E-Paper
Advertisement

ముఖేష్ స్లో పాయిజన్.. నిజాలు కక్కేసిన దేబ్జానీ!

ముఖేష్ స్లో పాయిజన్..  నిజాలు కక్కేసిన దేబ్జానీ!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10లో 8 వారాలు నేటితో పూర్తి కాబోతున్నాయి. ఇకపోతే శనివారం ఎపిసోడ్లో భాగంగా ఝాన్సీ తన పవర్ ను ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఆమె ఎలిమినేట్ అయింది. మరోవైపు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రోహిత్ ను సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు అని వార్తలు రాగా.. ఆయన ఈ విషయంపై నిర్వాహకులతో గొడవ పడినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలా మొత్తానికైతే బిగ్ బాస్ పై రోహిత్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్న విషయం తెలిసింది

ముఖేష్ ఒక స్లో పాయిజన్..

ఇలా సోషల్ మీడియాలో ఒకవైపు రచ్చ జరుగుతుండగా.. మరొకవైపు ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ గురించి ఒకరి మనసులో మరొకరి అభిప్రాయాలను బయటకు తీసేలా చేశారు. అందులో భాగంగానే తాజాగా 10రెట్ల డ్రామా తో పాటు పదిరెట్ల ఫైర్ కనిపించింది.. ఇకపోతే తాజాగా స్టార్ మా విడుదల చేసిన వీడియోలో దెబ్జానీ (Debjani), ముఖేష్(Mukhesh )పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అతడిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పిన ఈమె.. ఇప్పుడు అతను ఒక స్లో పాయిజన్ అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:ఓటీటీలో జైలర్ 2 డబుల్ ట్రీట్.. కొత్త సీన్స్ యాడ్!

ఫేక్ పర్సనాలిటీ అంటూ ఫైర్..

తాజాగా విడుదల చేసిన వీడియోలో దేబ్జానీ తనకు ఇచ్చిన కార్డులో ఉన్న విషయాన్ని మాట్లాడుతూ .. ఫేక్ పర్సనాలిటీ , రెండు ముఖాలు, బయటకు అందంగా కనిపిస్తారు. లోపల మాత్రం ఒక పాయిజన్ అంటూ ఒక సెంటెన్స్ వచ్చింది. అయితే ఈ సెంటెన్స్ కి ముఖేష్ సరిగ్గా సరిపోతాడు అంటూ చెప్పింది దేబ్జానీ. అతను ఫేక్ పర్సన్ అలాగే స్లో పాయిజన్ కూడా అంటూ చెప్పగానే ఆ లడ్డు తీసుకెళ్లి ముఖేష్ కు ఇవ్వు అని నాగార్జున చెప్పారు. అయితే ఆ సమయంలో త్రిగుణ్ వెకిలి నవ్వు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తర్వాత దెబ్జానీ గురించి ముఖేష్ మాట్లాడుతూ.. ఈమె కంప్లీట్ గా ఫేక్ పర్సనాలిటీ. ఆమె ముఖంలో బయటకు కనిపించేంత అమాయకత్వం లోపల ఉండదు”. అంటూ ముఖేష్ మాట్లాడాడు.

గేమ్ ఆడమని చెప్పండి అంటూ కామెంట్..

Advertisement

అయితే దెబ్జానీ మాత్రం..” అసలు దేబ్జానీ ఏం చేస్తోంది. లోపల ఏముంది? బయట ఏముంది? అన్నది కాదు..గేమ్ ఆడమని చెప్పండి సార్ అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అయితే దెబ్జానీ గురించి ముఖేష్ బయటపెట్టడం, ముఖేష్ గురించి దెబ్జానీ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రోహిత్ మాట్లాడుతూ.. మనుషులను మ్యానుపులేట్ చేస్తూ.. తన అవసరాల కోసం వాడుకునే వ్యక్తి శివ అంటూ శివ గురించి చెప్పాడు. ఇక తర్వాత వంశీ పై కూడా ఫైర్ అయ్యాడు. మొత్తానికైతే కంటెస్టెంట్స్ మధ్య ఈ వాగ్వాదం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా అసలైన ఫైర్ ఇప్పుడే కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఆ ఒక్క నిర్ణయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: యాంకర్ సుమ

రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు.. నెట్టింట రచ్చపై కౌశిక్ స్ట్రాంగ్ కౌంటర్!

మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!

ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?

బిగ్ బాస్ 10 నుండి ఝాన్సీ ఎలిమినేటెడ్.. 8 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?

Big Stories

Advertisement
×