E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ ను క్షమించిన రోహిణి.. మీనాపై ప్రభావతి సీరియస్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మనోజ్ ను క్షమించిన రోహిణి.. మీనాపై ప్రభావతి సీరియస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. దొంగ చాటుగా నిమ్మకాయలను తీసుకొని వెళ్లడం ఇంట్లోని వాళ్ళందరూ చూసేస్తారు. అక్కడ ఉండాల్సిన నిమ్మకాయలు మీ చేతిలో ఎలా ఉన్నాయని సత్యం అడుగుతాడు. ఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది అందుకనే వాటినిఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది. అందుకనే వాటిని బయటపడేడానికి తీసుకెళ్తున్నామని ప్రభావతి అంటుంది.. ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తప్పించుకోలేక అసలు అన్ని బయట పెడతారు. నువ్వు చేతగాని వెధవ మళ్ళీ తప్పు చేసావా నువ్వు ఇక మారవా అని సత్యం మనోజ్ నీ కొడతాడు. మధ్యలో అడ్డుగా వచ్చిన ప్రభావతిని కూడా కొడతానని అంటాడు.. నీవల్లే వీడిలా చెడిపోయాడు. ఇప్పుడు మీనా నగలు ఎలా తీసుకొస్తావో తీసుకురా అనేసి సత్యం వార్నింగ్ ఇస్తాడు.మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా దొరికిపోవడంతో సత్యం సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతితో ఇక జీవితంలో మాట్లాడనని చెప్పడంతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతి అడ్డంగా దొరికిపోయిన కూడా తన తప్పేమి లేదని బుకాయిస్తుంది. దాంతో సత్యం సీరియస్ అవుతాడు. నేను పచ్చి మంచినీళ్లు ఇచ్చిన తీసుకోరు కదా నేను వెళ్ళిపోతాను అని రూమ్ లోకి వెళ్లి ప్రభావతి లాక్ చేసుకుంటుంది.. అందరూ కూడా ప్రభావతి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. తలుపు తీయకుండా లోపల ఉండిపోతుంది ప్రభావతి. సత్యం దగ్గరికి అందరూ వచ్చి మీరు వెళ్లి అతని పిలవండి తలుపు తీయట్లేదు అని ఎంతగా బ్రతిమలాడిన కూడా సత్యం మాట వినడు.. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపొమ్మంటారా అని సత్యం అంటారు.

Advertisement

ప్రభావతి లోపలికి వెళ్లి తలిపేసుకుంటుంది. ఎవరు ఎంతగా పిలిచినా కూడా బయటకు రాదు. మనోజ్ రోహిణి మాత్రం తలుపు దగ్గరే ఉండి ఆమెను బ్రతిమలాడుతూ బయటికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇక బాలు మీన అలాగే రవి శృతి కూడా అక్కడికి వచ్చి రమ్మని పిలిచినా బయటికి రాదు ప్రభావతి. అయితే బాలు ఇన్ని తప్పులు మీద తప్పులు చేసినా కూడా ఆవిడ ఇంకా పౌరుషంగా ఉంది ఎన్ని రోజులు ఉంటుందో ఉండనివ్వండి అని అంటాడు. కానీ రోహిణి మనోజ్ లు మాత్రం ఆవిడ ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత అని అంటారు.

శృతి ఏంటో ఈ డ్రామా తప్పు చేసింది ఆవిడే కదా మరి లోపలికి వెళ్లి తలపెసుకుంటే ఎవరు బ్రతిమలాడతారు అని మాట్లాడుతుంది. ఆంటీ చేసిన దానికి చాలా సిగ్గుగా ఉంది మళ్ళీ ఇలాంటివి చేయడం ఒకటి అని శృతి అంటుంది. ఇక మీనా బాలు ఇద్దరు కూడా ప్రభావతి రాలేదని అనుకుంటారు. మీనా సత్యం దగ్గరికి వెళ్లి మరోసారి అడగండి మావయ్య గారు చెప్తే అత్తయ్య వింటుంది అని అంటుంది. మా నాన్న మనసులో చాలా ఉన్నాయి ఇన్నేళ్లు చాలా దాచుకుంటూ వచ్చాడు. ఇకమీదట అలా చేయలేడు నేను చెప్పలేను అని బాలు అంటాడు. ఎవరు చెప్తే బయటకు వస్తారో వాళ్లకి ఫోన్ చేసి వస్తాను అని మీ నాతో అంటాడు.

Advertisement

ఉదయం లేవగానే మీనాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది.. అన్నయ్య వదినెక్కడ లేదా ఏమైంది అనే కంగారు పడుతూ అడుగుతుంది. ఏమో నమ్మ నాకు తెలీదు నాకు అవసరం లేదు అని సత్యం అంటాడు. అప్పటికే పైన మనోజ్ రోహినీలతో పాటు బాలు రవి వాళ్లు కూడా అక్కడే ఉండి, ప్రభావతి ఇంకా బయటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మనోజ్ అమ్మకి అంత జరగడానికి కారణం నువ్వు అనేసి అంటాడు. బంగారాన్ని మింగింది నువ్వు చేసిన దానికి నన్ను అంటావేంట్రా నిన్ను ఇప్పుడు చంపి పడేస్తా ఇక నుంచి తోసానంటే దొర్లుకుంటూ హాల్లో పడతావు అని అంటాడు. రోహిణి ఏంటి చంపేస్తావా ఏంటి అని అడుగుతుంది. ఇక అప్పుడే కామాక్షి అక్కడికి వస్తుంది.

నీకోసం నేను వచ్చాను.. లేచిపోయినోడు వచ్చాడు.. లక్షల మింగిలోని వచ్చాడు.. అందరూ వచ్చాము ఒకసారి బయటికి రా వదినా అని సినిమా డైలాగులు వేస్తుంది. లోపల సౌండ్ ఏమి రావట్లేదు ఫ్యాన్ స్ట్రాంగ్ గా ఉందా అని కామెడీ చేస్తుంది కామాక్షి. లోపల చీరలు ఉన్నాయి ఫ్యాన్ కూడా ఉంది. నా చీటీ డబ్బులు ఈనెల ఇవ్వకుండా పోయిందా ఏంటి అని అనగానే ప్రభావతి తలుపు తీసి కామాక్షిని లటుకున్న లోపలికి లాగేస్తుంది.. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రభావం ఎన్ని తీసుకుని కిందకు వస్తుంది.

Also Read : డబ్బుల కోసం నిద్రలేని రాత్రులు గడిపాను.. ఐదు సీరియల్స్.. సూపర్ అంతే..

ఇన్ని తప్పులు మీద తప్పులు చేసిన వాళ్లని అసలు సహించకూడదు అని సత్యం అంటాడు. ముందు ఆవిడని మీనాక్షి క్షమాపణలు చెప్పమని చెప్పండి. తన నగలు అమ్ముకొని తనమీద తన తల్లి మీద నిందలు వేసింది. ముందు మీనా కి క్షమాపణలు చెబితే అప్పుడు నేను క్షమిస్తాను అని సత్యం అంటాడు. కామాక్షి ప్రభావతి తప్పులేదని ఎంత చెప్పినా సరే సత్య మాత్రం మీనాకు క్షమాపణ చెప్పాలి అని అంటాడు.. నాకేమీ క్షమాపణ చెప్పొద్దు మావయ్య అని మీనా అంటున్న సరే నువ్వు నాకు కాపురంలో చిచ్చు పెట్టావు నా కొడుకుల ముందు నన్ను దోషి లాగా నిలబెట్టావు.. ఇన్ని చేసింది దేనికోసం బంగారం కోసమే కదా ఈగో ఈ బంగారం తీసుకొని నీ బొంద మీద కొట్టుకో అని తన చేతికున్న గాజులని మీనా పై విసిరి కొడుతుంది. ఈ పని నా కన్నతల్లి కాకుండా ఇంకొకరు చేసి ఉంటే చంపేసేవాన్ని అని బాలు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా అని ప్రభావతి అనగానే ఏయ్ నోరు ముయ్యి అని అంటాడు. ఇక కామాక్షి ప్రభావతిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. కామాక్షి మీనాకు క్షమాపణ చెప్పాలని ఎంత చెప్పినా సరే ప్రభావతి మాత్రం నేను చెప్పనని అంటుంది.. శృతి ఇంట్లో జరిగిన విషయాన్ని తన తల్లితో పంచుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×