E-Paper
Advertisement

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..
Advertisement

Nuvvu leka Nenu lenu : ఇటీవల కాలంలో సీరియల్స్ స్టోరీస్ సరిగా లేకపోవడంతో శుభం కార్డు వేసుకోబోతున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా మొదట్లో బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత స్టోరీ వీక్ అవ్వడంతో ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. దాంతో సీరియల్ లవర్స్ వీటిని చూసేందుకు ఇంటర్ చూపించకపోవడంతో సీరియల్ టీం ఇక శుభం కార్డు వేస్తూ కొత్త సీరియల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బిగ్ బాస్ వల్ల చాలా సీరియల్స్ శుభం కార్డు వేసుకొని పరిస్థితి వచ్చింది అని తెలుస్తుంది. అందులో ఒకటి నువ్వు లేక నేను లేను.. ఈ సీరియల్కు త్వరలోనే ఎండు కాటు పడబోతుంది అని వాపులు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఎండ్ కార్డు పడిందా..?

ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. పాత సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సరే కొత్తగా వచ్చిన సీరియల్స్ కూడా జనాలని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత కొద్ది నెలల క్రితమే కేవలం రెండు నెలల్లో మూడు నాలుగు కొత్త సీరియల్స్ ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి నువ్వు లేక నేను లేను. ఈ సీరియల్ జనాలకు బాగా నచ్చేసింది. రాధా తండ్రి సీనయ్య చనిపోవడమే ఈ సీరియల్ కి మైనస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. సీనయ్య చనిపోయాడు అని హీరోయిన్ కు తెలియడంతో ఆ తర్వాత స్టోరీ మొత్తం రివర్స్ అవుతుంది. అలా ఈ సీరియల్కు శుభం కార్డు పడబోతుంది అని ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చారు.

స్టోరీలో మరొక ట్విస్ట్..

Advertisement

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్టార్ మా చానలు ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు ప్రసారమయ్యే సీరియల్స్ కాకుండా డిఫరెంట్ జానర్లో సీరియల్స్ ఉండడంతో వీటిని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాటిల్లో నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా ఒకటి. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరియల్ వన్ ఇయర్ అగ్రిమెంట్ పెళ్లి అని మొదలవుతుంది. హీరో హీరోయిన్లు ఆ ఒప్పందంతో పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కుటుంబంలో జరిగిన కొన్ని మార్పుల వల్ల స్టోరీలు అనేక ట్విస్టులు చోటు చేసుకుంటాయి.. దాంతో ఇప్పుడు ఈ సీరియల్ కి శుభం కార్డు పడబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై సీరియల్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ ఒకవేళ ఈ సీరియల్ వెళ్ళిపోతే మరొక కొత్త సీరియల్ వచ్చే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే ఈ సీరియల్స్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Related News

Telugu Serials : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!

జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

Big Stories

Advertisement
×