Gundeninda GudiGantalu Today episode April 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఏదైనా జాబ్ తెచ్చుకోవాలని ఒక హోటల్ కి వెళ్తాడు. ఏదొక జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అయితే రెస్టారెంట్ లో వెయిటర్ గా జాబ్ ని సంపాదించుకుంటాడు. ఇంకా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు మనోజ్ స్వీట్లను తీసుకొని ఇంటికి వస్తాడు. అందర్నీ పిలిచి స్వీట్లు ఇవ్వాలని అనుకుంటాడు. బాలు మాత్రం పల్లీలు బదులు స్వీట్లు తెచ్చావా అంటూ కామెంట్ చేస్తాడు. నాకు జాబ్ వచ్చిందని మనోజ్ అంటాడు. జాబ్ వచ్చిందని అనగానే బాలు ఎవరికైనా నెల తర్వాత జీతం వస్తుంది. కానీ నీకు మొదటి రోజే మనీ ఇచ్చారా.. అని డౌట్ పడతాడు. మనోజ్ షాక్ అవుతాడు. ఏది ఏమైనా రోజువారి కూలీగా పనిచేస్తున్నావా అని అంటాడు.. ఏది ఏమైనా రోహిణి ఫుల్ ఖుషి ఉంటుంది. మౌనిక పై సంజయ్ సెటైర్లు వేస్తాడు. మీ ఇంట్లో వాళ్లను ఏడ్పిస్తాను. వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేను. బూడిద చేస్తాను. మీ అన్న చేత కాలు పట్టించుకోవాలని నేను అనుకుంటే మా అత్త చేసిందానికి మీ అన్న కాలే నేను పట్టుకోవాల్సి వచ్చింది అది నేను ఇంకా మర్చిపోలేక పోతున్నానని సంజయ్ తెగ ఫీల్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా దగ్గర పూలు కొనడానికి వచ్చిన ఒక ఆవిడ నీ మెడలో పసుపు తాడుంది ఏంటి? పుస్తెలతాడు లేదా అని అనగానే మీ అత్త లాక్కొనిందా? చిన్నప్పటి నుంచి నువ్వు బడ్డే కష్టం నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను అని ఆవిడ అంటుంది. అదేం లేదు అక్క పుస్తెలతాడు తెగిపోయింది అక్కడికి వెళ్లి అతుకు వేయించుకోవడానికి టైం లేదు అందుకే అక్కడే ఇంట్లో ఉంది అనేసి మీనా అబద్ధం చెప్తుంది. అత్త ముగ్గురు కోడళ్లను కూతురు లాగా చూసుకుంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీనా అబద్ధం చెప్తుంది అది విని ఆవిడ సంతోషపడుతూ అలా వెళ్ళిందో లేదో ప్రభావతి వచ్చి ఇంట్లో వంట చేస్తారని గట్టిగా అరుస్తుంది.. సత్యం మీనా సంస్కారానికి సంతోషపడతాడు. లోపలికి వెళ్లి ప్రభావతిని మృగాలు ఇంట్లో కూడా ఉంటాయని చూస్తున్నానని సీరియస్ అవుతాడు.
పరిచయమున ఒక ఆవిడొచ్చి మీనాక్షి మెడలో పసుపుతాడు ఏంటి మీ అత్తయ్య పుస్తెలతాడు తీసుకున్నా ఏంటి అని అడిగింది మీనాది తాడు మీనాక్షి అని ప్రభావతిపై అరుస్తాడు సత్యం.. ప్రభావతి మాత్రం రోహిణి, శృతి మెడలో కూడా పసుపు తాళ్లు ఉన్నాయి వాళ్లు దర్జాగా జాబులు చేసుకుంటూ ఉన్నారు. మీనా తిండికి గతి లేదు ఇక్కడ మాత్రం అత్తింట్లో మూడు పూటలా తింటుంది అది మీరు ఆలోచించరా అని ప్రభావతి అరుస్తుంది. నోరు మూసుకొని మీనతాడుని మీనా కి ఇవ్వు అని ప్రభావతి అంటాడు అప్పుడే అక్కడికి మీనా వస్తుంది.
నాకు ఏ పుస్తెలతాడు వద్దు మామయ్య నన్ను క్షమించండి అవి మీవి మీకే ఇచ్చేసాను. మేము పూల ముకునే వాళ్లమే అత్తయ్య మాటలు చెప్పాలంటే పిండికి గతి లేని వాళ్ళమే మాకు బంగారం అవసరం లేదు ఆత్మభిమానం ఉంటే చాలు అని మీనా పెద్ద క్లాస్ పీకుతుంది. చూశారా దానికి ఎంత పొగరు అని ప్రభావతి అనగానే అంతలోకే బాలు అక్కడికి వచ్చి అది పొగరులాగా కనిపించట్లేదు ఆత్మ అభిమానం లాగా కనిపిస్తుంది అని ప్రభావతితో అంటాడు.
నాకు ఏ బంగారం అవసరం లేదు మామయ్య నా భర్త కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బులతోనే నాకు పుస్తెలతాడు కొంటాడు. కచ్చితంగా ఇవాళ కొనే అవకాశం ఉందేమో చెప్పలేము కదా అని మీనా అంటుంది. కానీ ప్రభావం మాత్రం మీకు ఏమైనా పిచ్చా విమానం నడపట్లేదు కారును నడుఇకపుతున్నాడు. ఆ బీరువాలో నీ తాడు మురుగుతుంది వెళ్లి వేసుకో అని మీనా తో అంటే క్షమించండి అత్తయ్య నా భర్త తెచ్చినప్పుడే నేను వేసుకుంటానని తెగేసి చెప్తుంది మీనా.
ఇక కారు డ్రైవర్లు అందరూ చీటీ పడుతటారు. ఈసారి మాత్రం రాజేష్ చీటి పాడుకుంటున్నాడు అని అనగానే బాలు నువ్వు ఈఎంఐ కట్టాలి కదరా ఆ ఫైనాన్స్ షాప్ దగ్గర వడ్డీ డబ్బులు కట్టాలి కదా తీసుకో అనేసి అంటాడు. కానీ రాజేష్ మాత్రం ఎప్పుడూ నీకు డబ్బులు అవసరం లేదు కదరా నువ్వెందుకు ఇప్పుడు చీటీ పడాలనుకుంటున్నావని అడుగుతాడు. నాకు పుస్తకాలు కొనాలి రా అనగానే రాజేష్ అందరు కూడా బాలునే తీసుకోమని చెప్తాడు.
అక్క డబ్బులు తీసుకొని బాలు మీనా కోసం పుస్తకాలు కొంటాడు. మీనాకు ఇది చూపిస్తే సంతోషంగా ఫీల్ అవుతుంది అని ఆలోచిస్తూ వస్తాడు. సంజయ్ దారిలో కారు ఆగిపోవడంతో బయట నిలబడి ఉండటం చూస్తాడు. పక్కనే మౌనిక ఉండడం చూసి కారు ఆపుతాడు. ఏమైంది అని అడుగుతాడు నీకు అవసరం లేదు అని సంజయ్ అంటాడు. కానీ మౌనికను అలా చూసి వదిలి వెళ్లలేక క్యాబ్ గా వాడుకోండి అడుగుతాడు. మీనాకు కొన్న పుస్తెలను చూపిస్తాడు. కానీ సంజయ్ మాత్రం బెల్లం కోసం ఇన్నేళ్ల వరకు పుస్తకాలు కూడా కొనలేదని అవమానిస్తాడు.
ఇక బాలు సంజయ్ఇంటిదగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తాడు. అయితే కారు దిగగానే డబ్బులు మొఖానా కొట్టి సంజయ్ వెళ్లిపోతుంటాడు. కానీ బాలు మాత్రం డబ్బులు అంటే లక్ష్మీదేవి నువ్వు ఎందుకు ఇలా విశ్లేష పోతున్నావ్ రేపు డబ్బులు లేక అడగ తింటావా, నా చెల్లెలు ఇబ్బంది పడాలి ముందు ఆ డబ్బులు తీసి చేతికి ఇవ్వు లేదంటే మాత్రం నీవల్ల ముందే నిన్ను కొడతానని వార్నింగ్ ఇస్తాడు.. అక్కలతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..