E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..!
Advertisement

Friday OTT Releases : మరో శుక్రవారం వచ్చేసింది. ఇక కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయని అర్థం.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సినిమాలు ఒక్కొక్కటిగా పోటీ పడుతూ రిలీజ్ అవుతున్నాయి. గతవారంతో పరిస్థితి ఈ వారంతో పోలిస్తే సినిమాలు ప్రేక్షకులకు వచ్చేసాయి. ప్రస్తుతం ఇరుముడి జోరు కొనసాగుతుంది.. రీసెంట్ గా రిలీజ్ అయిన సినీమాలు పెద్దగా ఆకట్టుకునేట్టు కనిపించకపోవడంతో జనాలు ఇరుముకి నీరాజనం పలుకుతున్నారు.. ఇక ఓటీటీలోకి వచ్చే సినిమాలకు డిమాండ్ ఎంత ఉంటుంది చెప్పనక్కర్లేదు. ఈ వారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఆగస్ట్ లాస్ట్ వీక్ శుక్రవారం ఓటీటీల్లో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ఒకే రోజు దాదాపు 12 సినిమాలతో పాటు గా, వెబ్ సిరీస్ కు, హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

చుంబక్‌ – ఆగస్టు 28

గ్రేవ్‌యార్డ్‌ సీజన్‌ 3 – ఆగస్టు 28

Advertisement

లీన్‌ సీజన్‌ 2 – ఆగస్టు 28

ది విస్పర్ మ్యాన్‌ – ఆగస్టు 28

ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్‌ – ఆగస్టు 28

జియోహాట్ స్టార్..

మైఖేల్ – ఆగస్టు 29

జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ – ఆగస్టు 28

అడల్ట్స్‌ సీజన్‌ 2 – ఆగస్టు 28

పార్ట్ టైమర్స్‌ – ఆగస్టు 28

అమెజాన్ ప్రైమ్ వీడియో..

బబితా సింగ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 28

బెట్టీ లా ఫియా ది స్టోరీ కంటిన్యూస్‌ సీజన్‌ 3 – ఆగస్టు 28

సోనిలైవ్..

అన్బే డయానా – ఆగస్టు 28

జీ5..

బందర్ – ఆగస్టు 28

లయన్స్ గేట్ ప్లే..

హంగ్రీ – ఆగస్టు 28

యాపిల్ ప్లస్ టీవీ..

డార్క్ మ్యాటర్ సీజన్ 2- ఆగస్టు 28

ఆహా.. 

ఆకలి రాజ్యం – ఆగస్టు 28

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవ్వడంతో పాటుగా అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈవారం తెలుగు సినిమాలు కంటే వేరే భాషల్లో సినివాలు వెబ్ సిరీస్లో ప్రేక్షకులను సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. అటు థియేటర్లలో కూడా పెద్దగా ఈ వారం సినిమాలు లేకపోవడంతో ఓటీటీ సినిమాలకు డిమాండ్ పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈవారం ప్రేక్షకుల ముందుకి భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈవారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఇకపోతే కొత్త సినిమాలు అలాగే స్టార్ హీరోలు సినిమాలు ఎక్కువగా దసరా పండుగకు రిలీజ్ కాబోతున్నాయని తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన రణబాలి చిత్రం, రజనీకాంత్ నటించిన జైలర్ 2 మూవీ కూడా జనాల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వచ్చేవారం థియేటర్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, ఏ ఏ సిలువదు మంచి క్రియలు సంపాదించుకుంటే అన్నది చూడాలి..

Also Read : శుక్రవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి హిట్ చిత్రాలు..

Tags

Related News

అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Big Stories

Advertisement
×