Friday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలని చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు అలాంటి వారి కోసం టీవీ చానల్స్ ఈ మధ్య వరుసగా గుడ్ న్యూస్ లో చెప్తూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టీవీ చానల్స్ లలోకి స్టార్ హీరోలు సినిమాలు ప్రసరమవడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. మరి ఈ శుక్రవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను
మధ్యాహ్నం 3.30 గంటలకు – MLA
ఉదయం 11 గంటలకు – నిజం చెబితే నేరమా
సాయంత్రం 4.30 గంటలకు – ఆకరి పగ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – శివశంకర్
ఉదయం 10 గంటలకు – అశ్వద్ధామ
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరుతల్లి
సాయంత్రం 4 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – జిగర్తాండ డబుల్ ఎక్స్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్
ఉదయం 9 గంటలకు – కృష్ణ
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – అఖండ
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9.30 గంటలకు – బాహుబలి 2
ఉదయం 5 గంటలకు – చిలిపి జమిందార్
ఉదయం 8 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఆశోక్
సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే
రాత్రి 8 గంటలకు – చిన్నా
రాత్రి 11 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మాయా బజార్
ఉదయం 10 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల పంట
మధ్యాహ్నం 1 గంటకు – శుభ సంకల్పం
సాయంత్రం 4 గంటలకు – పడమటి సంధ్యారాగం
రాత్రి 7 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు
రాత్రి 10 గంటలకు – చుట్టాలబ్బాయ్
మధ్యాహ్నం 3 గంటలకు – క
మధ్యాహ్నం 3 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
రాత్రి 10 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
ఉదయం 3 గంటలకు – గోరింటాకు
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
సాయంత్రం 5 గంటలకు – ఏజెంట్ భైరవ
ఉదయం 7 గంటలకు – కథాకళి
ఉదయం 9 గంటలకు – అన్నవరం
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – నేను లోకల్
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – యమపాశం
ఉదయం 4 గంటలకు – డిటెక్టివ్
ఉదయం 9 గంటలకు – K-Ramp
రాత్రి 11 గంటలకు – K-Ramp
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..