BigTV English

Gundeninda GudiGantalu Today episode: సత్యం ఫ్యామిలీకి దారుణమైన అవమానం.. బాలును రెచ్చగొట్టిన చంద్రకాంతం..

Gundeninda GudiGantalu Today episode: సత్యం ఫ్యామిలీకి దారుణమైన అవమానం.. బాలును రెచ్చగొట్టిన చంద్రకాంతం..

Gundeninda GudiGantalu Today episode march 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వేం బాధపడకు మేనా నేను లేకున్నా కూడా ఈ ఫంక్షన్ బాగా జరుగుతుంది నువ్వున్నావు కదా అని బాలు మీ నాకు ధైర్యం చెప్పి బయలుదేరుతుంటాడు. కానీ మీనా మాత్రం మీరు టిఫిన్ చేసి బయలుదేరాలి మీకోసం టిఫిన్ చేశాను రాత్రి కూడా సరిగ్గా తినలేదు అని అంటుంది. ఇక అప్పుడే రాజేష్ వచ్చి ఇదిగో పుస్తెలతాడు అని ఇచ్చేసి వెళ్తాడు. బాలు టిఫిన్ చేయడానికి కూర్చుంటే ప్రభావతి వచ్చి వీడు ఇంకా వెళ్ళలేదు ఏంటి ఇంకా టిఫిన్ చేస్తూ కూర్చున్నాడా వాళ్ళు వస్తే ఎంత గొడవ జరుగుతుందో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది.. సంజయ్ బాలుతో ఎక్కడ గొడవ పడతారు అని ప్రభావతి టెన్షన్ పడుతూ అరుస్తుంది కానీ సత్యం మాత్రం టిఫిన్ చేసి వెళ్తాడులే నువ్వు ఎందుకు అరుస్తున్నావ్ అని క్లాస్ పీకుతాడు. అప్పుడే సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు వచ్చి రాగానే సత్యం ఫ్యామిలీని అవమానిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ఫ్యామిలీ పై చంద్రకాంతం కక్ష కట్టినట్లు వరుసగా ఏదో ఒకటి అంటూ అవమనిస్తూ ఉంటుంది. అయితే బాలు మాత్రం ఎన్ని అన్న కూడా మౌనిక కోసం మౌనంగా ఉండాలని అనుకుంటాడు. కానీ చంద్రకాంతం మాత్రం తన తమ్ముడికి మీద సెటైర్లు వేస్తూనే సత్యం ఫ్యామిలీని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి వీళ్ళని ఎలాగైనా అవమానించాలి ఈ ఫంక్షన్ చెడిపోవాలని అనుకుంటారు. అయితే ప్రభావతి మాత్రం వాళ్లకి మర్యాదలు చేయాలని అనుకుంటుంది చంద్రకాంతం మాత్రం అల్లుడికి ఇదేనా మర్యాదలు చేసేది అంటూ ప్రతి చిన్న విషయాన్ని దొరికితే తనకు అనుగుణంగా మార్చుకుంటుంది.

ఇక మనోజ్ తనకిచ్చిన డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటాడు. ప్రభావతి వచ్చి డబ్బులు ఎప్పుడు చూసినట్లు అంతగా మురిసిపోతున్నవేంటి మురిసిపోయింది చాలుగాని తను తీసి జోబులో పెట్టుకో అనేసి అంటుంది. ఇక చంద్రకాంతం ఇంట్లో ఇలా ఉంది బస్సు డ్రైవర్ ఇంట్లో ఇలాంటివే ఉంటాయి కానీ ఇంతకీ పుస్తెలతాడు కొన్నారా అది కూడా మనమే తెచ్చుకోవాలి అని అంటుంది. ఇక దానికి మీనా అదేంటండి అలా అంటారు పుస్తెలతాడు కొనకుండానే ఫంక్షన్కి రమ్మని పిలుస్తామా పుస్తెలతాడు పైనే ఉంది కొన్నారు మా ఆయన తెచ్చి పెట్టాడు అని మీనా అంటుంది.


అది విన్న చంద్రకాంతం ఎలాగైనా పుస్తెలతాడుని మాయం చేయాలని అనుకుంటుంది. అరె సంజయ్ నిన్ను వద్దని లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు రా అంటే నేనే ఆంటీ మీకేమైనా అభ్యంతరమా అనేసి శృతి అంటుంది. ఇక ఇంట్లో ఇందామంది ఉన్న అన్ని కార్లు ఉన్నా కూడా నువ్వు పోయి పోయి ఒక బస్సు డ్రైవర్ కూతురుని పెళ్లి చేసుకున్నావు అని చంద్రకాంతం సత్యం ఫ్యామిలీ ను అంటుంది. దానికి సత్యం బాలు ఆవేశాన్ని కంట్రోల్ చేస్తాడు. ఏ బస్సు డ్రైవర్ అయితే మనుషులు కాదా వాళ్ళు కూతుర్లు మంచోళ్ళు కదా అనేసి బాలు చంద్రకాంతం పై సెటైర్లు వేస్తాడు.

ఇక సత్యం మా గురించి తెలిసే మీ తమ్ముడు గారే ఈ సంబంధాన్ని కలుపుకోవాలని వచ్చారు మా అంతట మేము మీ వెనకాల పడలేదని అంటారు. ఇక ప్రభావతి ఈ గొడవ ఎక్కడికి వెళ్తుందని కంట్రోల్ చేయాలని మౌనికని తీసుకెళ్లి రెడీ చేయండి అని చెప్తుంది. మౌనిక వెళ్లి చాలాసేపు అయిందని నీలకంఠం సంజయ్ టెన్షన్ పడుతుంటారు. మౌనికను మీనా శృతి ఇద్దరూ సంతోషంగా ఉన్నావని అడుగుతారు. బాలు పైకి వస్తాడు నువ్వు వెళ్ళమని చెప్పినా కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అన్నయ్య అనేసి అంటుంది. ఇక సంజయ్ నా భార్య నా మాట వింటుంది అనేసి వెళ్ళిపోతాడు.

ఇదంతా ఎందుకు వదినగారు వెళ్లి మనం భోజనాలు చేద్దాం రండి అని ప్రభావతి అంటుంది. బాలుని సత్యం బయటికి వెళ్లిపోమని చెప్తాడు. నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇది చెల్లెలి ఫంక్షన్ కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు మీరు కూడా ఏం భయపడకండి నేను ఏమి అనను అనేసి అంటాడు. ఇక భోజనాలు కొట్టిస్తున్న టైం లో భోజనాలను చూసి అక్కడ కూడా ఇలాంటి భోజనం కోసమేనా నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అంటూ అవమానిస్తుంది చంద్ర కాంతం.. ఇక సాంబార్ పోస్తూ ఉంటే వద్దు వద్దు అని కావాలని సాంబార్ నీ మీద పడేలా చేస్తుంది. చంద్రకాంతం.. సాంబార్ కింద పూస్తావ్ ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని నేను అని తిడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పుస్తెలతాడు కనిపించలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే మన గదిలోకి చివరగా వెళ్ళింది ఎవరు అంటే చంద్రకాంతం అత్తయ్య అని మీనా అంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×