E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. అయ్యో బాలు.. సిగ్గుపడ్డ రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. అయ్యో బాలు.. సిగ్గుపడ్డ రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 30th : రాఖీ పండుగ కాబట్టి మౌనిక వస్తే తనకి మంచి చీర పెట్టాలి అని బాలు తనకోసం ఒక మంచి చీరని తీసుకొని వస్తాడు. ఆ చీరని చూసిన మీనా చాలా బాగుందండి మీరు ఎంత మంచి వాళ్ళు అంటూ పొగిడేస్తూ ఉంటుంది. కానీ ఆ చీర తీసుకుని వచ్చింది మౌనిక కోసమని చెప్పగానే ఓ రాఖీ పండుగ కోసం అని మౌనికకు కొత్త చీర తీసుకొని వచ్చారా నిజంగానే చాలా బాగుంది అని మీనా అంటుంది. మరి ఆ చీర గురించి మాట్లాడిన తర్వాత మీనా మౌనిక కి కాల్ చేశారా తనని రమ్మని చెప్పారా అని అడుగుతుంది. నేను ఇంకా ఫోన్ చేయలేదు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా అని బాధ పడిపోతూ ఉంటాడు.

సంజు మాటతో మౌనిక కన్నీళ్లు..

మౌనిక సంజు లేడని తెలుసుకొని రాఖీలను కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఇది ఏదో తాస్తుంది దాని గురించి తెలుసుకోవాలి అని సంచు కూడా మౌనికని పిలుస్తాడు. కానీ మౌనిక మాత్రం ఏమీ లేదండి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది సంజు మంచింగ్ లోకి జీడిపప్పులు వేయించుకొని రా అని చెప్పి వంట గదిలోకి పంపిస్తాడు. మౌనిక దాచిన వస్తువు ఏంటో తెలుసుకోవాలని రూమ్ కి వెళ్లి అక్కడ చెక్ చేయగానే అందులో రాఖీలు బయటపడతాయి. మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు రాఖీ కట్టాలని అనుకుంటున్నావా అసలు చాన్స్ లేదు అంటూ వాటిని డస్ట్ బిన్ లో పడేస్తాడు అది చూస్తున్న మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది..

మౌనికకు వార్నింగ్..

Advertisement

మౌనిక రాఖీల గురించి చెప్తూ వాటిని డస్టర్ ఎంత చెప్పినా సరే సంజు డస్ట్ బిన్ లో పడేస్తాడు మౌనిక చాలా బాధపడుతూ ఉండగా వాళ్ళ అత్తయ్య సువర్ణ అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని మౌనికను అడుగుతుంది. నేను మా అన్నయ్యలకి రాఖీ కట్టాలని రాఖీలు తెచ్చుకుంటే వాటిని డస్ట్ బిన్ లో పడేసాడు అత్తయ్య నేను ఎంత చెప్తున్నా కూడా.. అతను వినకుండా ఇలా ప్రవర్తించాడు మా అన్నయ్యలకు రాఖీ కట్టాల అత్తయ్య మీరైనా చెప్పండి అంటూ ఎమోషనల్ అయిపోతుంది.. అన్న చెల్లెల అనుబంధం గురించి నీకు ఏం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావ్ రా నీకు కూడా తోబొట్టులుంటే నీకు తెలిసేది. కానీ నీకు లేరు.. కాబట్టి ఆ బాధ తెలీదు అని సంజు వాళ్ళ అమ్మ అతనికి ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా సరే అతను మాత్రం నా మాట వినకుండా వెళ్తే అసలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు..

కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

బాలు రాతిరి నిద్రపోతున్న మీనను లేపుతాడు. మీనా రేపు మౌనిక వస్తే నువ్వు క్యారెట్ హల్వా చేయాలి అని అంటాడు నీకు మౌనిక ఫోన్ చేసిందా ఏది లేకుండా ఎందుకు చేయమంటున్నారు అని మీనా అడుగుతుంది. ఫోన్ చేయకపోయినా పర్వాలేదు రేపు రాఖీ కట్టడానికి మీనా నాకోసం వస్తుంది అని బాలు సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు మా అమ్మ కన్నా ఎక్కువ మౌనిక నాకు రాఖీ కట్టడానికి కచ్చితంగా మౌనిక వస్తుంది అని బాలు చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు కానీ మీలా మాత్రం మౌనిక పరిస్థితి గురించి తెలుసుకొని బాధపడిపోతూ ఉంటుంది. మౌనికకు ఫోన్ చేస్తే నేను రాకపోవచ్చు వదిన అని అంటుంది. మీ అన్నయ్య నీకోసం గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు నువ్వు రాను అంటే తను చాలా బాధపడిపోతారు అని మౌనికతో అంటుంది మీనా. కానీ మీనా మాత్రం ఈయన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని బాధ పడిపోతూ ఉంటుంది.

ప్రభావతికి షాక్.. ఇదేం ట్విస్ట్..

Advertisement

ఉదయం లేవగానే మనోజ్ వంట గదిలోకి వచ్చి సరే ఇంట్లోనే సామాన్లు అన్నిటినీ చూస్తూ ఉంటాడు మీనా ఎదురుగా రావడం చూసి టిఫిన్ అని అడుగుతాడు. టిఫిన్ చేశాను లోపల ఉంది మీ ఆవిరిని పెట్టమని చెప్పండి అని మీనా వెళ్లిపోతుంది. ఇప్పుడు ఎదురుగా వచ్చినా రోహిణికి మీ ఆయనకు టిఫిన్ పెట్టు అని మీనా చెప్తుంది. నేను టిఫిన్ పెట్టిన మనోజ్ అని రోహిణి వెళ్తుంది కానీ మనోజ్ మాత్రం ఏ రోజైనా నువ్వు నాకు టిఫిన్ పెట్టావా అని అడుగుతాడు. మోహిని నేను టిఫిన్ తినిపించనా అని ఎంతగా మనోజ్ ని అడుగుతున్న సరే.. అతను మాత్రం అసలు వినకుండా నాకొద్దు అని అంటాడు. లోపలికి వెళ్లి టిఫిన్ పెట్టకచుకున్న మనోజ్ తింటూ ఉంటాడు.. నేను కూడా టిఫిన్ చేయలేదు తెలుసా అని రోహిణి అడుగుతుంది.. టిఫిన్ ఇంట్లో చాలా ఉంది వెళ్లి పెట్టుకుని తినొచ్చు అని అనగానే రోహిణి అదంతా కాదు నాకు నీ ప్లేట్లో టిఫిన్ కావాలి అని అంటుంది. నా ప్లేట్లో తగలదు అని మనోజ్ ఆ ప్లేట్ ని విసిరికొడతాడు. ఆ ప్లేట్ లో ఉన్న కారపొడి మనోజ్ కళ్ళల్లో పడిపోతుంది.. అయితే ఏమైంది మనోజ్ అంటూ రోహిణి అతనికి చూస్తూ ఉండగా ప్రభావతి వచ్చి ఈ దరిద్రం నేను చూడలేను అని అంటుంది ఇక రోహిణి మనోజ్ కి ముద్దు ఇచ్చింది అని పెద్ద రచ్చ చేస్తుంది.. భార్యకి భర్త ముద్దు పెట్టుకోవడం తప్పులేదు కదా అని ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మనోజ్ని తిడుతూనే ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode :మహా ఎమోషనల్.. చక్రీ మాస్టర్ ప్లాన్.. తాయారు స్కెచ్ అదుర్స్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×