E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సత్యంను అవమానించిన మనోజ్.. బాలు చేతిలో దెబ్బలు.. ఆసుపత్రిలో చేరిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: సత్యంను అవమానించిన మనోజ్.. బాలు చేతిలో దెబ్బలు.. ఆసుపత్రిలో చేరిన మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 7th: గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత బాలు, మీనాలు ఇద్దరు కూడా అర్జెంటుగా పనుంది వెళ్ళిపోవాలని అనుకుంటారు.. అయితే బాలు కారు వెనకాల బండి పెట్టిన ఆరుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరుణ్ణి చూసిన బాలు నిన్ను చూసి షాక్ అవుతున్నాను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యావా..? ఇంకో ఆరు నెలలు ఉద్యోగంలో జాయిన్ అవ్వమని అనుకున్నాను కానీ మళ్ళీ అప్పుడే నీ డ్రెస్ నీకు వచ్చేసిందా అని బాలు అరుణ్ ఇద్దరు మరోసారి గొడవ పడతారు. అరుణ్ నిన్ను ఆరు నెలలైనా జైల్లో ఉంచేలా నేను ఏదైనా చేస్తాను జాగ్రత్తగా ఉండు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. మీనా బాలుని తీసుకుని పదండి వెళ్లిపోదామని అంటుంది.

బాలు దెబ్బకి మనోజ్ మైండ్ బ్లాక్..

ఉదయం లేవగానే మనోజ్ తన నేమ్ బోర్డు పడిపోయింది ఎవరు తీసారు అని దాన్ని మళ్ళీ తీసివేయకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినా మణికంఠ ఆ నేమ్ బోర్డు కొట్టడానికి సాయం చేస్తానని చెప్పి మనోజ్ చేత దెబ్బలు తింటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు మీనాలు ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటారు. మనోజ్ డిగ్రీలు చదివాడు కదా… అతను చదివిన చదువు కాకుండా వేరేది ఏదైనా చదివించాలని మా చెల్లిని కాలేజీలో జాయిన్ చేయాలని అనుకున్నాను అని మణికంఠ అంటాడు. పోయి పోయి వీడిని అడగాలా వీడు అన్ని డిగ్రీలు చదివిన ఏం ప్రయోజనం అని బాలు కూడా సైటర్ల వర్షం కురిపిస్తాడు.

సత్యంను అవమానించిన మనోజ్..

Advertisement

నా టాలెంట్ తో నేను ఇన్ని డిగ్రీలు పూర్తి చేశాను. నా టాలెంట్ గురించి అందరికీ తెలీదు అని మనోజ్ అంటాడు.. నీ టాలెంట్ కాదురా నాన్న చదివించడం వల్ల నువ్వు ఎన్ని చదువులు చదివావు అని బాలు అంటాడు.. ఆయన మాట్లాడుతూ ఏం చదివించాడు అని అవమానంగా మాట్లాడుతాడు మనోజ్.. ఆయనకేం చదువు వచ్చని నా చదువు నేను చదువుకున్నాను అని మనోజ్ అనగానే బాలు కోపం ఇంకాస్త పెరిగిపోతుంది.. ఇక మనోజ్ ని బాలు దారుణంగా కొడతాడు.. నాన్న చదివించడం వల్లే నువ్వు ఇంత పడిపోయావు అని మనోజ్ ని కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు బాలు.. ఇక మనోజ్ కేకలు విని ప్రభావతితోపాటు మిగిలిన మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు..మనోజు అన్న మాట గురించి ఇంట్లోని వాళ్ళందరికీ చెప్పి ఇంకాస్త కొడతాడు.. నాన్న చదివించకుండానే వీడు చదివాడట ఆయన ఒక డ్రైవర్ అట.. నాన్నని అవమానించేలా మాట్లాడుతున్నాడు అని బాలు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు..

ప్రభావతికి వార్నింగ్ ఇచ్చిన బాలు..

నాన్నని ఇంతగా అవమానిస్తే నేను అసలు ఊరుకోను వాన్ని ఇంకాస్త కొడతాను అని బాలు వార్నింగ్ ఇస్తాడు.. అప్పుడే ప్రభావతి వాడిని కొట్టి చంపేస్తావా ఏంటి అని అడ్డుపడుతుంది.. ఇక రోహిణి కూడా మనోజ్ ని చంపాలని ప్రయత్నిస్తున్నావా అని బాలుకి షాక్ ఇస్తుంది.. ప్రభావతి చెప్పడం వల్ల మనోజ్ నీ వదిలేసినా బాలు ప్రభావతిని నీవల్లే మా నాన్నకి ఇంత అవమానం జరిగింది అని తిడతాడు. నువ్వు ఆయన గురించి గొప్పగా చెప్పకుండా డ్రైవరు డ్రైవర్ అని ప్రతిసారి ఇలా చెప్పడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు ఇంకొకసారి వాడిలా మాట్లాడితే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. కళ్లు పోతాయి నా శాపం అని అంటాడు. సత్యం ఇక వదిలేయరా వాడి పాపానా వాడే పోతాడు మనం వెళ్దాం పద అని అంటాడు..

మనోజ్ కళ్లు పోతాయా..?

Advertisement

మాణిక్యం షాప్ కి వెళ్ళగానే రోహిణి మొదట షాక్ అయినా సరే ఆ తర్వాత అతను చేసిన మంచిపని తలుచుకొని నీకు మంచిగా అన్ని ఫన్నీచర్స్ చూపిస్తాను అని అంటుంది. అప్పుడే బాలు సత్యం రాదని అక్కడి నుంచి మాణిక్యం మెల్లగా జారుకుంటాడు.. బాలు రోహిణిని మంచి ఫర్నిచర్స్ చూడమని చెప్పి వెళ్ళిపోతాడు.. ఇక మనోజు ఈ బాలు వల్ల తలనొప్పి పెరిగిపోతుంది వెళ్లి టాబ్లెట్ తెచ్చుకోవాలి అని బయట మెడికల్ షాప్ కి వెళ్ళాలని అనుకుంటాడు.. అప్పుడే విల్లాను అమ్మిన ఆ ఫ్రాడ్ కనిపించడంతో మనోజ్ అతని తరుముకుంటూ వెళ్ళిపోతాడు.. ఈ క్రమంలో అక్కడున్న షాప్ వాళ్ళని అందరినీ తోసుకుంటూ మనోజ్ వెళ్లడంతో మనోజ్ వెనకాలే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు.. ఇక మనోజ్ కి సడన్గా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతాడు.. ఆ విషయం ఈ రోహిణి ఇంట్లో వాళ్లకి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మనోజ్ కి ఏమైందో అని కంగారు పడిపోతూ అందరూ హాస్పిటల్ కి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి మనోజ్ కళ్ళు పోతాయా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Also Read :Podarillu Today Episode : సురేష్ కు చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. చక్రీ, మహా విడాకులు.. శైలు పై కేశవ సీరియస్..

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×