E-Paper
Advertisement

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..
Advertisement

Illu Illaalu pillalu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియస్లలో ఇటీవల కాలంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి.. ఇప్పుడు వచ్చే ప్రతి సీరియల్ కూడా మంచి స్టోరీలతో రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు కూడా బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే ఈమధ్య టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కి మంచి క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఈ సీరియల్ ఇప్పుడు మంచి రసవత్రంగా సాగుతుంది ఇందులో నటిస్తున్న భాగ్యం క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే భాగ్యం సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం ఇదే ప్రేక్షకులను కలచివేస్తుంది. నిజంగానే భాగ్యం ఈసీ గురించి తప్పుకుంటున్న లేదా అన్నది తెలియాలి అంటే కాస్త వివరాలు తెలుసుకోవాల్సిందే..

భాగ్యం అవుట్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ సీరియల్ రేటింగ్ కాస్ట్ లో తగ్గినా కూడా మళ్లీ రోజుకి పెరుగుతూ వస్తుంది. దాంతో సీరియల్ కి డిమాండ్ కూడా భారీగానే పెరుగుతుంది. మొన్నటి వరకు కాస్త చప్పక ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అని టాక్ అయితే వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. భాగ్యం క్యారెక్టర్ అవుట్ అంటూ ఓ వార్త షికారు చేస్తుంది. మరి నిజంగానే భాగ్యం వెళ్ళిపోతుందా తను వెళ్ళిపోతే ఈ సీరియల్లో విలన్ గా ఎవరు చేస్తారు కామెడీ ఎవరు పండిస్తారు అన్న ప్రశ్నలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం దొరకాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఒకవేళ అదే కనుక నిజమయి భాగ్యం వెళ్ళిపోతే ఆ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది మరి ఈ వార్తలు పై క్లారిటీ రావాలంటే టీం రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే మరి..

ప్రస్తుతం సీరియల్ స్టోరీ..

Advertisement

సీరియల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అయితే వల్లి కూడా తన కుటుంబంతో కలిసి బతుకమ్మ ఆడాలని అనుకుంటుంది. అయితే బతుకమ్మ వేడుకలు ఆట పాటలతో బాగానే జరుగుతుంది. దాంతో పాటుగా వల్లి తనని క్షమించమని ఎంత చెప్పిన వినకుండా ఉంటారు. అందరిని బ్రతిమలాడుతూ కన్నీళ్లు పెట్టుకొని వేడుకుంటుంది. అప్పుడే భాగ్యం అక్కడికి వచ్చి రామారాజు కాలర్ పట్టుకొని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది. అయితే విడాకుల నోటిస్ గురించి చెప్పగానే అందరు షాక్ అవుతారు. అంతేకాదు.. పెద్ద గొడవ చేస్తుంది. మనసు విరిగిపోయిన చందు నిజం చెప్పేస్తాడు. ఇక వల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అన్నది ఒక్కసారి చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లిని అవమానించిన వేదవతి.. భద్ర ప్లాన్ సక్సెస్.. అసలు ట్విస్ట్ ఇదే..

Related News

వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా

పెళ్లి పీటలెక్కిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ దివ్య – విక్రమ్.. ఫోటోలు వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode November 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును అమర్‌ చూస్తాడా..?         

అషు రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుంది..? లగ్జరీ లైఫ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని అవమానించిన వేదవతి.. భద్ర ప్లాన్ సక్సెస్.. అసలు ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించి మేనేజర్ నిజం చెప్తాడా..?   

Big Stories

Advertisement
×