Sunday TV Movies : వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాల సుందరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో వీకెండ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను వీకెండ్ రోజులలో ప్రసారం చేయడంతో ఇక్కడ వీటికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా టీవీ చానల్స్ సినిమాలని అందిస్తూ ఉన్నాయి. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్న ది సస్పెన్స్ గా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీలలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 6 గంటలకు – ఆంధ్రావాలా
ఉదయం 9 గంటలకు – జయం
మధ్యాహ్నం 12 గంటలకు – గంగ
మధ్యాహ్నం 3.30 గంటలకు – నేల టికెట్
సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం
రాత్రి 9.30 గంటలకు – మజిలీ
ఉదయం 11 గంటలకు – ఆపూర్వ సహోదరులు
సాయంత్రం 4.30 గంటలకు – కొరియర్ బాయ్ కల్యాణ్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మహాచండి
ఉదయం 10 గంటలకు – 7జీ బృందావన్ కాలనీ
మధ్యాహ్నం 1 గంటకు – దిల్
సాయంత్రం 4 గంటలకు – మేడమ్
రాత్రి 7 గంటలకు – సూర్యుడు
రాత్రి 10 గంటలకు – ఊర్వసివో రాక్షసివో
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – కీడాకోలా
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 12 గంటలకు – భీమ్లా నాయక్
సాయంత్రం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు – వార్2
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – నువ్వంటే నాకిష్టం
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ BA.BL
మధ్యాహ్నం 2 గంటలకు – ఆహా
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – సవ్యసాచి
రాత్రి 11 గంటలకు – నువ్వంటే నాకిష్టం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఉమాచండీ గౌరీ శంకరుల కథ
ఉదయం 10 గంటలకు – భైరవ ద్వీపం
మధ్యాహ్నం 1 గంటకు – దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి
రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి
రాత్రి 10 గంటలకు – మాయా పేటిక
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ మొగుడు శ్రీశ్రీశైల భ్రమరాంభిక కటాక్షము
మధ్యాహ్నం 3 గంటలకు – నారీ నారీ నడుమ మురారి
రాత్రి 10.30 గంటలకు – నారీ నారీ నడుమ మురారి
ఉదయం 7 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
ఉదయం 9 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
ఉదయం 11.30 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాకాస
సాయంత్రం 5 గంటలకు – పెద్ది
ఉదయం 7 గంటలకు – ఇట్స్ కాంప్లికేటెడ్
ఉదయం 9 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు – ఘర్షణ
సాయంత్రం 6 గంటలకు – #సింగిల్
రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్
ఉదయం 8 గంటలకు – క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు – పుష్ఫ
సాయంత్రం 4.30 గంటలకు – బలగం
రాత్రి 10.30 గంటలకు – పోకిరి
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..