Gundeninda GudiGantalu Today episode july 22 nd: నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు దొంగతనం చేయలేదని నీకు తెలుసు అందుకే వాళ్ళ దొంగ అనగానే నీకు కోపం వచ్చింది మీ నాన్నను మీ నాన్న అలానే అన్నాడు కదా మరి నాకు కోపం రాకుండా ఉంటుందా అని శృతి తో నిదానంగా మర్యాదగా మాట్లాడుతాడు. మీ నాన్న కావాలని ప్రతిదానికి నాతో గొడవ పడేలా చేయాలని అనుకున్నాడు. మీ నాన్న నిన్ను రవిని అక్కడే ఉంచేందుకు ప్లాన్ చేశాడు అది మీరు అర్థం చేసుకుంటే మంచిది.. చదువుకున్న అమ్మాయివి కదా ఆ మాత్రం మీకు అర్థం కాదా.. మీనా ను మీ నాన్న దొంగ అనడం వల్ల నేను కొట్టాను. నా మీద మీకు కోపం ఉండాలి అంతేగాని నా తమ్ముడు ఏం చేశాడు. ఎందుకు దూరం పెడుతున్నావ్ అని బ్రతిమలాడుతాడు బాలు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా..? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా గుడి దగ్గరకు మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు అని మనోజ్ ఏమీ తెలియనట్లు అడుగుతాడు.. ఈ విషయాన్ని వెంటనే బాలుకు చెప్పాలని మీనా అనుకుంటుంది.. బాలుకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రావాలి అని అడుగుతుంది. మీ అన్నయ్య ఇక్కడ ముష్టి వాళ్ళతో అడుక్కుంటున్నాడండి అని అంటుంది. బాలు మొదలు నమ్మలేకపోయిన మీనా చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని వస్తానని అంటాడు బాలు..
ఇక శృతి దిగులుగా ఇంటికి వస్తుంది. శృతి అలా రావడం చూసి శోభన సురేంద్ర అడుగుతారు. ఏమైంది ఎందుకలా వచ్చావు అని అంటారు. స్టూడియోలో జరిగిన విషయాన్ని అంతా శృతి వాళ్ళతో చెబుతుంది. అయితే వాళ్ళు ఎవరో కావాలని ఇదంతా చేశారు అని సురేందర్ అంటాడు. ఆ బాలు నేను కాపాడా అయితే వాడే ఇదంతా కావాలని చేశాడు అని శోభన సురేంద్ర అంటారు. బాలు ఎవరో వాళ్లకు తెలియని కూడా తెలియదు అలాంటిదే బాలు ఎలా చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు డాడీ అని చెప్పేసి అంటుంది.
ఫంక్షన్ లో మీరు దొంగ అని ఎంతగా అవమానించారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. మీ నాన్న నువ్వు సొంత చెల్లి లాగా చూసుకుంటుంది కానీ నువ్వు ఇప్పుడు ఇలా అనడం నాకు చాలా బాధగా అనిపించింది అని శృతి అంటుంది. అయితే మీనా వాళ్ళ తమ్ముడు ఒక దొంగ నా సంగతి నీకు తెలియదా? వాడేలన్న పోనీ నేనే మాత్రం చాలా మంచిది ఎప్పుడు నా దగ్గరికి తీసుకోదు నాకు సొంత అక్కకన్న ఎక్కువగా చూసుకునేది అని శృతి అంటుంది. నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని శృతి అంటుంది..
అటు బాలు గుడికి వెళ్తాడు.. ఏంటి ఏమైంది మీనా నువ్వు చెప్పేది నిజమని అడుగుతాడు. మీరే వచ్చి చూడండి అక్కడ మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అనేసి నేను అంటుంది.. గుడికి వెళ్ళిన బాలు మనోజ్ ని చూసి షాక్ అవుతాడు.. నువ్వేంటి రా ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి రా అనేసి అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు అని వాళ్ళు అంటారు. నాటకాలు ఆడొద్దు ఇంకా వెళ్ళిపోదాం అని అంటే లేదు నేను ఇక్కడే ఉండాలి ఈరోజు అంతా అని అంటాడు మనోజ్..
అక్కడ ఉన్న ముష్టి వాళ్ళు కూడా ఇతనికి అడుక్కోవడం కూడా రాదు జీవితంలో ఎలా పైకి వస్తాడో అర్థం కావట్లేదు అని అంటారు. దానికి చాలా సుకుమారుడు పెరిగారండి జాబ్ కూడా చేయాలంటే బద్దకం వేసి డిగ్రీలు చదివి పార్క్ లో పల్లీలు తింటున్నాడు. కానీ ఇప్పుడు ఇలా అడుక్కుంటున్నానంటే మామ చచ్చిపోతుంది అని బాలు అంటాడు. ఇది పర్మిట్ కాదు లెండి ఆయన ఏదో పరిహారం కోసం ఒకరోజు అడుక్కోవాలని అనుకున్నాడట. అందుకే ఇలా మారాడు అని అంటారు.
ఇదంతా కాదు ఇంటికి వెళ్దాం పద అని బాలు మనోజ్ ను బలవంతంగా తీసుకొని వస్తాడు. ఇంటికి వెళ్ళగానే ప్రభావతి మనోజ్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాలు ఒకతని లోపల తీసుకురావడం చూసి షాక్ అవుతుంది. ముష్టి వాళ్లను గేటు బయట ఉంచి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఏమైనా లోపలి చద్దన్నం ఉంది వాడికి ఇచ్చి పంపించు అంటుంది. మనోజు అమ్మా అని అరుస్తాడు. ముష్టి ముష్టి వాడిలా ఉండకుండా అమ్మ అంటావేంట్రా అని అంటుంది. మనోజు ముఖం మీద ఉన్న గుడ్డ తీస్తాడు. సత్యం ప్రభావతి ఇద్దరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..