Gundeninda GudiGantalu Today episode October 7th : కామాక్షిని ప్రభావతి ఒక స్వామీజీ దగ్గరికి వెళుతుంది. నా కొడుకు కోడల్ని విడగొట్టాలి ఒక తాయత్తు నాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఎవరైనా కలపాలని చూస్తారు మీరేంటి విడగొట్టాలని చూస్తున్నారు అని అక్కడున్న స్వామీజీ కూడా అడుగుతాడు. అయితే ప్రభావతి మాత్రం నా కోడలు చేసిన మోసాలు అంతా ఇంతా కాదు నమ్మించి అరచేతిలో మలేషియాని చూపించింది. ఇప్పుడు అలాంటి మోసగా ఇస్తే నాకు కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంది. ఈ మహిమగల తాయత్తును తీసుకుని వెళ్లి మీ కొడుకుకి కడితే మీ కోడలు వైపు కన్నెత్తి కూడా చూడడు అని స్వామీజీ చెప్పగానే ప్రభావతి చాలా సంతోషంగా తాయత్తును తీసుకుని వచ్చి పూజ గదిలో పూజ చేసి అక్కడ పెడుతుంది.
ఇక ఒక తాయత్తును తీసుకొని వచ్చిన ప్రభావతి పూజ గదిలో పెట్టి మనోజ్ రోహిణిలు దూరం అవ్వాలి అని ముక్కుని పూజ చేస్తుంది. అయితే ఆ తాయత్తును చూస్తున్న బాలు అమ్మవతి ఇంత ప్రేమగా తాయత్తు తెచ్చింది అంటే.. అది ఖచ్చితంగా నాన్న కోసమే ఉంటుంది అని బాలు ఆ తాయత్తును కట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడు. నాన్న ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునేది నిన్ను మాత్రమే నీకోసం అమ్మ తాయత్తు తెచ్చింది. ఇది కట్టుకొని అని చెప్తూ ఉండగానే ప్రభావతి వద్దు అని అంటుంది. బాలు మాత్రం మంచి పనే కదా ఎందుకు వద్దంటున్నావు అని అంటాడు..
బాలు, మనోజ్ కొక్కడికి పిల్లలు కావాలా మనకు కూడా పిల్లలు కావాలి. మనం కూడా పిల్లలకి అనాలి అని వంట గదిలో ఉన్న మీనాని కేకలు వేసి పిలుస్తాడు బాలు. అయితే బాలు పూలే ఇంటికి ఇదేంటి అని మీనా చూసి షాక్ అవుతుంది. అయితే వాడికొక్కడికే పిల్లలు కావాలా మనం కూడా పిల్లలు గంధం ఒకేసారి నలుగురు ఐదు మంది కనాలి అంటూ బాలు రచ్చ చేస్తాడు.. మీనా పొయ్యి మీద పాలు ఉన్నాయి తీసుకు రమ్మంటారా అంటే నాకు మురిపాలు కావాలి అంటూ బాలు రొమాన్స్ కి సిద్ధంగా ఉంటాడు.. కానీ మీనా మాత్రం భయపడిపోతూ ఉంటుంది. అయితే బాలు తాగితే కట్టుకున్న అని చెప్పగదే అది మనోజ్ కోసం తీసుకొచ్చిన తాయిద్ది కదా అని ప్రభావతి అనుకుంటుంది మల్లి తీసుకువెయ్ మనోజ్ కి కట్టాలని పూజ గదిలో పెడుతుంది.
శృతి రవి దగ్గరికి తాయత్తు తీసుకొని వచ్చి నాకు కూడా పిల్లలు కావాలనిపిస్తుంది ఇది కట్టుకో మీ అమ్మకు తోడుగా నువ్వు కూడా అన్నావు కదా.. తాయత్తు కట్టుకుంటే పిల్లలు పుడతారని ఇప్పుడు ఇది కట్టుకో ఇప్పటికిప్పుడే మనం పిల్లలు కనాలి అని శృతి అనగానే మీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఇప్పుడు తాయత్తు కట్టుకో లేదంటే నీలో మేటర్ లేదని అనుకుంటారు అంటూ శృతి రవికి వరుసగా షాకులు ఇచ్చిన మాట్లాడుతుంది. ఆ మాట వినగానే రవి ఇది మనోజ్ కోసం తెచ్చిన తాయత్తు.. అమ్మ చూస్తే అని బాధపడుతుంది అని రవి అంటాడు. ప్రభా బయట నుంచి తాయత్తు ఎక్కడ టైం లేదు. అని ప్రభావతి టెన్షన్ పడుతుంది.
మనోజ్ కి ఎందుకు రాగానే నీకోసం అమ్మ తాగే తెచ్చింది. నువ్వు వెంటనే ఇది కట్టుకొని రెచ్చిపో అని బాలు అనగానే విడుదల ఏం పని రా నువ్వు పైకి కదా నీకు తాయత్తు కడతాను అని ప్రభావతి అంటుంది. అయితే ప్రభావతి ఆ మాట అనగానే అందరూ కూడా మనోజ్ అంటే ప్రభావతి ఎంత ఇష్టమో అని అనుకుంటారు. ఇక పైకి వెళ్ళగానే ఇంట్లోనే దరిద్రం నీకు పట్టిన దరిద్రం అన్ని వదిలి పోతాయి. దీనిపై అయితే మనసు విరిగిపోతుందో దాన్ని బయటికి పంపించేయాలి అని ప్రభావతి ఆ తాయత్తును కడుతుంది. ఇక రోహిణి తన ప్లాన్ ప్రకారం చెప్పి మరో తాయత్తుని కడుతుంది. మనోజ్ ఆ రెండు తాయతులు కట్టించుకున్న తర్వాత ఒక్కసారిగా తనలో మార్పుని చూసి తాయత్తులు పనిచేస్తున్నాయేమో అని అనుకుంటారు.. కానీ మనోజ్ మాత్రం రోహిణిని చూస్తేనే అమ్మ ఎప్పుడు కళ్ళతోనే కాల్ చేద్దామని చూస్తుంది అలాంటిది పిల్లలు పుట్టాలని తాయత్తు తెచ్చింది నాకు ఏదో డౌట్ గా ఉంది అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్లు మనోజ్ చిన్నపిల్లల్లాగా మారిపోతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.