్వాత మహాలక్ష్మికి చక్రి ఫోన్ చేస్తే అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అసలు మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని మహాలక్ష్మితో విక్కీ మాట్లాడతాడు.. అవి ఇప్పుడు అవసరం లేదు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది. అలా ఇద్దరు కలిసి కాసేపు గొడవ పడతారు. చక్రి నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని మళ్లీ ఫోన్ చేస్తాడు..

మహా ఆఫీస్ లోకి వెళ్లిన చక్రీ..

Advertisement

చక్రి ఫోన్ చేసినప్పుడు మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది.. అప్పుడు పక్కనే ఉన్న కుమార్ అక్కడున్న ప్యూన్ పై అరుస్తూ ఉంటాడు.. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. కానీ ఎప్పుడు ఫోన్లు మాట్లాడతానే ఉంటావా అని అరుస్తాడు.. మహాలక్ష్మి మీద అరుస్తాడా వాడి అంతు చూస్తాను అని ఫోన్ పెట్టేసిన చక్రి లోపలికి వచ్చేస్తాడు. మహాలక్ష్మి చక్రిని చూసి షాక్ అవుతుంది. ఎవరు మీ మీద అరిచింది మీరు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు అని చక్రి అంటాడు.. చక్రి గారు మీరు ముందు బయటకు వెళ్ళండి నేను తర్వాత మాట్లాడుతాను అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం ఎవరి నిన్ను అరిచింది అని అంటాడు..

కుమార్ తో చక్రీ ఫైట్..

ఏంటి మహాలక్ష్మి గారు ఏంటి ఈ పంచాయతీ అని అడుగుతాడు కుమార్.. అదేం లేదు సార్ నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే చక్రి మాత్రం అస్సలు వినకుండా ఎవరు నీ మీద అరిచింది చెప్పండి వాడి అంత చూస్తాను అని అంటాడు.. మీరు ఇకనుంచి వెళ్తారా వెళ్ళరా అని చక్రిని ఎంతగా బ్రతిమిలాడినా కూడా తను మాత్రం అరుస్తూనే ఉంటాడు.. ఇక క్యాబిన్ నుంచి విక్కీ కూడా బయటికి వచ్చి ఎవరితను ఏంటి గొడవ అని అడుగుతాడు.. విక్కి నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్పి చక్రిని బయటకు తీసుకుని వెళుతుంది. బయటికి వెళ్లిన మహాలక్ష్మి చక్రిని తిడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షికి కోర్టులో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..అయ్యో సుబ్బారావు ఎంత పని చేశావ్..

Related News

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక తీర్చరా?

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

Big Stories

Advertisement
×