E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మనసులో ఇంత కుట్ర.. కన్నీళ్లు తెప్పించే సీన్.. బాలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మనసులో ఇంత కుట్ర.. కన్నీళ్లు తెప్పించే సీన్.. బాలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 15th : ప్రభావతి మనోజ్ ని పిలుస్తుంది. మనోజు రాగానే ఆ దొంగ మొహం ఏం చేస్తుంది అని అడుగుతుంది. ఇక మీనా పక్కనే ఉండి ప్రభావతికి చురకలు అంటిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఆ దొంగ మొహం తినితో పాటు షో రూమ్ కి రావడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది.. మనోజ్ తల్లి మాట కాదనలేక అలాగే అమ్మ అంటాడు.. ఇందులో మీనా భార్యాభర్తల్ని విడగొడుతున్నారా అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రభావతి ఇది నా కొడుకు జీవితం నా ఇష్టం వచ్చినట్లే ఉంటుంది అని అంటుంది. మీనా మాత్రం భార్యాభర్తలను విడగొడితే మహా పాపమని చెప్తుంది. రోహిణికి ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పమని ప్రభావతి చెప్పి మనోజ్ ని పిలవమని చెప్తుంది. రోహిణికి షోరూంకే కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.. ఆ మాట వినగానే రోహిణి షాక్ అవుతుంది.

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

రోహిణి అకౌంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి అత్తయ్య నేను లేకపోతే మీ అబ్బాయి ఏమి చేయలేడు అని చెప్తుంది ఆ మాట వినగానే ప్రభావతి నా కొడుకు అన్ని డిగ్రీలు చదివాడు. తెలివైనోడు వాడికి అన్నీ తెలుసు నువ్వేమీ వాడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది. డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకొని అకౌంట్ ని నువ్వే దొబ్బేద్దామని అనుకుంటున్నావా దొంగ మొహం దాన అంటూ అవమానించేలా మాట్లాడుతుంది ప్రభావతి. ఇకమీదట నువ్వు నా కొడుకుతో పాటు ఎక్కడ కనిపించడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంది. నా కొడుకు ఎలా ఉన్నా సరే రాజా లాగా బతుకుతాడు వాడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు వాడి కోసం ఈ తల్లి బతికే ఉంది అని అంటుంది.. ఇక మనోజ్ షో రూమ్ కి వెళ్లి వస్తాను అని వెళ్ళిపోతాడు.

మీనాకు కోపం వచ్చిందా..?

Advertisement

అక్కడే కూర్చుని కూరగాయలు తరుక్కుంటున్న మీనాక్షి ప్రభావతి చేస్తున్న పని మాత్రం అస్సలు నచ్చలేదు. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని చూసుకోవాల్సిన తల్లి కొడుకుని కోడల్ని విడగొడుతుందా? అని తన మనసులో అనుకుంటుంది.. కొడుకు కాపురం బాగుండాలి అని అనుకోవలసిన అత్తయ్య గారు ఇలా వాళ్ళిద్దరిని విడగొట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని నేను బాధ పడిపోతూ ఉంటుంది. తల్లి మాట వినకుండా అసలు ఏ పని చేయలేని ఈ కొడుకు ఇక భార్యని ఎలా సంతోషంగా చూసుకుంటాడు అని మీనా మనసులో అనుకుంటుంది. ఈవిడ ఎంతసేపు వాళ్ళని విడగొట్టాలని మాత్రమే చూస్తుంది ఏ రోజు కలపాలని అనుకోదు అని మీనా అనుకుంటుంది.. భార్యాభర్తలను విడగొట్టడం ఎంత పాపమో ఈవిడకు తెలియట్లేదు అని మీనా మనసులో అనుకుంటుంది.. ఇక తర్వాత రోహిణి కోపంగా మీనాన్ని చూస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది.. వీళ్లు వీళ్లు కొట్టుకొని మధ్యలో నాపై కోపంగా చూస్తారు ఏంటి అని మీరా అనుకుంటుంది..

బండబూతులు తిట్టిన రోహిణి..

రోహిణి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అని ప్రభావతి చెప్పగానే.. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని బూతులు తిడుతుంది. ప్రభావతిని దారుణంగా తిడుతూ.. అద్దంలో తనని తానే చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఆవేశంగా ఉంటుంది. రోహిణి. అసలు ఈవిడ నామీద ఎందుకు ఇంత పగనిపించుకుంది. నేను నాకు ఇష్టమైన లైఫ్ కోసమే కదా ఇదంతా చేశాను ఎవరిని నేనేమీ దోచుకోలేదు కదా అని రోహిణి బాధ పడిపోతూ ఉంటుంది. ఇది నాకిష్టమైన లైఫ్ కాబట్టి మనోజ్ ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని రోహిణి ఫిక్స్ అవుతుంది.. ఎలాగైనా సరే మనోజ్ ని నా కొంగును కట్టేసుకొని నా చుట్టూ తిప్పుకోవాలని రోహిణి ప్లాన్ చేస్తుంది.. మనసుతో మాట్లాడితే మనోజ్ కి దగ్గరవచ్చు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది..

పార్వతి మాటతో కరిగిపోయిన రోహిణి..

Advertisement

తన తల్లి ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అమ్మ అని ప్రేమగా అడుగుతుంది. అసలే కోపం ఉన్న రోహిణి ఇది అడగడానికి ఫోన్ చేసావా? ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడుగుతుంది. ఇవాళ నా పుట్టినరోజు కదమ్మా ఎప్పుడు నువ్వే విషెస్ చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి అని అనేదానివి కదా.. కానీ ఇవాళ నువ్వు ఫోన్ చేయకపోతే ఏదో సమస్యలో ఉన్నవని నాకు అర్థం అయిపోయింది. సరే అమ్మ పర్వాలేదు అని ఆమె అంటుంది.. కానీ రోహిణి మాత్రం నిన్ను చూడాలనిపిస్తుంది మా చింటూని కూడా చూడాలనిపిస్తుంది నేను ఒకసారి వస్తాను అని అంటుంది. మీ ఇంట్లో సమస్యలు అన్నావు కదా.. అమ్మ మీ అత్తయ్య గారు ఎక్కడైనా నిన్ను చూస్తే బాగోదు కదా అని ఎంత చెప్పాలని చూసినా సరే రోహిణి మాత్రం మీ ఇద్దరు నాకు బాగా గుర్తొస్తున్నారు అమ్మ అంటూ ఎమోషనల్ అయిపోతుంది.

బాలు లవ్ క్లాస్..

ఇక బాలు కష్టమని డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా.. అక్కడికి వచ్చిన మనోహర్ నీ చూసి బాలు నీ ప్రేమ ఎంతవరకు సక్సెస్ అయింది బ్రదర్ అంటూ వస్తాడు. మీరు చెప్పిన ప్లాను అంతా చేశాను.. కాకపోతే ఇదంతా నేను కేవలం ప్లాన్ ప్రకారం చేశాను అని చెప్పగానే నన్ను చాలా అసహ్యించుకొని వెళ్ళిపోయింది. ఇకమీదట నన్ను ప్రేమిస్తుందని నేను అనుకోవడం లేదు అని అతను అనగానే అలా కాదు ఇంకొక ప్లాన్ చేయాలి అని చెప్తాడు.. ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పలేదు అని బాలు అడుగుతాడు తనకి నీ పుట్టినరోజు అని చెప్పి పిలిచి మళ్లీ దగ్గర ఏ ప్రయత్నం చెయ్యు అని సలహా ఇస్తాడు ఇక మనోహర్ బాలు చెప్పినట్లుగానే విద్యని తన దగ్గరికి రప్పించుకునే పని మొదలు పెడతాడు.. విద్య మాత్రం రోహిణి కాపురం ఏమైపోతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రేవతి మాటతో మారిన ప్రేమ.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. సాగర్ కు షాక్..

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×