E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో ప్రభా షాక్.. కాపురంలో చిచ్చు పెట్టిన ప్రభా.. బాలు ఫుల్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: శృతి మాటతో ప్రభా షాక్.. కాపురంలో చిచ్చు పెట్టిన ప్రభా.. బాలు ఫుల్ హ్యాపీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 15th: శోభా, ప్రభావతితో ఫోన్ మాట్లాడుతుంది.. మా కూతురిని జాబ్ మానిపించేలా చేయాలి అని అంటుంది. ఇక ప్రభావం రెచ్చిపోతుంది.. ఇక రవి శృతి వాళ్ళు రాగానే ప్రభావతి ఇంట్లో పెద్ద రచ్చే చేస్తుంది. రవి చెక్కు పట్టుకుని మల్లి ఇంటికి వచ్చిందా? అసలేం జరిగిందో చెప్పు అమ్మా అని రవి అడుగుతాడు. ప్రభావతి కూతురు అల్లుడు కష్టపడడం ఇష్టం లేక తను ఇలా వచ్చింది అని అంటుంది. మనోజ్ మధ్యలో డబ్బులు గురించి మాట్లాడతాడు ఇక బాలు సెటైర్లు కూడా ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తాయి..

రవి, శృతి కాపురంలో చిచ్చు..

రవికి రెస్టారెంట్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానని వాళ్ళ అత్తయ్య గారు ఎన్నిసార్లు అడిగినా సరే.. వీడు ఎందుకు వద్దంటున్నాడు అని ప్రభావతి ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది.. ఆమె డబ్బులు ఇచ్చి రెస్టారెంట్ పెట్టించాలని అనుకుంటుంది కదా.. మరి నువ్వు ఎందుకురా తీసుకోలేదు అని ప్రభావతి రవిని అడుగుతుంది.. ఇచ్చే డబ్బుతో నేను రెస్టారెంట్ పెట్టుకుంటే నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలన్న నా ఆశ నెరవేరకుండా పోతుంది అని రవి అంటాడు.. మధ్యలో బాలు కూడా రవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ప్రభావతి వీళ్ళిద్దరూ నువ్వు ఎదగకుండా చేయాలని అనుకుంటున్నారు అది ఆలోచించు అని అంటుంది. ప్రభావతి మాటతో శృతి రవి కాసేపు గొడవపడతారు..

శృతికి షాకిచ్చిన రవి..

Advertisement

ఎందుకు డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు కదా రవి మా అమ్మ నువ్వు ఎప్పుడూ పై స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది.. అది నా డబ్బులే కదా అని శృతి కూడా వెంటనే మార్చేస్తుంది.. అత్తయ్య మామయ్య డబ్బులు తీసుకొని రెస్టారెంట్ పెట్టుకొని నువ్వు పైకి రావాలని వాళ్లు కూడా కోరుకుంటున్నారు కదా రవి అని అనగానే.. రవి ఏంటి శృతి నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు అని అంటాడు.. నాకు అలా రెస్టారెంట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే నాన్న డబ్బులు ఇస్తానంటే నేను తీసుకొనేవాడిని కదా. మీరు డబ్బులు ఇస్తారు అని నేను ఎందుకు ఆలోచిస్తాను అని రవి అంటాడు.. ఇప్పుడు నేను నేర్చుకుంటాను.. నా కాళ్ళ మీద నేను నిలబడాలని తాపత్రయం పడుతున్నాము. నన్ను అర్థం చేసుకుంటే మంచిది ఎవరి డబ్బులు నాకు వద్దు అని రవి వెళ్ళిపోతాడు. శృతి మాత్రం రవి మాట విని షాక్ అయిపోతుంది..

మనోజ్ కు బాలు దిమ్మతిరిగే షాక్..

రవి పైన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. రవిని చూసినా మనోజ్ బాలు ఏంట్రా ఇంతగా తిరిగేస్తూ ఆలోచిస్తున్నావు వర్షం పడుతుందనా లేదనా అని వెటకారంగా మాట్లాడతారు. ఇక మనోజు మీ అత్తయ్య గారు సొమ్ము తీసుకుంటే తప్పేంటి రా అని ఎంతగా చెప్తున్నా సరే.. బాలు మాత్రం అలాంటివి చేయకు రా అని సలహా ఇస్తూ ఉంటాడు.. అరేయ్ నువ్వు నాన్న డబ్బులు తీసుకొని వెళ్లి ఫర్నిచర్ షోరూమ్ పెట్టారు కదా… దాంట్లో వాడి వాట 45 లక్షలలో 15 లక్షలు ఇస్తే వాడు రెస్టారెంట్ పెట్టుకుంటాడు కదా అని అనగానే.. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు మనోజ్.. అటు మీనా కూడా శృతికి రవి గురించి ఆలోచించు అని మంచిగా చెప్తుంది.. అంతే కాదు రోహిణికి దిమ్మతిరిగే పోయే షాకిస్తుంది.. మొత్తానికి మీనా బాలు ఇద్దరు కలిసి రవి శృతిలను కలిపి ఎందుకు ప్రయత్నం చేస్తారు..

చింతామణి ప్లాన్లో ఇరుక్కున్న మీనా…

Advertisement

ఇక మీనా ని ఒక ఈవెంట్ మేనేజరు రమ్మని పిలుస్తాడు.. అయితే మీనా 10 లక్షల ఆర్డర్ అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది. మీనా ఆ కాంట్రాక్ట్ గురించి ఆలోచించకుండా సంతకం పెట్టేస్తుంది.. అయితే తర్వాత చింతామణి అక్కడికి వెళ్లి ఆ ఈవెంట్ మేనేజర్ తో మీనా సైన్ చేసిన బాండ్ పేపర్ ని తీసుకుంటుంది.. మీనా జీవితంలో ఆర్డర్లు చేయలేదు డెకరేషన్ చేయలేదు అని సంతోషంగా ఉంటుంది చింతామణి.. ఇంట్లోకి వచ్చిన తర్వాత మీనా ఈ విషయాన్ని అందరితో చెప్పడంతో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అడ్వాన్స్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు అని చెప్పగానే మీనా బాలు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో చింతామణి ప్లాన్ గురించి మీ నాకు తెలుస్తుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : పాపం చక్రీకి ఎంత కష్టం వచ్చిందో.. విడాకుల కోసం కోర్టుకు చక్రీ, మహా.. చక్రికీ గుడ్ న్యూస్..

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×