Gundeninda GudiGantalu Today episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో… తన కూతురుకు నగలు పెడుతున్న అనే వంకతో ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంది శోభా.. కానీ నగలను చూసి ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది. మీనా, రోహిణీ ఇలా అంతా అక్కడే ఉంటారు. అప్పుడు కావాలనే శోభన.. మా శ్రుతికి మేము ఇంత గొప్పగా ఇచ్చాం కదా.. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? అంటుంది వెటకారంగా. దాంతో ప్రభావతి మరింత వెటకారంగా.. మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది.. ఎందుకంటే వాళ్ల స్థాయి అంతే కదా.. అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. అందరి ముందు తనను తక్కువ చేసి మాట్లాడుతుంది. దానికి మీనా బాధపడుతుంది. ప్రభావతి అనేదే కాకుండా బయట వాళ్ళతో కూడా అనిపిస్తుందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ప్రభావతి అన్న మాటలకు బాధపడుతూ మీనా బయటికి వెళ్లి కూర్చుని ఏడుస్తుంది. ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నావా ఇంట్లో పని ఎవరు చేస్తారు అనేసి అంటుంది. ఏడుస్తున్న నిన్ను చూడ్డానికి వచ్చారా లేదా పనిచేయడానికి తీసుకెళ్లామని వచ్చారా అని నేను అడుగుతుంది. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని ప్రభావతి అనగానే మీనా నేను పని చేయడానికి మాత్రమే పనికొస్తానా నాకు ఇంకా మీరు నోరు జారిన అని క్షమాపణ చెప్తారేమో అని అనుకున్నాను అని బాధపడుతుంది. ఇక మొత్తానికి ప్రభావతి మాటను నెగ్గించుకుంటుంది. ఇక మీనా కూడా అస్సలు తగ్గకుండా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నేను తప్పు మాట్లాడను ఉన్న మాటే కదా అన్నాను దానికి నువ్వు వింతగా ఏడవాలా ఇదేదో బాగానే ఉంది అనేసి ప్రభావతి మళ్లీ మీనా పై నిందలు వేస్తుంది. మీ నాన్న కనీసం ఇసుమంత బంగారైనా నీకు ఇచ్చాడా ఏ దానికి గతిలేకే కదా మేము దయతలచి నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చామని ప్రభావతి అనగానే మీనా ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏం తప్పు చేసారు ఉన్న వాళ్ల గురించి మాట్లాడుతున్నారు పడుతున్నాను లేని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు అని మీనా ప్రభావతిపై రివర్స్ అవుతుంది.. ఏంటి నోరులేస్తుంది ఏమైంది నీకు అనేసి ప్రభావతి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. శృతిలిద్దరూ ప్రభావతి తప్పు చేసింది అని మీనాను బాధ పెట్టారని అంటారు. రోహిణి కూడా మీనాన్న ఎందుకు అత్తయ్య బాధపెట్టారని అంటుంది. అడుగుతారని అందుకే తీసుకొచ్చాను అని తాళిబొట్టు చూపిస్తుంది దానికి సత్యం బాలుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. మా ఆయన అసముద్రం కాదు సముద్రే సంపాదిస్తున్నాడు కదా మా ఆయన సంపాదించి ఇచ్చిన దాంతోని నేను బంగారం కొనుక్కుంటాను అని అంటుంది మీనా. ఇక అందరూ కనీసం మంగళసూత్రమైన వేసుకో మీ నాన్న కూడా మీనా వినకుండా మా ఆయన చేసేసి ఇస్తాడు కదా అప్పుడు వేయించుకుంటాను అనేసి అంటుంది. అందరూ ప్రభావతిదే తప్పని వెళ్ళిపోతారు..
ఆ తర్వాత బాలు మీన దగ్గరికి వెళ్తాడు. మీనా నువ్వు ఏమైనా శవదం చేసావా పిన్ని మాటలు అన్నావ్ మా అమ్మకి నువ్వు చేసిందే కరెక్టు చెప్పు నీకు ఏమైనా బంగారు కావాలో నేను చేయిస్తానని అంటాడు. నీకేమి కావాలో అన్ని నేను చేయిస్తాను ముందు నీకేం కావాలో అవి రాయు ఈసారి నుంచి రెండు ట్రిప్పులు ఎక్కువైనా పర్లేదు నీకు వాటిని చేయిస్తానని బాలు అంటాడు. నాకేం వద్దండీ ముందు పుస్తెలతాడు చేయించండి చాలు ఆ తర్వాత నల్లపూసలు ఇంకా ఏమీ వద్దండి అని మీనా అంటుంది. అయితే కేజీ బంగారు ఇప్పుడు ఎంత ఉంటది అంటావ్ అని అంటాడు కేజీ నా తులం బంగారం వచ్చేసి 60 వేలకు పైనే ఉంటుంది అంటే ఓ అంత ఉంటుందా అయితే ఇక మీద నేను కష్టపడి పని చేయాల్సిందే అని బాలు అంటాడు. ప్రభావతి మీనాక్షి ఇంటికి వెళుతుంది. కాఫీ ఇవ్వమని కోరుతుంది. కాఫీ తెచ్చేలోపే మీనాక్షి బెడ్ రూమ్ లో వెళ్లి దర్జాగా పడుకుంటుంది. దీంతో మీనాక్షి అవాక్కవుతుంది. తనకు ఈ పాపం తెలియనట్లుగా బాలు మీనా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, మీనా బంగారం తీసుకురాలేదని విషయం శోభకు చెప్పానని, అంతమాత్రాన మీనా తన మెడలో ఉన్న మంగళసూత్రంతో సహా అన్ని నగలు ఇచ్చేసిందని, కావాలని అందరి ముందు తనని విలన్ చేసిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంది ప్రభావతి.
అసలు మీ నాకు ఎంత కోపం రాకపోతే తాళిబొట్టుని తీసేస్తుందని మీనాక్షి అంటుంది. ఈ గొడవల వల్ల చిన్న కోడలు పెద్ద కోడలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకోవాలని మీనాక్షి సలహా ఇస్తుంది దానికి ప్రభావతి ఎందుకు బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ఉదయం లేవగానే ప్రభావతి మీనా ను అరుస్తుంది. అందరికీ వేడి నీళ్లు పెట్టి వాళ్ళని అనగానే ఇక మీనా వేడి నీళ్లు పెట్టిస్తుంది. మనోజ్ కి వేడినీళ్లు పెట్టాలంటే నేను పెట్టనని నేను అంటుంది దానికి ప్రభావతి నేను చెప్పిన కూడా వినవా వేడి నీళ్లు పెట్టు అని అనగానే అలాగే అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. మనోజ్ కు వేడి నీళ్లు పోసి బాలుషాకిస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..