Gundeninda GudiGantalu Today episode October 11th : ప్రభావతి కింద ఒక్కటే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అది చూసినా మీనా బాలుని కూడా పిలుస్తుంది అత్తయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారు కనుక్కోండి అని అడుగుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఏమేమి అమ్మవతి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ బాలు అంటారు. సడన్గా నీకు అంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభావతి దగ్గరికి వచ్చి వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. ఇక ప్రభావం ఏడుస్తుందని తెలుసుకున్న సత్యం కూడా ఏమైంది ప్రభ.. నువ్వు ఎందుకు ఇప్పుడు బాధపడిపోతున్నావు. ఎవరు నిన్ను ఏమన్నారు చెప్పు అంటూ సత్యం అడుగుతాడు.
మనోజ్ నన్ను గదిలో నుంచి పొమ్మన్నాడు ఆ మాయాలాడి కోసం నన్ను వాడు గదిలో నుంచి పొమ్మన్నాడు అంటూ తెగ బాధ పడిపోతూ ఉంటుంది ప్రభావతి.. ఆ మాట విన్న బాలు.. అరె లక్షలు మింగినోడా నగలు మింగినోడా బయటికి రారా.. అమ్మని గదిలో నుంచి పొమ్మన్నావా అసలేం జరిగిందిరా ఎప్పుడు వెనకేసుకుని వచ్చా అమ్మని ఇంత మాట అంటావా అంటూ బాలు రచ్చ రచ్చ చేస్తాడు. అది విన్న మనోజు నేనేం అనలేదురా గదిలో నుంచి వెళ్ళు అని అన్నాను అంతే తప్ప ఇంకేం అనలేదు అని అంటాడు దానికి ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. వీడి కోసం ఎంత చేశాను ఎన్ని చేశాను నన్నే గదిలో నుంచి పొమ్మంటాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ప్రభావతి నన్ను మనోజ్ గదిలో నుంచి వెళ్లిపొమ్మన్నాడని పెద్ద రచ్చ చేస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. ఆ మలేషియా మాయిలాడి కోసం నన్ను వాడు గదిలో నుంచి వెళ్ళిపో అని అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ నేనేమీ వెళ్లిపొమ్మని చెప్పలేదు ఊరికి ఏదో ఒకటి అంటుంటే ఇక నుంచి నేను నీకు దూరం అవ్వలేదు అని ఎంత చెప్తున్నారు సరే విననే వినదు. మనోజ్ వల్ల నేను ఈరోజు చాలా బాధపడిపోతున్నాను వాడిని ఎంతగా పెంచానో నాలుగు డిగ్రీల కోసం నేను చాలా కష్టపడ్డాను. అలాంటిది నన్ను వదిలించి వెళ్ళిపో అని అనడంతో నాకు చాలా బాధగా ఉంది పడి పూర్తిగా మారిపోయాడు అని ప్రభావతి తెగ బాధ పడిపోతుంది.. అందరూ ఎంతగా ఓదారుస్తున్న సరే అసలు వినకుండా తను మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది.
నేనేమీ గదిలో నుంచి వెళ్ళిపొమ్మని సీరియస్ గా చెప్పలేదు ఊరికే అలా చెప్పాను. అమ్మ ఊరికే రోహిణి తిడుతుంది అందుకే నువ్వు వెళ్ళమ్మా అప్పుడు తన తప్పు ఏమీ లేదు అని చెప్పే లోపల ఇలా తనకు తాను ఏదో ఒకటి ఊహించుకొని ఫీల్ అయిపోతుంది. నేనేమీ తప్పుగా అనలేదు అని మనోజ్ ఎంత చెప్పిన సరే ప్రభావంతో చూసారా చూసారా మళ్ళీ నన్ను గదిలో నుంచి పొమ్మన్నాడనే కాకుండా మాట్లాడుతున్నాడు అని అంటుంది. నిన్నే ప్రాణంగా పెంచిన అమ్మ ఇలా ఒక్క మాటతో విడుదలాడిపోతుంది ఎంత పని చేసావ్ రా అంటూ రచ్చ రచ్చ చేస్తాడు.. రోహిణి మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉంటుంది మన నామీద మాట పడనివ్వడం లేదు అంటే నాపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటుంది..
మనోజ్ ఇలా మారిపోవడానికి కారణం రోహిణి అని ప్రభావతి రోహిణి తిట్టడం మొదలు పెడుతుంది. అది చూసినా హ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కొడుకు మీద ప్రేమంటే నీ కొడుకు నన్ను అంతేగాని రోహిణి ఏం చేస్తుంది అని ఎంతగా చెప్తున్నా సరే ప్రభావం నా కొడుకుని పూర్తిగా మార్చేస్తుంది. ఇకమీదట ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని పెద్ద రాసి చేస్తుంది ప్రభావతి దానికి తోడు బాలు సెటైర్లు కూడా తోడవడంతో ఈ ఎపిసోడ్ ఇంకాస్త హైలెట్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఎపిసోడ్లు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో జనాలు వీటిని చూసింది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.