E-Paper
Advertisement

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Friday Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పలేము. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సందడి చేయడానికి ఇవాళ బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాదు టీవీ చానల్స్ లలోకి కూడా ఈవారం కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.. ముఖ్యంగా చెప్పాలి అంటే శుక్రవారం సినిమాలు కాస్త ఎక్కువగానే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ సినిమా ఎప్పుడు రాబోతుందో ఒక్కసారి మనం ఇప్పుడు చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – మిస్సమ్మ

సాయంత్రం 4.30 గంటలకు – మావారి గోల

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – కిరాతకుడు

ఉదయం 7 గంటలకు – కంటే కూతుర్నే కను

ఉదయం 10 గంటలకు – జయూభవ

మధ్యాహ్నం 1 గంటకు – మసాలా

సాయంత్రం 4 గంటలకు – RDX లవ్‌

రాత్రి 7 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

రాత్రి 10 గంటలకు – ఒక్కడినే

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 6 గంటలకు – మిరాయ్‌

రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతేపోనీ

ఉదయం 8 గంటలకు – ఎంతవాడు గానీ

ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – నవ మన్మధుడు

సాయంత్రం 5 గంటలకు – సామి2

రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 11 గంటలకు – ఎంతవాడు గానీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర

ఉదయం 10 గంటలకు – ఈడు జోడు

మధ్యాహ్నం 1 గంటకు – సర్దుకుపోదాం రండి

సాయంత్రం 4 గంటలకు – ముద్దాయి

రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి

రాత్రి 10 గంటలకు – సాంబయ్య

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆయన బంగారం

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – త్రిపుర

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్‌

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – డాకూ మహరాజ్‌

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్!

పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?

సుధీర్ ది రియల్ హెయిర్ కాదా?విగ్గా? బయటపడ్డ నిజం!

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?

Karthika Deepam 2 jyo : కార్తీక దీపం విలన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..

Podarillu Today Episode : మాధవ్ మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. పోలీస్ మాటతో చక్రీ ఫైర్..

Big Stories

Advertisement
×