E-Paper
Advertisement

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..
Advertisement

Podarillu Gopika : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో మొదలైన ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో రోజురోజుకీ మంచి డిమాండ్ ను పెంచుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ తో పోటీ పడడం విశేషం.. ఈ సీరియల్ లో ఇప్పటికే కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చాయి. సీరియల్ హీరో చక్రి కి గర్ల్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ పేరే గోపిక.. ఇటీవల కాలంలో ఈ క్యారెక్టర్ ని సీరియల్ యూనిట్ హైలెట్ చేస్తూ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ క్యారెక్టర్ పై చక్రి ఫ్యాన్స్ విమర్శలు చేస్తూ వస్తున్న కూడా సీరియల్ స్టోరీ బాగుంది అంటూ కొందరు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ నుంచి గోపిక క్యారెక్టర్ వెళ్ళిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.

గోపిక అవుట్..

చక్రి మహాలక్ష్మి ప్రేమను పొందాలి అని అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం తనకు చక్రి అంటే ఇష్టం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే కోతికి కొబ్బరి చెంప దొరికింది అన్నట్టుగా మహాలక్ష్మి ఎలాగైనా రెచ్చగొట్టాలి అని చక్రీకి గోపిక దొరుకుతుంది. ఈ గోపిక క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ ఎలా ఉంటుంది. చక్రి క్యాబ్లో వెళ్లడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అని ఎలాగైనా సరే తనతో ప్రేమలో పడాలి అని అనుకుంటుంది. అయితే చక్రి కూడా మహాలక్ష్మి కోసమని గోపికతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు కానీ గోపిక మాత్రం నిజంగానే ప్రేమలో పడిపోతుంది. ఇక చక్రి ఆమెకు నిజం చెప్పబోతాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే గోపిక క్యారెక్టర్ ఎలిమినేట్ అవుతుందా లేదా అన్నది ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

స్టోరీ విషయానికొస్తే..

Advertisement

గోపిక చక్రి విషయంలో చాలా డీప్ గా వెళ్తుంది. ఎలాగైనా సరే చక్రిని తన వాడిని చేసుకోవాలి అని ఆశపడుతుంది. కానీ చక్రి మాత్రం మహాలక్ష్మి కోసమే తనకు దగ్గరయ్యాడు అన్న విషయం తెలుసుకుని గోపికకు అన్యాయం చేస్తే బాగోదు కదా తనకి నిజం చెప్పాలి అని అనుకుంటారు. అయితే గోపికకు నువ్వు నాకు ఫ్రెండు మాత్రమే నువ్వు ఒక చిన్న పిల్లవి ఎప్పుడూ నేను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అని అనగానే గోపిక నేను మిమ్మల్ని నా ఫ్రెండ్ గా కాకుండా నా సర్వస్వం అని అనుకున్నాను. మీరు నా బాయ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పాను. ఇప్పుడు మీరు నన్ను దూరం పెడతానంటే నేను బాధపడాలి అని ఏడుస్తుంది. మరి చక్రి గోపిక ఇక ముందు విడిపోతారా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది. అలాగే మహాలక్ష్మి కూడా చక్రిపై తన అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Related News

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×