E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి మైండ్ బ్లాక్.. మనోజ్ ను కాపాడిన రోహిణి.. సత్యంకు బాలు గుడ్ న్యూస్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి మైండ్ బ్లాక్.. మనోజ్ ను కాపాడిన రోహిణి.. సత్యంకు బాలు గుడ్ న్యూస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 24th: విద్య కోసం మనోహర్ తన ఇంటికి బిర్యాని తీసుకొని వెళ్తాడు.. అయితే తనకి ఇష్టమైన సరే తనని ఎలాగైనా తెప్పించుకొని ఒప్పించాలి అని అనుకుంటుంది. మనోహర్ ఫోన్ ని ఒక రోజంతా నాతో ఉంచుకుంటాను అని చెప్తుంది.. ఇక మీనాకు విద్య నిజం చెప్తుంది.. మొత్తానికి విద్య లవ్ ట్రాక్ లో ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. విద్య లవ్ లో పడిన విషయాన్ని మీ నాతో చెప్తుంది. అయినా కూడా తనకి ఇష్టమైతేనే నువ్వు ముందుకి ఒక అడుగు వేయాలి అని చెప్తుంది. మరి ఫోన్ ఇచ్చిన విషయాన్ని చెప్పడంతో నీ మీద బాగానే ఇష్టం ముందే అని మేన అంటుంది. ఇక ఫోన్ తీసుకున్న విద్య ఆ ఫోన్ లో ఏముందని చెక్ చేస్తుంది..

మనోజ్ కు షాకిచ్చిన అధికారులు…

జీఎస్టీ కి పే చేయాల్సిన డబ్బులను చేయకుండా అలాగే పెట్టడంతో అధికారులు వచ్చి షాక్ ఇస్తారు.. అయితే మూడు గంటల్లో మీరు డబ్బులు కట్టకపోతే షాప్ ని సీజ్ చేస్తాము అని అనగానే షాక్ అయిపోతారు. అయితే రోహిణి వెళ్లి నగలను తీసుకొని రమ్మని వాళ్ళ అమ్మకి చెప్తుంది.. ఇక డబ్బుల్ని తీసుకొని రోహిణి రావడానికి వెళుతుంది.. మనోజు ఆఫీసర్లు రాగానే కంగారు పడిపోతూ ఉంటాడు.. ఇంకా రోహిణి రాలేదేంటి అని స్విచ్ ఆఫ్ అయిపోయిందని భయపడిపోతూ ఉంటారు.. అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి డబ్బులు తీసుకొని వచ్చాను వాళ్లకి చెక్ ఇవ్వు అని అంటుంది.. అయితే ఆ డబ్బులను కరెక్టుగా కట్టకపోతే షాప్ ని మూసివేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.. రోహిణి నిజంగా దేవతలాగా వచ్చి ఆదుకుంది అని మనోజ్ తనపై ప్రేమను కురిపిస్తాడు..

బాలు గుడ్ న్యూస్ చెప్పాడు..

Advertisement

ఇంటికి వచ్చిన తర్వాత బాలు చాలా హడావిడి చేస్తూ ఉంటాడు.. ఓ స్కూలయినా ఇట్లా రా అని పిలుస్తాడు.. ఇప్పుడు అందరు అయిపోయారు మావయ్య గారు వంతు వచ్చిందా? ఎందుకు అట్లా అరుస్తున్నారు అని మీనా అంటుంది.. అందరూ రాగానే నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని బాలు అంటాడు.. ఇక సత్యం రాగానే ప్రభావతి ఎందుకురా అట్ల అరుస్తున్నావు అని అడుగుతుంది.. ఏమీ లేదు నేను డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను దానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అని చెప్పగానే ఇప్పుడు మీ ఆవిడ పూల కొట్టు పెట్టి స్కూటీ మీద తిరుగుతుంది నువ్వు ఇలా డ్రైవింగ్ స్కూల్ అంటూ తిరుగుతావా అని ప్రభావతి అంటుంది. ఈ ప్రపంచంలో కన్నా కొడుకు బాగుపడుతున్నాడు అంటే ఏ తల్లి అయినా సంతోషపడుతుంది.. మీరు మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని మీనా దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది.. ఆ మాట వినగానే సత్యం మీనా బాగా గడ్డి పెట్టింది బాలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.

ప్రభావతికి బాలు షాక్..

ప్రభావతి ఇంటినే డ్రైవింగ్ స్కూల్ గా మార్చేస్తావా ఏంటి..? నీ పెళ్ళాం పూల కొట్టు పెట్టింది అర్ధరాత్రి వచ్చి పూలు కావాలని చాలామంది నన్ను లేపి అడిగారు.. అదేవిధంగా నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ పెడితే ఎవరెవరో ఎదవలు వచ్చి నన్ను అడుగుతారు అప్పుడు నేనేం చెప్పాలి అని అంటుంది.. మాట వినగానే సత్యం సీరియస్ అవుతాడు.. ఇంటి తాళాలు మీ అత్తయ్య చేతిలో పెట్టేసి మనం ఇండ్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లి పోదాం పద మీనా అని సత్యం అంటాడు.. మొత్తానికి బాలు డ్రైవింగ్ స్కూల్ పెట్టడంతో అందరూ సంతోషంగా ఉంటారు కానీ రోహిణి మనోజ్ మాత్రం వీడు ఏం చేస్తున్నాడు అని వెటకారంగా మాట్లాడుతుంటారు..

సుందరికి షాకిచ్చిన కామాక్షి..

Advertisement

ఇక అందరూ డ్రైవింగ్ స్కూల్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా కామాక్షి అలాగే సుందరి సడన్గా ఎంట్రీ ఇస్తారు. ఇక సుందరి ముగ్గురు భావాలని ఒక ఆట ఆడుకుంటుంది.. ముఖ్యంగా మనోజ్ కి చెమటలు పట్టేలా చేస్తుంది. కామాక్షి అందరిని ఒక ఆట ఆడుకుంటుంది.. ఇక మీనా కి ప్రభావతి సారీ చెప్పడం చూసి అడుగుతుంది. నేను మీ నాకు సారీ చెప్పిన విషయం ఎవరికీ తెలియదు కదా నీకు ఎలా తెలుసు అని ప్రభావతి అంటుంది. బాలు ఆ వీడియోని పంపించాడు.. అసలే నేను జీవితంలో చెప్పకూడదు అన్న మాటని నా చేత చెప్పి చచ్చావు.. నువ్వు ఇప్పుడు మళ్లీ ఇలా చేస్తే నా పరువు మొత్తం పోతుంది అని ప్రభావతి ఫీల్ అవుతుంది. ఇక కామాక్షి సుందరికి పెళ్లి ఫిక్స్ చేసాము అని చెప్పగానే అందరూ సంతోషంగా ఉంటారు. కానీ కామాక్షి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది అనగానే తను మొహంలో బలుపులు ఎగిరిపోతాయి.

గ్రాండ్ గా డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్..

ఇక తర్వాత రోజు బాలు తన రెండు కార్లు తీసుకొని వచ్చి ఇంటి పక్కనే ఆఫీస్ ని ఓపెన్ చేస్తాడు.. సత్యం కార్ డ్రైవింగ్ స్కూల్ అని పెట్టగానే.. సత్యం నా పేరు ఎందుకు పెట్టావ్ రా అని అడుగుతాడు. కానీ బాలు మాత్రం నాకు అన్నీ మీరే కదా నాన్న అందుకే మీ పేరు పెట్టాను అని చెప్పగానే సత్యం చాలా ఎమోషనల్ అవుతాడు.. వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తాయి.. మొత్తానికి చాలా గ్రాండ్ గా కార్ డ్రైవింగ్ స్కూల్ ని ఓపెన్ చేస్తారు.. ఇక స్వీట్ దగ్గర వచ్చిన గోలతో ఇంట్లో వాళ్ళందరూ మనోజ్ రోహిణి ఒక ఆట ఆడుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి అడ్డంగా దొరికిపోయింది.. నర్మదకు నిజం తెలుస్తుందా..? వల్లికి జాగారం..

Related News

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×