E-Paper
Advertisement

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!
Advertisement

Vi Prepaid Plans: టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. బడ్జెట్ విభాగంలో రూ. 249, రూ. 250 ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. తక్కువ ఖర్చుతో మంచి బెనిఫిట్స్ పొందాలనుకునేవారికి ఈ ప్లాన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని వీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్లకు సంబంధించి వివరాలు, బెనిఫిట్స్ పై ఓ లుక్కేయండి.

రూ. 249 ప్లాన్ వివరాలు

వీఐ రూ. 249 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులు రోజూ 0.5GB డేటా లేదా 14GB లంప్‌సమ్ డేటాను వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఈ ప్లాన్ కింద రోజుకు 0.5GB డేటా అటోమేటిక్ గా అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ మీకు ఏక మెుత్తంలో ఒకేసారి 14GB కావాలనుకుంటే రిజిస్టర్డ్ Vi నంబర్ నుండి 188# కి డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఛేంజ్ ఆప్షన్.. కేవలం రీఛార్జ్ చేసుకున్న రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

రూ. 250 ప్లాన్ వివరాలు

Advertisement

రూ. 250 ధరతో వస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే దీని ద్వారా వినియోగదారులకు 28 రోజుల పాటు ‘స్పాటిఫై ప్రీమియం’ (Spotify Premium) ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో మొత్తం కాలానికి 2GB డేటాతో పాటు 300 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

ఏ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

ఈ రెండు ప్లాన్ల ధరలు, వ్యాలిడిటీ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి బెనిఫిట్స్ విషయంలో మాత్రం స్పష్టమైన తేడా ఉంది. మ్యూజిక్ ఎక్కువగా వినేవారికి రూ. 250 ప్లాన్.. స్పాటిఫై ప్రీమియంతో బెటర్ ఛాయిస్‌గా నిలుస్తుంది. మరోవైపు ఎక్కువ డేటా అవసరం ఉండే వారికి రూ. 249 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లు.. వీఐ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మీ అసరానికి తగ్గట్లుగా ఉన్న ప్లాన్ ను మీరే డిసైడ్ చేసుకోండి.

Also Read: ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు డీల్‌ లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

Tags

Related News

ఇయర్‌బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్..ఏది బెస్ట్? ఏది చెవులకు డేంజర్?

మీ పేరిట దొంగ సిమ్ ఉందా? చిక్కుల్లో పడ్డట్లే.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు..!

మెుబైల్ పదే పదే స్లో అవుతూ చికాకు తెప్పిస్తోందా? పైసా ఖర్చు లేకుండా.. రాకెట్‌లా మార్చే 7 ట్రిక్స్!

Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

Big Stories

Advertisement
×