E-Paper
Advertisement

దీపిక ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

దీపిక ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Deepika Rangaraju : స్టార్ మా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దీపికా రంగరాజు. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఒక్క సీరియల్ తో తన పాపులారిటీని పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ నటి.. ఒక మోడల్ గా తన కెరియర్ని ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది. గత కొన్ని లుగా టీవీ రంగంలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల కాలంలో ఏ ప్రోగ్రాం చూసినా కూడా దీపికా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. మరి ఈ దీపిక సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు జనాల్లో వినిపిస్తుంది? మరి ఆమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..

నెలకు ఎంత సంపాదిస్తుంది..?

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకొని, తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను తన నటనతో అల్లరితో ఆకట్టుకుంటూ వస్తున్న నటి దీపిక రంగరాజు రెండు చేతుల సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోయేలా చేస్తుంది.. ఈమధ్య నాజుగ్గా తయారైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో హాట్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. మరి ఈమెకు ఉన్న ఫాలోయింగ్ అని బట్టి చూస్తే ఆమె షేర్ చేస్తే ఫోటోలు కంటెంట్ కి బాగానే సంపాదన కూడా వస్తుంది అని టాక్ వినిపిస్తుంది. మరి నెలకు దాదాపు 7 నుంచి 9 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని తెలుస్తుంది.. నిజంగానే ఇది గ్రేట్ అని చెప్పాలి ఈమధ్య సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే బాగా సంపాదిస్తూ వస్తున్నారు.. మరి ఈ అమ్మడు కూడా సంపాదిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ అమౌంట్ గురించి దీపిక రియాక్ట్ అయ్యేంతవరకు ఒక క్లారిటీ అనేది రాదు.

దీపికా రియల్ లైఫ్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన దీపికా రంగరాజు కావ్య గురించి అందరికీ తెలిసిందే. తెలుగు నటి కాకపోయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించి తన నటనతో డైలాగులతో కట్టిపడేసింది. ఇక ఈమె తెలుగులో నటించిన ఒక్క సీరియల్ తోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. కాలంలో దీపిక సీరియల్స్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న వాళ్ళు స్పెషల్ ఈవెంట్లలో కూడా కనిపిస్తూ తన అల్లరితో సందడి చేస్తూ ఆకట్టుకుని వస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీగా ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో పాటుగా బ్రహ్మముడి సీరియల్ కూడా చేస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పుడు మరో రెండు సీరియల్స్ కి సాయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా పెంచింది అని టాక్ వినిపిస్తుంది..

Also Read : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Related News

Brahmamudi Serial Today Episode November 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లి జరుగుతుందా..? పెళ్లి ఆపేందుకు నందు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా..?   

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిద్రమాత్రలు మింగిన మనోహరిని వైజయంతి నుంచి అమర్‌ కాపాడతాడా..?     

హైపర్ ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనా?

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

Big Stories

Advertisement
×