E-Paper
Advertisement

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
Advertisement

Podarillu chakri : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ వస్తున్న సరే పాత సీరియల్స్ మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ మాలో ప్రస్తుతం ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంటే వస్తుంది. డిఫరెంట్ స్టోరీ జనాలు ఎక్కువగా దీన్ని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇందులో నటిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఇందులో హీరో క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చక్రి పాత్రలో ఒక తమిళ నటుడు నటిస్తున్నారు. ఈ హీరో నెలకు ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి చక్రి నెలకు ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

చక్రీ ఎంత సంపాదిస్తున్నాడు..?

పొదిరిల్లు సీరియల్ లో చక్రి పాత్రలో నటిస్తున్న నటుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. తమిళంలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చక్రి అసలు పేరు దీపక్ కుమార్.. తెలుగులో చేసిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు దీపక్. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న దీపక్ తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటుగా బాగానే సంపాదిస్తూ వస్తున్నాడు. తన లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ సోషల్ మీడియాను దాదాపు 8 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా చక్రి ఎంత సంపాదిస్తున్నాడో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ అమౌంట్ మాత్రం జనాలకి అవాక్కయ్యేలా ఉంది. దీనిపై క్లారిటీ రావాలి అంటే చక్రి రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

దీపక్ రెమ్యూనరేషన్..?

Advertisement

ఈమధ్య హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వస్తూ ఇక్కడ తెలుగులో మంచి పాపులర్ ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విష్ణుకాంత్ అలియాస్ బాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన దీపక్ కూడా ఒక్క సీరియల్ తోనే తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దీపక్ మొదటి సీరియల్ తనే బాగా పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటుగా రెమ్యూనిరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు.. ఈయన ఒక్క రోజుకి రెమ్యూనిరేషన్ దాదాపు 40 వేలకు పైగానే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇతను నెలకు లక్షల్లోనే సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. దీపక్ కు తెలుగులో మరొక ఆఫర్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది..

Also Read :మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!

జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

ఇంద్రజ జబర్దస్త్ రెమ్యునరేషన్ అంతా.. మరి నాగబాబుకి?

Big Stories

Advertisement
×