Gundeninda GudiGantalu Today episode October 12th : ప్రభావతి నన్ను మనోజ్ గదిలో నుంచి వెళ్లిపొమ్మన్నాడని పెద్ద రచ్చ చేస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. ఆ మలేషియా మాయిలాడి కోసం నన్ను వాడు గదిలో నుంచి వెళ్ళిపో అని అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ నేనేమీ వెళ్లిపొమ్మని చెప్పలేదు ఊరికి ఏదో ఒకటి అంటుంటే ఇక నుంచి నేను నీకు దూరం అవ్వలేదు అని ఎంత చెప్తున్నారు సరే విననే వినదు. మనోజ్ వల్ల నేను ఈరోజు చాలా బాధపడిపోతున్నాను వాడిని ఎంతగా పెంచానో నాలుగు డిగ్రీల కోసం నేను చాలా కష్టపడ్డాను. అలాంటిది నన్ను వదిలించి వెళ్ళిపో అని అనడంతో నాకు చాలా బాధగా ఉంది పడి పూర్తిగా మారిపోయాడు అని ప్రభావతి తెగ బాధ పడిపోతుంది.. అందరూ ఎంతగా ఓదారుస్తున్న సరే అసలు వినకుండా తను మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది.
నేనేమీ గదిలో నుంచి వెళ్ళిపొమ్మని సీరియస్ గా చెప్పలేదు ఊరికే అలా చెప్పాను. అమ్మ ఊరికే రోహిణి తిడుతుంది అందుకే నువ్వు వెళ్ళమ్మా అప్పుడు తన తప్పు ఏమీ లేదు అని చెప్పే లోపల ఇలా తనకు తాను ఏదో ఒకటి ఊహించుకొని ఫీల్ అయిపోతుంది. నేనేమీ తప్పుగా అనలేదు అని మనోజ్ ఎంత చెప్పిన సరే ప్రభావంతో చూసారా చూసారా మళ్ళీ నన్ను గదిలో నుంచి పొమ్మన్నాడనే కాకుండా మాట్లాడుతున్నాడు అని అంటుంది. నిన్నే ప్రాణంగా పెంచిన అమ్మ ఇలా ఒక్క మాటతో విడుదలాడిపోతుంది ఎంత పని చేసావ్ రా అంటూ రచ్చ రచ్చ చేస్తాడు.. రోహిణి మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉంటుంది మన నామీద మాట పడనివ్వడం లేదు అంటే నాపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటుంది..
మనోజ్ ఇలా మారిపోవడానికి కారణం రోహిణి అని ప్రభావతి రోహిణి తిట్టడం మొదలు పెడుతుంది. అది చూసినా హ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కొడుకు మీద ప్రేమంటే నీ కొడుకు నన్ను అంతేగాని రోహిణి ఏం చేస్తుంది అని ఎంతగా చెప్తున్నా సరే ప్రభావం నా కొడుకుని పూర్తిగా మార్చేస్తుంది. ఇకమీదట ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని పెద్ద రాసి చేస్తుంది ప్రభావతి దానికి తోడు బాలు సెటైర్లు కూడా తోడవడంతో ఈ ఎపిసోడ్ ఇంకాస్త హైలెట్ అవుతుంది. నువ్వు ఇన్ని రోజులు అమ్మవుతి నిన్ను సపోర్ట్ చేసినందుకుగాను నువ్వు ఏమిచ్చావు కన్నీళ్లు పెట్టించావు ఇప్పుడు నువ్వు కూడా అమ్మ ఏడ్చినందుకు మోకాలు మీద కూర్చోవాలి అని మనోజ్ ని బాలు బలవంతంగా మోకాలు మీద కూర్చోబెడతాడు. అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మ లేవమన్న ఇప్పుడే లేస్తాను అప్పటివరకు నేను లేను అని మనోజ్ అంటాడు. ఇక మొత్తానికి ప్రభావతి కనికరించడంతో మనోజ్ లేస్తాడు అయితే అటు రోహిణి కూడా నా తాయత్తు పనిచేస్తుంది అని అనుకుంటుంది.
ప్రభావతి మనోజ్ చేసిన పని గురించి కామాక్షితో చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత కామాక్షి పెట్టిన ఉప్మాని లేటు మొత్తం ఖాళీ చేయడంతో ఏంటి నువ్వు బాధలోనే ఇంత ఉప్మా తినేసావా ఎందుకు వదిన ఇలాంటి సాహసాలు చేస్తున్నావు అని కామాక్షి అంటుంది. నువ్వు నాకు దిష్టి పెట్టకు వెళ్లి కాఫీ తీసుకురా పో అని కామాక్షితో అన్నాను గాని ఇంకా కాళీ ఉందా కాఫీ తాగే అంత అని కామాక్షి సెటైర్లు వేస్తుంది. ఇప్పుడే చింతామణి అక్కడికి వస్తుంది అయితే ప్రభావతి చింతామణితో మాట్లాడడానికి ఇష్టపడదు మీనా గురించి తక్కువగా మాట్లాడితే అసలు ఊరుకోను. అయినా మీద ఇలాంటి ప్రయత్నాలు చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఇకమీదట నీకు డాన్స్ నేర్పించడం అని దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అది చూసి కామాక్షి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కానీ ప్రభావతి మాత్రం మీనాకు ఏమన్నా అయితే ఇంట్లో పనులు నేను చేయాలి అని ప్రభావతి అనగానే కామాక్షి కలిగి కింద పడిపోతుంది.
శివ మీనా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా పోలీస్ షాపు దగ్గరికి వస్తాడు ఏంట్రా డ్యూటీకి వెళ్లకుండా అప్పుడే వచ్చేసావు అని పార్వతి అడుగుతుంది. రాత్రి డ్యూటీలు వేసారని శివ చెప్పగానే పార్వతీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నా రిజల్ట్స్ వచ్చేంత వరకే అమ్మ ఆ తర్వాత నేను వేరే జాబ్ చేసుకుంటాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ నవ్వుతారు. అయితే శివ పది మందికి జాబ్ ఇవ్వాలన్నా కోరిక ఉంది అలాంటి ప్రయత్నాలు చేస్తాను అని అనగానే అందరూ మెచ్చుకుంటారు. అటు రోహిణి విద్య వాళ్ళ ఇంటికి వెళుతుంది. అయితే మురళి విద్యా అందరూ కలిసి వెళ్లారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..