E-Paper
Advertisement

GundeNinda GudiGantalu Today Episode : పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన బాలు.. సత్యం మాటలకు కరిగిపోయిన బాలు..

GundeNinda GudiGantalu Today Episode : పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన బాలు.. సత్యం మాటలకు కరిగిపోయిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి శృతితో ఇంట్లో వాళ్ళు అన్న విషయాలను చెప్పి ఎమోషనల్ అవుతాడు. దానికి శృతి కాస్త ఓపిక పట్టాలని అంటుంది. ఇక సత్యంకు ఆపరేషన్ పూర్తి అవుతుంది. ఇక సత్యం దగ్గర ప్రభావతి ఉంటుంది. సత్యం స్పృహలోకి వస్తాడు. అది చూసి ఆనందం తట్టుకోలేక ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను బాగానే ఉన్నానని సత్యం అంటాడు. మీకు ఇలా కావడంతో ప్రపంచం ఆగిపోయినట్లుగా అనిపించిందని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కొడుకుకు తనమీద ప్రేమ ఉందని ఫీల్ అవుతుంది. ఇక డాక్టర్ తీసుకెళ్లి పొమ్మని అన్నాడని చెబుతాడు.. ఇక సత్యంను ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. రోహిణి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. ఇక బాలు సత్యంను కుర్చీలో కూర్చోబెడతాడు. నాన్న ఇప్పుడు అయింది ఇకమీదట ఇలా అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే మీకు స్టంట్ లు వేశారు మీరు జాగ్రత్తగా ఉండాలని మనోజ్ చెప్తాడు. అసలు లక్షల అయ్యాయి ఇక మీదట ఓపిక లేదు అన్నట్లు మనోజ్ అంటాడు. దానికి మౌనిక నువ్వు ఒక్క రూపాయి అయినా తెచ్చావని కౌంటర్ ఇస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి కట్టారు అని అడగగానే ఎవరు నోరు మెదపరు ప్రభావతి నువ్వైనా చెప్పు అనేసి అడుగుతాడు. అప్పుడు ప్రభావతి వీడు కారు కారు అమ్మేశాడని చెబుతుంది. బిల్ ఎంత అయిందని అడుగుతాడు. ఐదు లక్షల అయ్యాయని చెప్తుంది. ఇలాంటి టైం లో ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు కదా అని సత్యం అడుగుతాడు. ఇంకెక్కడ ఇంటి పత్రాలు అది పోతూ పోతూ ఇంటి పత్రాలు కూడా తీసుకొని పోయిందని ప్రభావతి అంటుంది. ఇంటి పత్రాలు నా దగ్గరే ఉన్నాయి మీనా నాకు అదే రోజు ఇచ్చింది అని అనగానే అందరూ షాక్ అవుతారు.

Advertisement

మీనాకు నేను ఇంటి పత్రాలు ఇచ్చిన రోజే నాకు మీనా ఇచ్చేసింది. ఇంత పెద్ద బాధ్యత నేను మోయలేను మావయ్య అత్తయ్య దగ్గర మీ దగ్గర ఉంటే మంచిదని ఆ పత్రాలను నాకు ఇచ్చింది . అవి ఇప్పుడు మన బీరువాలోనే ఉన్నాయి అని సత్యం అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి అని ప్రభావతి అంటుంది. కానీ సత్యం మాత్రం మీనా వస్తేనే టాబ్లెట్ వేసుకుంటాను అని అంటాడు. మీ నాకు నేనంటే గౌరవం లేదని మీరు అనుకుంటున్నారు హాస్పిటల్ కి వచ్చి నాకు ఈ తాయత్తు కట్టింది నాకు రంగా అంత జరిగింది చెప్పాడని అంటాడు. అప్పుడు బాలు మీనా అక్కడికి వచ్చిందా అనగానే మౌనిక వచ్చింది అందరూ తిట్టి పంపించారు అని అంటుంది. సంతోషం నేనైతే కొట్టి పంపించే వాడిని అని బాలు అంటాడు. దానికి సత్యం మీ నాన్ తీసుకొని వస్తేనే నేను టాబ్లెట్స్ వేసుకుంటానని తెగేసి చెప్తాడు. ఇక బాలు మీ నాన్న తీసుకురావడానికి వెళ్తాడు.

పార్వతి మీనాపై అరుస్తుంది. నువ్వు ఎన్ని రోజులు ఇలానే పుట్టింట్లో ఉంటావు నేను ఇంటికి నువ్వు వెళ్ళవా అని తిడుతుంది. వాళ్ళ ఇంట్లోకి రానివ్వలేదు అమ్మ నేను ఎక్కడికి వెళ్లాలని అంటుంది. ఈరోజు నుంచి నేను కూడా పూలను తీసుకొని వస్తాను అనంటే నేను షాప్ నెట్ తీసేస్తాను అని పార్వతి అంటుంది. ఈ ఇంటికి మేము ముగ్గురం ఉంటున్నామని రెండు కట్టాము అని పార్వతి చెప్తుంది. దానికి మీనా ఐదుగురున్నాను కదా ఇప్పుడు ముగ్గురు అని ఎందుకు అన్నావు ఇదే ఇంట్లో ఐదుగురు ఒకప్పుడు ఉన్నాం కదా అని పార్వతీతో అంటుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఈ పూలగంప నేను రానని ఫిక్స్ అయిపోయినట్టుంది ఇప్పుడు నేను వస్తే ఇంకెంత మొండి చేస్తుందో అని ఆలోచిస్తాడు. అప్పుడే సుమతి బావొచ్చాడు అనేసి అంటుంది.

Advertisement

బావా లోపలికి రండి అంటుంది.. నేను కూర్చోడానికి రావట్లేదు అని అంటాడు. ఈవిడ గారు వచ్చేంతవరకు మా నాన్న మాత్రలు వేసుకొని అని చెప్పాడు. ఈమెను తీసుకురావాలని చెప్పాడు రమ్మని చెప్పండి తీసుకెళ్తానని పార్వతితో అంటాడు. కానీ మీనా నేను రాను అనేసి అంటుంది. నువ్వు వస్తే తప్ప మా నాన్న టాబ్లెట్ వేసుకో నేను కూర్చున్నాడు మీరైనా చెప్పండి అత్తయ్య మీ సుమతిని పెంచినట్టు మీ పెద్దమ్మ ఎందుకు పెంచలేదు అనేసి అంటాడు . ఇక పార్వతి కొట్టడానికి వస్తుంది. దానికి బాలుమీరు కొట్టకండి నేనే కొట్టాను అని చెప్పేసి మా నాన్న అనుకుంటాడు తిట్టి పంపించండి చాలు .. దానికి మీనా బాలు కాసేపు వాదించుకుంటారు. నేను మీకోసం రాను మామయ్య గారి కోసం వస్తాననేసి మీనా బాలు తో వెళ్తుంది. ఒక సత్యం మాత్రలు వేసుకోకుండా అలానే కూర్చొని ఉంటాడు. అప్పుడే కారు వస్తుంది . మీనా ను బాలు తీసుకుని వస్తాడు. మీనా రాగానే సత్యం కు క్షమాపణ చెప్తుంది. నా తప్పేమీ లేదు మామయ్య వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాతే నాకు తెలిసింది నన్ను మీరు నమ్మండి చాలు అనేసి అంటుంది. దానికి ప్రభావతి మీనా అని తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది .. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×