E-Paper
Advertisement

హీరో బాలయ్య పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

హీరో బాలయ్య పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
Advertisement

Anchor Suma : తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ యాంకర్ సుమ. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఆమెకు తెలుగులో ఉన్నంత డిమాండు మరి ఎక్కడ లేదు. తన మాటలతో కామెడీ పంచులతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఎన్నో ప్రోగ్రామ్లను చేస్తున్న సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో సుమ ఏదన్నా కూడా అది హైలెట్ అవుతూ వస్తుంది. తాజాగా సుమ ఓ మలయాళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మలయాళ స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఏ విధంగా తెలుగులో తనకున్న ఇమేజ్ గురించి బయట పెట్టేసింది. ఈ ఒక్కటి మాత్రమే కాదు ఈ సందర్భంగా నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. సుమ బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి సుమ బాలయ్య గురించి ఎలాంటి విషయాలను పంచుకుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి చూద్దాం..

బాలయ్య స్టైల్ పై కామెంట్స్..

టాలీవుడ్ క్రేజీ యాంకర్ మలయాళ కుట్టి సుమ తాజాగా ఒక మలయాళ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. ఆమె ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో పాటుగా డైరెక్టర్ల గురించి బోలెడు విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్టైల్ గురించి ఆయన తీరు గురించి మరిన్ని విషయాలను షేర్ చేసుకుంది. సుమ మాట్లాడుతూ బాలయ్య మైక్ విసిరే స్టైల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది అని అంటుంది. ఒకరకమైన చైల్డ్..ఆయనతో మాట్లాడాలి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంచి వ్యక్తి అంటూ బాలయ్య పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక అంతే కాదు బాలయ్య సార్ అని పిలవకుండా బాల అని పిలవమని ఆయన ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. దీంతో పాటుగా బాలకృష్ణకు చెల్లెలుగా నటించిన ఒక సినిమా గురించి ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు. ప్రస్తుతం బాలయ్య గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

సుమ కెరీర్ విషయానికొస్తే..

Advertisement

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భాష వేరైనా కూడా తెలుగులో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా సుమా ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ జనాలని ఆకట్టుకుని వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏ షో ప్రసారమైన కూడా అందులో సుమ యాంకర్ గా వ్యవహరించడం విశేషం.. ఎందుకంటే ఈమెకు డిమాండ్ అంత ఉంది కాబట్టే.. ఎటువంటి సినిమా ఈవెంట్లు జరిగిన సరే సుమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇక సినిమా ఈవెంట్లతో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో కూడా తను హోస్టుగా చేస్తూ సందడి చేస్తుంది. ఇక భారీ ఈవెంట్లకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సుమ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ యాంకర్ తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటు వస్తుంది..

?gwpx=eGpyN2tyM3RsZmh4

Advertisement

Also Read :గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..

Related News

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×