E-Paper
Advertisement

Podarillu Serial : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్ .. కొత్త హీరోయిన్ ఎంట్రీ..

Podarillu Serial : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్  కు గుడ్ న్యూస్ .. కొత్త హీరోయిన్ ఎంట్రీ..
Advertisement

Podarillu Sailu : ఈ మధ్య వెండితెర కన్నా కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది.. కొత్త సీరియల్స్ అయినా పాత సీరియల్స్ అయినా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వీటికి డిమాండ్ కూడా పెరగడంతో జనాలు సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక జనాల అభిప్రాయాలను కనుక్కొని కొత్త సీరియల్ ప్రసారం చేస్తున్నాయి తెలుగు చానల్స్.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమయ్యే కొత్త సీరియల్స్ లో ప్రసారం అవుతుంటాయి. అందులో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ప్రారంభమైన కేవలం 6 నెలల్లోనే స్టార్ సీరియల్ తో పోటీపడి మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది. రోజుకో ట్విస్ట్ తో జనాలని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లోని శైలు క్యారెక్టర్ లో నటిస్తున్న శైలు కనిపించదు అంటూ ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. ఈ సీరియల్ లోకి మరో కొత్త హీరోయిన్ రాబోతుందని అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ఈమధ్య సీరియల్ కి పెరుగుతున్న డిమాండ్ ను బట్టి రావచ్చేమో అని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ సీరియల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కన్నాకు జోడిగా కొత్త హీరోయిన్..

ఈ సీరియల్ లో నలుగురు అన్నదమ్ములు ఉంటారు కాబట్టి వాళ్ల కోసం నలుగురు అమ్మాయిలు రెడీగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను డైరెక్టర్ రివిల్ చేస్తాడు. కానీ నాలుగవ అమ్మాయి గురించి పెద్దగా చెప్పలేదు. ఇటీవల రీల్స్ లో కన్నాతో పాటు చేస్తూ ఒక అమ్మాయి తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో కన్నాకి జోడిగా రాబోతుంది అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలు ఎంట్రీ ఇవ్వడంతో ఇక కన్నా కోసమే కొత్త హీరోయిన్ ఎంట్రీ అయిపోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే రాబోతుందని అర్థమవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు ఆమె గతంలో ఎటువంటి సీరియల్స్ చేసింది అన్నది మనం కొద్ది రోజుల్లోనే తెలుసుకోబోతున్నాం..

Advertisement

Also Read:మంగళవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. 

జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ లో ఇప్పుడు కేశవ శైలుల ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. కేశవ వాళ్ళ ఇంట్లో సురేష్ గొడవ చేయడంతో అందరికీ నిజం తెలిసిపోతుంది.. ఇవాల్టి ఎపిసోడ్లో సురేష్ వల్ల కేశవ గొడవకు దిగుతాడని అర్థమవుతుంది.. అటు చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా విడాకులు తీసుకునేందుకు కోర్టుకు వెళ్తారు.. లాయర్ దగ్గరికి వెళ్లిన ఈ జంటకు కోర్టు విడాకులు ఇస్తుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇకపోతే ఈ సీరియల్ లో విడాకులు తీసుకోకుండా శైలు కేశవ ఇద్దరు మాస్టర్ ప్లాన్ చేసేలా కనిపిస్తున్నారు.. ఇవాళ ఎపిసోడ్ లో శైలు వాళ్ళ అమ్మానాన్న ఆ ఇంటి గురించి ఇంట్లోని మనుషుల గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. మరి మహాలక్ష్మి చెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది.. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా నాలుగో హీరోయిన్ ఇంటర్వ్యూ వస్తుందని తెలియడంతో జనాలు కాస్త ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్నారు.. మరి నిజంగానే కన్నా తో రీల్స్ చేసిన అమ్మాయి ఎంట్రీస్తుందా లేదా కొత్త మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా చూడాలి..

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×