E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘ గుండెనిండా గుడిగంటలు’ మీనా ఏం చదివిందో తెలుసా..?

Gundeninda Gudigantalu Meena : ‘ గుండెనిండా గుడిగంటలు’ మీనా ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Meena : ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమవుతున్న ఈ సీరియల్లో బాలు మీనాలను చూసేందుకు ఎక్కువ మంది సీరియల్ చూస్తుంటారు.. ఎటువంటి కల్మషం లేని ఈ జంట తమ నటనతో జనాలని కట్టిపడిస్తున్నారు. ముఖ్యంగా మీనా తన అమాయకత్వం అందంతో జనాలని బాగా అలరిస్తుంది.. అయితే మీనా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ అని అందరికీ తెలిసే ఉంటుంది.. అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఎంత వరకు చదువుకుంది అని తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి మీనా ఏం చదువుకుంది? సీరియల్స్ లోకి ఎలా వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించింది అన్నది ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

మీనా ఏం చదువుకుందో తెలుసా..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ కన్నా ముందుగా కార్తీకదీపం సీరియల్ లో ఈమెయిల్ నటించింది. డాక్టర్ బాబు చిన్న కూతురు శౌర్య పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది.. అయితే మీనా గురించి తెలుసుకునేందుకు చాలామంది సోషల్ మీడియాలో వెతుకుతూ ఉన్నారు. నిజానికి మేన తెలుగు అమ్మాయి కాదన్న విషయం తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించే ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. ఈ అమ్మడు అసలు పేరు అమూల్య గౌడ.. మైసూర్లో పుట్టి పెరిగిన ఈమె విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసింది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చదివింది. నిజానికి ఆమెకు నటి అవ్వాలనే కోరిక లేదట.. కాలేజీ చదివే రోజుల్లో మీనా ఒక గేమ్ షో లో పాల్గొనిందని తెలుస్తుంది.. అది చూసిన బుల్లితెర డైరెక్టర్లు ఆమెకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అలా అనుకోకుండా సీరియల్స్లలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది..

అమూల్య గౌడ రియల్ లైఫ్..

Advertisement

బుల్లితెరపై హీరోయిన్గా హవాని కొనసాగిస్తున్న కన్నడ హీరోయిన్ అమూల్య గౌడ స్వాతి ముత్తుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కోమలి సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో పునర్ వివాహ, ఆరామనే వంటి కన్నడలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సీరియల్స్లలో నటించింది.. తర్వాత బుల్లితెరపై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఎక్కడ తన అందం ఆటిట్యూడ్ తో అందరినీ కట్టి పడేసింది. కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఇప్పుడు స్టార్ మా లోనే గుని నిండా గుడి గంటల సీరియల్ తో పాటుగా మరో సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది అమూల్య. వీటితోపాటుగా కన్నడలో కూడా కొత్త సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. తెలుగు అటు కన్నడ ఇండస్ట్రీలలో బిజీగా మారిన ఈ సీరియల్ ముద్దుగుమ్మ రోజుకి దాదాపు లక్షకు పైగే సంపాదిస్తుంది.. ఈ లెక్కన నెలకి ఆమె ఆదాయం దాదాపు 40 లక్షలకు పైగా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.. సోషల్ మీడియాలో కూడా అమూల్య ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇకపోతే బుల్లితెర నటుడు నిరంజన్ తో ప్రేమలో ఉన్న ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది…

Also Read :Illu Illaalu Pillalu Prema: పట్టు చీరలో మహారాణిలా ప్రేమ.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Related News

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Wedensday Tv Movies : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×