E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మహా పెళ్లి ఫిక్స్..?

Podarillu Mahalakshmi : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మహా పెళ్లి ఫిక్స్..?
Advertisement

Podarillu Mahalakshmi : స్టార్ మా చానల్లో ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో రోజుకు వార్త వినిపిస్తూనే ఉంది. మొన్న సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ లోకి వెళ్లబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు మరొకసారి ఆమె సినిమాలోకి కూడా వెళ్లబోతుంది అంటూ ఓ వార్త షికారు చేసింది. అయితే ఇప్పుడు మహాలక్ష్మి పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరో వార్త వైరల్ అవుతుంది. నిజంగానే మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటుందా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే మరి సీరియల్స్ కి దూరమవుతుందా..? లేదంటే పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ చేస్తుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

మహా పెళ్లి ఫిక్స్..?

పొదిరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటున్న అంటూ ఆమె అభిమానులు ఫీల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి మహాలక్ష్మి నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదు కానీ ఈ వార్త అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమవుతున్నాయి అని మరి కొంతమంది అభిమానులు ఫీల్ అవుతున్నారు.. మరి నిజంగానే ఏమైనా పెళ్లి చేసుకుంటుందా? ఇండస్ట్రీలోని హీరోలను పెళ్లి చేసుకుంటారా? లేదంటే వేరే కొత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ప్రశ్నగా వినిపిస్తుంది. మరి నిజంగానే ఈమె పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహా రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

పొదరిల్లు సీరియల్ హీరోయిన్ గా నటిస్తున్న మహాలక్ష్మి అసలు పేరు కృతిక ఉమాశంకర్.. ఇవే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ. మోడల్ అతనికి ప్రారంభించి సీరియల్ హీరోయిన్ గా వరుసగా అవకాశాలను అందుకుంటూ వచ్చిన ఈమె. ప్రస్తుతం తెలుగులో రెండవ సీరియల్ లో నటిస్తుంది.. తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ మగువ ఓ మగువా. పొదిరిల్లు సీరియల్ తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చిన అమ్మడు తన నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఒకవైపు తెలుగులో సీరియల్స్ చేస్తూనే మరోవైపు కన్నడలో కూడా పలు సీరియల్స్ లో నటిస్తున్న కృతిక వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగానే ఉంటుంది.. అయితే ఈమె ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ దాదాపుగా 45 వేలకు పైగా తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తూ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు వార్నింగ్.. రోహిణి మాటతో మైండ్ బ్లాక్.. మీనాకు షాకిచ్చిన రోహిణి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×