E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP RRating : తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సీరియల్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ ఎలా చేయడంతో పాటుగా జనాలకు దగ్గరగా ఉండే స్టోరీ తో రావడంతో ఎక్కువగా ఆదరణ కూడా పొందుతున్నాయి అలాంటి వాటిలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి.ఈ సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో పాటుగా సెప్టెంబర్ నెలలోని కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒక్కసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సెప్టెంబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ఈ సీరియల్ ఇటీవల కాలంలో మంచి రేటింగ్ నమోదు చేసుకుంటూ వస్తుంది. పల్లవి మంచి దానిలాగా మారిపోయినట్లు నటించి తన తండ్రి దగ్గర నుంచి రెండు కోట్ల డబ్బులు తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తూ తన క్రిమినల్ బ్రెయిన్ కి పని పెడుతుంది. ఇక పల్లవి మారిపోలేదు అని తెలుసుకున్న అవని పల్లవి పై సీరియస్ గా ఉంటుంది. పల్లవి మొత్తం నిజం చెప్పడంతో నువ్వు ఇప్పటికైనా మారతావని నేను ఆశించడం తప్పే నువ్వు ఇంకా మారవు అని అవని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ నాశనం అయ్యేంతవరకు నేను మారను అని పల్లవి అంటుంది. ఇక పల్లవి పై అనుమానం పెరగడంతో అవని పల్లవిని అనుమానిస్తూనే ఉంటుంది.. పార్వతికి నిజం చెప్పి తనని ఎలాగైనా సరే ఒప్పించాలి అని అవని అనుకుంటుంది పల్లవి మాత్రం అత్తయ్యకు సడన్గా నిజం చెప్పాలి లేదంటే తనని ఏదో ఒక విధంగా చంపేయాలి అని అనుకుంటుంది. అవని మాత్రం పల్లవి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కిడ్నాప్ చేయడానికి పల్లవినే కారణమని తెలుసుకున్న అవని ఒక్కసారిగా శాఖ అవడంతో పాటుగా పల్లవికి నెక్స్ట్ ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అని అనుకుంటుంది.. సెప్టెంబర్ నెలలోని హైలెట్ ఎపిసోడ్ ఇవే.

ప్రస్తుతం స్టోరీ చూస్తే..

Advertisement

పల్లవి నిజస్వరూపం తెలుసుకోవడంతో అవని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పల్లవికి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వకుండా అందరిని కాపాడుకోవాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి మాత్రం అత్తయ్యకి ఎలాగైనా సరే నిజం చెప్పి తనని చచ్చిపోయేలా చేయాలి అని ఆలోచిస్తుంది. కానీ ఈ క్రమంలో పల్లవి పార్వతీ టాబ్లెట్స్ మార్చి ఇవ్వడంతో అయితే పల్లవి పై అవని సీరియస్ అవుతుంది.. నువ్వు టాబ్లెట్ మార్చి ఎందుకు ఇచ్చావు అని పల్లవిని కొట్టడంతో పల్లవి భయపడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక పల్లవి మీద అనుమానం పెరగడంతో అశ్విన్ కలిస్తే పల్లవి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Related News

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×