BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను ఛీ కొట్టిన రోహిణి..బాలు గురించి నిజం తెలుసుకున్న మీనా.. మౌనిక మిస్సింగ్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను ఛీ కొట్టిన రోహిణి..బాలు గురించి నిజం తెలుసుకున్న మీనా.. మౌనిక మిస్సింగ్..

Gundeninda GudiGantalu Today episode May 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలును బోన్లో పెట్టి కడిగిపడేస్తుంది ప్రభావతి. కానీ బాలు మాత్రం సమాధానం చెప్పడు. సమయం వచ్చినప్పుడు నేనే సమాధానం చెప్తానని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం ఈ ఇండ్లు నా పేరు మీద ఉంది ఏంటి పాత్రలు పెట్టే నీకు కారు కొనిచ్చాము అయితే కారు నమ్మితే వచ్చిన డబ్బుల్లో మాకు కూడా వాటా ఉంటుంది ఆ డబ్బులు ఎక్కడ చేశావు ఎక్కడికి పంపించావు అని ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. కానీ బాలు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు చెప్పలేను తర్వాత చెప్తాను. మీ డబ్బులు మీకు వచ్చేలా చేస్తాను నేను ఎక్కడికి పోను కదా అనేసి ప్రభావతి అంటాడు. ఆ అమ్మాయిని డబ్బులు ఎక్కడ పెట్టావ్ ఏంటి అని మనోజ్ అడగ్గానే నువ్వు 40 లక్షలు తెచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చావు కదా అవి తెచ్చి లైవ్ మరుక్షణమే నేను కారును అమ్మిన డబ్బులను మీ చేతిలో పెడతాను అని అంటాడు. ఏంటి పార్లరమ్మ ఏదో అంటున్నావు..


ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి కొన్న కారును ఎలా అమ్మేశావని, అలా అమ్మితే నీకు మూడు, నాలుగు లక్షలు వస్తాయి కదా? ఆ డబ్బులు ఇప్పుడే తిరిగివ్వాలని అంటాడు. రోహిణి కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని మండిపడుతుంది. దాంతో చిర్రెత్తిపోయినా బాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పినా వినడం లేదు కదా మీరూ.. ఇప్పుడే డబ్బులు కావాలంటే మొదట ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 40 లక్షలు ఇవ్వమని మనోజ్ ను ప్రశ్నిస్తాడు. ఆ వెంటనే తను తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇస్తానని అంటాడు.. ఇక మీనా ఏం జరిగిందో తెలుసుకోవాలని రాజేష్ దగ్గరికి వెళుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలు గురించి తెలుసుకోవాలని రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య నిన్ను నేను సొంత అన్నయ్య లాగా అనుకున్నాను.. కానీ మీరు కూడా ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదంటూ మీనా అంటుంది.. గుణకు క్యాబ్ డ్రైవర్లు డబ్బులు ఇవ్వాలని, వాడితో పాటు శివ వచ్చి డబ్బులు అడగటంతో గొడవ అయ్యిందని, అందుకే బాలు కారు అమ్మేసి మరి డబ్బులు కట్టాడని మీనాకు చెబుతాడు. దాంతో మీనా నేరుగా గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. తన భర్త తలుచుకుంటే నీకు బతుకు ఉండదని హెచ్చిరిస్తుంది. ఇంకోసారి తన తమ్ముడిని వెంట పెట్టుకొని తిరగొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక మనోజ్ కు అప్పు ఇచ్చిన పార్క్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాడు.


అతని చూడగానే మనోజు షాక్ అవుతాడు. మీరేంటి ఇంటికొచ్చారు అసలు మా ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. ఆధార్ కార్డు ఉంది కదా అది పట్టుకుని వచ్చేసానని అతను అంటాడు. నేను బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పదండి బ్రో అనేసి మనోజ్ ఎంత బ్రతిమలాడినా అతను వినడు అప్పుడే రోహిణి వచ్చి ఎవరు మనోజ్ అని అడుగుతుంది. నేను చెప్తాను సిస్టర్ మనోజ్ కి నేను డబ్బు ఇచ్చాను అప్పుగా కాదు వడ్డీ తో సహా తీసుకుంటానని చెప్పాను. తీసుకున్నాడు కానీ ఇప్పటివరకు జాడలేదు. పాపం జాబు లేదు కదా ఎలా తీరుస్తాడు. అందుకే నేను ఇంటికి వచ్చేసాను మీరేనా ఇవ్వండి సిస్టర్ అని అతను రోహిణి తో అంటాడు. ఇంతకీ నువ్వు అప్పు చేసిన డబ్బులు లేవని మనోజ్ ని అడిగితే అది బాలు తీసుకున్నాడు కదా అని అంటాడు. రోహిణి ఇంకేం మాట్లాడకుండా చీకొట్టి వెళ్ళిపోతుంది.

మీనా గుణ దగ్గర నుంచి వస్తూ ఉంటే సుమతి ఎదురవుతుంది. ఏంటి అక్క నువ్వు ఇలా వచ్చావ్ అని అడిగితే ఆ గుణకి వార్నింగ్ ఇవ్వాలని వచ్చాను. ఇవ్వవల్ల మీ బావగారు వాణ్ణి కొట్టారు కదా వాడు అందరి దగ్గర డబ్బులు కావాలని అడిగితే మీ బావగారు కారం వేసి వాళ్ళ అప్పులు తీర్చేసాడు అని అంటుంది. శివ గురించి బాధగా ఉంది అక్క వీడు మన చేయి జారిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఏ గొడవలు పెడతాడు అర్థం కావట్లేదు. ముందు శివని గుణ గురించి మాట్లాడకుండా చేయాలి లేదంటే మాత్రం వాడు ఇంకా దిగజారి పోతాడని నేను అంటుంది.

ఈ విషయమే ఇంటికి వచ్చి మీనా సత్యంతో చెప్తుంది. తన కొడుకు చేసిన పనికి కోప్పడకుండా సత్యం మెచ్చుకోవడంతో మీనా సంతోషపడుతుంది. ఏంటి మావయ్య మీరు కోప్పడతారు అనుకుంటే సంతోష పడుతున్నారు.అంటే నా కొడుకు పక్కనోళ్ళ బాధని కూడా చూడలేడమ్మా అందుకే కారు వేసి వాళ్ళ బాధలు తీర్చేసాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నానని సత్యం అంటాడు.. ఇక మేన మీ గురించి నాకు తెలిసిపోయింది అని చెప్తుంది. తెలుసుకొని గొప్ప పని చేశావు ముందు శివని ఆ గుణ జోలికి వెళ్లకుండా చెయ్యి అనేసి అంటాడు.

మౌనికను ఇంట్లో నుంచి పంపించేసి కొత్త పెళ్లి చేసుకోవాలని సంజయ్ అనుకుంటాడు. ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్ నీ ఇంటికి తీసుకొచ్చి మందు సరుకు చేయమని అడుగుతాడు. మందులోకి నంచుకోవడానికి మెనూని చెప్తాడు. అవన్నీ చేసుకొని వెళ్ళిన మౌనికను డ్రైవర్తో అక్రమ సంబంధం ఉంది అంటూ అంట కట్టేసి బాధ పెట్టేస్తాడు. తర్వాత రోజు ఉదయం మౌనిక ఇంట్లో కనిపించకపోతే సంజయ్ నీలకంఠం సంతోషపడతారు. ప్రభావతి మౌనిక తో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×