E-Paper
Advertisement

లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!

లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!
Advertisement

Gundeninda Gudigantalu Rohini: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు(Gundeninda Gudigantalu) సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరి పాత్రకు చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రోహిణి(Rohini) పాత్రలో నటిస్తున్న జ్యోతిక మునిరత్నం(Jyothika Muniratnam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఇటీవలే తెలుగులో సీరియల్స్ లో నటించిన సంగతే తెలిసింది. ఇకపోతే తాజాగా రోహిణి పాత్రలో నటిస్తున్న జ్యోతిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

లవ్ బ్రేకప్ పై జ్యోతిక కామెంట్స్..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి అదే విధంగా వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే లవ్ బ్రేకప్(Love Breakup) గురించి రోహిణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లవ్ బ్రేకప్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో తన లైఫ్ లో కూడా లవ్ బ్రేకప్ ఉందని ఈమె తెలిపారు. అయితే ఆ లవ్ 19 ఇయర్స్ లో స్టార్ట్ అయిందని దాదాపు మూడు సంవత్సరాల పాటు లవ్ లో ఉండి అనంతరం బ్రేకప్ చెప్పుకున్నామని జ్యోతిక మునిరత్నం తెలిపారు.

ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి కాదు..

Advertisement

ఇక ఈమె లవ్ బ్రేకప్ కి గల కారణాలు ఏంటి అనే విషయాలను కూడా తెలియజేశారు. తాను తెలిసి తెలియని వయసులో లవ్ చేశానని, కానీ విడిపోవడానికి పెద్ద కారణాలు ఏవి లేవని తెలిపారు. అయితే ఆ వ్యక్తి గురించి తాను ఎలాంటి విషయాలు చెప్పనని, ప్రస్తుతం ఆయన పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారని జ్యోతిక తెలిపారు. ఇక ఆ వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని ఈమె తెలియజేశారు. ఇలా తన లవ్ బ్రేకప్ గురించి చెప్పిన జ్యోతిక అబ్బాయి ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఇటీవల కాలంలో జరుగుతున్న లవ్ బ్రేకప్స్ గురించి కూడా ఈమె మాట్లాడారు.

ప్రతి విషయంలోను డీ మోటివేషన్..

చాలామంది లవ్ చేసుకుంటున్నారు అంటే ఒకవైపు నుంచి ఎక్కువ ప్రేమను చూపించినా గొడవలు జరుగుతాయని తెలిపారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటే కచ్చితంగా తమ పార్ట్నర్ ను ప్రతి ఒక్క విషయంలో అప్రిషియేషన్ చేయాల్సి ఉంటుందని, అలా కాకుండా ఆ నువ్వు చేస్తావా? నీ వల్ల అవుతుందా? అంటూ చాలామంది డిసప్పాయింట్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని మాటలు కూడా బ్రేకప్ కు కారణం అవుతూ ఉంటాయని ఈమె తెలిపారు. నేను లవ్ లో ఉన్న ఆ కొద్దీ రోజులు తన పార్ట్నర్ నుంచి ఏ విధమైనటువంటి మోటివేషన్ వచ్చేది కాదని, ప్రతి విషయంలోనూ డీ మోటివేషన్ ఉండేదంటూ జ్యోతిక తెలియజేశారు. అయితే లవ్ బ్రేకప్ అయిన తర్వాత చాలా ఫ్రీడం వచ్చిన అనుభూతి కలిగిందంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: నిహారికకు నేషనల్ అవార్డు.. నాగబాబు పోస్ట్ వైరల్.. వారసత్వం బంగారం అంటూ!

Related News

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్

అషు రెడ్డి గ్లామర్ షో.. . సోషల్ మీడియాలో కిర్రాక్ రెస్పాన్స్!

పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఝాన్సీ అప్లై చేస్తోందా.. చరణ్ మాటలకు అర్థం?

Nuvvu leka Nenu lenu Radha : రాధ ఆస్తుల విలువ.. త్వరలోనే పెళ్లి..?

Podarillu serial : మాధవ్ కు దిమ్మతిరిగే షాక్.. మనీష అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 22nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మలోని ఆరు ఆత్మ 

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ సక్సెస్..కన్నీళ్లు పెట్టుకున్న మీనా..బాలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×