E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రేవతి మాటతో మారిన ప్రేమ.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. సాగర్ కు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: రేవతి మాటతో మారిన ప్రేమ.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. సాగర్ కు షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 15th :అమూల్య దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడాలని అనుకుంటాడు. అమూల్య కాలేజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని అడిగితే ఏం మాట్లాడాలి? నువ్వేం చేస్తున్నావ్ అసలు వాళ్ళిద్దరిని కలపమంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని సీరియస్ అవుతుంది అమూల్య. ఆ తర్వాత మా అన్నయ్య గురించి ఆలోచించేలా మీ చెల్లిని చేయాలి.. నేను మా అన్నయ్యకు వదిన గురించి ఆలోచించేలా చేస్తాను. అప్పుడే వీళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలన్న కోరిక కలుగుతుంది అని అమూల్య అంటుంది. ఇక విశ్వం కూడా నేను అదే పనిలో ఉన్నాను అని చెప్తాడు.. ఇద్దరు కలిసి ప్రేమ ధీరధులను కలిపి ఎందుకు మరో ప్లాన్ వేస్తారు.

ప్రేమకు క్లాస్ పీకిన రేవతి..

ప్రేమ ఆవేశంగా కోపంగా ఇంటికి రావడం చూసిన రేవతి తను ఏదో బాధలో ఉంది అని చెప్పి కాఫీ తీసుకొని వెళుతుంది. అయితే నాకు కాఫీ కాదమ్మా కాస్త విషయం తెచ్చి ఇవ్వు అని ప్రేమ అంటుంది.. ధీరజ్ ని పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అవుతుంది.  నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదా? అనుకొని పరిస్థితులు పెళ్లి చేసుకున్నావా అన్న విషయం మాకు తెలియదు కదా.. అయినా కూడా నువ్వు ఆ ఇంట్లో ఉన్న అన్ని రోజులు నేను బాగానే చూసుకున్నాడు.  కదా అది ఆలోచించు నువ్వు అని ప్రేమకి అర్థం ఎలా చెప్తుంది రేవతి.. ప్రేమ రేవతి మాట విని మౌనంగా ఉంటుంది.. ధీరజ్ కి నువ్వు ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు మంచిగా నీ భర్తతో కాపురం చేసుకుంటూ ఉండాలి కదా అని ఎంత చెప్పినా సరే తను మాత్రం నేను చెప్పేది అది కాదమ్మా అని ప్రేమ చెప్తూనే ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా తల్లి మాట విని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు తన మీద ఇలా అలిగి నీ కాపురాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం వినదు కానీ రేవతి నచ్చ చెప్పడంతో ప్రేమ కాస్త కరిగినట్లు కనిపిస్తుంది.

ప్రేమ పై శ్రీవల్లి రివేంజ్..

Advertisement

ప్రేమ తనని అవమానించింది అని శ్రీవల్లి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తొమ్మిది ఊడిపోయే కాపురం మా నాది. జానడంత లేవు నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా అని ప్రేమపై శ్రీవల్లి ఆవేశంగా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.. ఒక పొట్టి మిరపకాయ వి నువ్వు నన్ను ఇలా అంటున్నావా ? నీ కాపురం ఎలా కూల్చివేస్తానో నాకు తెలుసు అని అనుకుంటుంది. మా ఆయన నాతో కాపురం సరిగ్గా చేయట్లేదు అని నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? నువ్వు ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వకుండా నేను చూసుకుంటాను అని ప్రేమని ఎలాగైనా సరే ఇంట్లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలి అని కంకణ కట్టుకుంటుంది.. ఎలాగైనా సరే ప్రేమని అక్కడే ఉంచేలా చేయాలి అని అనుకుంటుంది..

భద్రకు ఫోన్ చేసి వార్నింగ్..

శ్రీవల్లి భద్ర కి ఫోన్ చేసి ప్రేమని ఇంకా ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి రానివ్వకుండా చేయాలి అని అనుకుంటుంది.. భద్ర కి ఫోన్ చేసి ప్రేమ నీతోనే ఉంది అని సంతోష పడుతున్నావా? కానీ తను మాత్రం తన భర్త దగ్గరికి ఎప్పటికైనా వస్తాను అని అంటుంది. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు కదా.. నువ్వు నీ మేనకోడలు గురించి ఆలోచించడం లేదు. ప్రేమ మాత్రం తన భర్త కోసమే ఎదురు చూస్తూ ఉంది. నువ్వు కొన్ని విషయాల్లో చాలా వెనక్కి ఆలోచిస్తున్నావు అంటూ శ్రీవల్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ప్రేమని శాశ్వతంగా మా ఇంట్లోనే ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. నువ్వు ఆ ప్రేమని ఇంట్లోనే ఉండేలా చేయాలి అని శ్రీవల్లి ప్లాన్ చెప్తుంది. శ్రీవల్లి పై నర్మదకు అనుమానం మొదలవుతుంది.. ఎవరితో ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

నర్మదకు అడ్డంగా దొరికిన శ్రీవల్లి..

Advertisement

నర్మదా శ్రీవల్లి ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి. అంత సీరియస్ గా ఈమె మాట్లాడుతుంది అంటే ఏ కంపెనీ కూల్చడానికి ప్రయత్నిస్తుంది అని అనుకుంటుంది.. వేదవతి శ్రీవల్లి ఎవరితోనో మాట్లాడుతుంది. నాకు తెలిసి మీ అక్క తోనే అనుకుంటాను అని అనగానే.. వాళ్ళిద్దరూ కలిసి భద్రతో ఫోన్ చేయడంతో భద్ర ఫోన్ బిజీ వస్తుంది.. ఇంకా డౌటే లేదు భద్ర తోనే మాట్లాడుతుంది అని అనుకుంటుంది. శ్రీవల్లి చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. నర్మద వేదవతి ఎదురుగా రావడంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటుగా అడ్డంగా దొరికాను అనుకుంటుంది.. ఇక తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని వేదవతి అడిగితే మా అమ్మతో అని అబద్ధం చెప్తుంది కానీ నర్మద మాత్రం వల్లి మీద అనుమానం ఉంది అని అంటుంది ఆ మాటతో వల్లి నేను అడ్డంగా దొరికిపోయాను. ఇంక నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు కడుపు మంట.. ఇంట్లోని వాళ్లకు అవని షాక్.. అవని ప్లాన్ ఫెయిల్..

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×