E-Paper
Advertisement

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై.. మమత బెనర్జి సంచలన సెటైర్లు!

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై.. మమత బెనర్జి సంచలన సెటైర్లు!
Advertisement

Mamata Banerjee: బెంగాల్ నుండే బీజేపీ దొంగతనం మొదలయిందని, మా నుండి బెంగాల్ రాష్టాన్ని గుంజుచుకున్నారని మాజీ సీఏం మమతా బెనర్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ మేము లోక్ తంత్ర ని కాపాడుతామని అన్నారు. బెంగాల్‌లో మేము ఓడిపోలేదు.. ఓడించారు. జ్ఞ్యానేష్ కుమార్ బెంగాల్‌లో ఓట్లు దొంగలించడమే కాదు… కౌంటింగ్ కూడా దొంగలించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జ్ఞానేష్ వ్యానిష్ ఎస్ పాపా..

Advertisement

జ్ఞాన్యష్ వ్యానిష్ ఎస్ పాపా.. ఓటు చూరాయా ఎస్ పాపా.. అంటూ అతనిపై సెటెర్లు వేసారు. ముందు జ్ఞ్యానేష్‌ని తొలిగించాలి. తర్వాత జరిగే పరిణామాలు వేరు అని మమతా బెనర్జి అన్నారు. రాం మందిర్‌లో పైసలు దొంగలించారు. మస్జీద్, మందిర్ లూటి చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలు హక్కులను లూటి చేశారు. పోలీస్ లు ఏం చేస్తారు.. బీజేపీ చెప్పిన్నట్లు చేస్తారు అంతే అని అన్నారు.

బీజేపీ హటావో..

ఎవరైతే పోరాడుతారో వారు గెలుస్తారని మమతా బెనర్జి అన్నారు. ఎవరు బయపడుతారో వారు చనిపోతారు. మనం పోరాటం చేద్దాం.. బీజేపీ హటావో పేరుతో పోరాటం కోనసాగిద్దాంమని మమతా బెనర్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. జెంజి మీరు పోరాడండి.. మీ మీ వెనుక ఉంటామని, కానీ బీజేపీ పపేట్ లుగా మారకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also Read: మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!

Tags

Related News

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు

కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్ల కలకలం.. సిద్ధరామయ్య కేసులో సంచలన ట్విస్ట్!

నడిరోడ్డుపై మహిళ హల్‌చల్.. బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం.. పోలీసునే ఢీకొట్టేందుకు యత్నం!

క్లాస్‌రూమ్‌లో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడి రాక్షస దాడి.. షాకింగ్ CCTV విజువల్స్!

క్రూర చక్రవర్తిని కంటతడి పెట్టించిన ఆ ఒక్క సంఘటన.. కళింగ యుద్ధంలో అసలు ఏం జరిగింది?

ఖైదీల పరారీ ఘటన.. సీఎం విజయ్ సీరియస్.. జైలు అధికారిపై వేటు!

Big Stories

Advertisement
×