Podarillu Today Episode October 7th :నారాయణ పెళ్లి కొడుకు తండ్రి లాగా పట్టు పంచ చొక్కాలో బ్రహ్మాండంగా రెడీ అయి కూర్చుంటాడు. అయితే మన ఇంటికి రెండు కోడలు వస్తుంది కదా అని చాలా సంతోషంగా ఉంటాడు నారాయణ. నారాయణ మాటలు విని చక్రి భయపడిపోతూ ఉంటాడు. అయితే వీళ్ళు నాకు నిజంగానే పెళ్లి చేసుకున్నారు నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం కదా ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అంటూ చక్రి తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. నారాయణ చక్రి బాత్ రూమ్ కి వెళ్ళాలని ఎంత చెప్పినా సరే బాత్రూం ఇంట్లోనే ఉంది కదా బయటికి ఎందుకు అని అడుగుతాడు.. నేను బయటికి వెళ్ళాలి అని అనగానే కత్తి పట్టుకుని కూర్చుంటాడు. అయితే నేను దొడ్డి గుమ్మం నుంచి వెళ్ళిపోతాను అని చక్రి అంటాడు. అక్కడ తాళం వేసి ఇటు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని నారాయణ చక్రిని ఒక ఆట ఆడుకుంటాడు.
మాధవ్ కోసం మనిషా కాలికిమర్తన చేస్తూ ఉండగా.. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా మాధవ్ ఈరోజు వంట మనమే చెయ్యాలి అని మహాలక్ష్మి అందరి చేత వంటకి కావలసిన అన్ని పనులు చేయిస్తుంది. దంతు అందరూ సరదాగా వంట చేస్తూ బిజీగా ఉంటారు. మాధవ్ మనిషి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అయితే అందరూ కలిసి మొత్తానికి వంటను పూర్తి చేస్తారు. చక్లికి తన ఫ్రెండు ఫోన్ చేస్తే కన్నా వాళ్ళ అమ్మ అడ్రస్ దొరికింది అని చెప్పగానే చాలా సంతోషంగా చెట్లు వెళ్లి మహాలక్ష్మి కి విషయాన్ని చెప్తాడు. ఇద్దరూ కలిసి వెతికి కన్నాకి సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తారు.
మహా ఆఫీస్ కి వెళ్ళగానే విక్కి చాలా సంతోషంగా మహా దగ్గరికి వస్తాడు. అయితే మహాలక్ష్మికి లోపలికి వెళ్ళగానే విక్కీ చేస్తూ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. నీకు ఒక గుడ్ న్యూస్ చాలా సంతోషంగా చెప్పబోతాడు విక్కీ.. 25 కోట్ల ప్రాజెక్ట్ మనకు వచ్చింది కాబట్టి దాన్ని మనం పూర్తి చేయలేని విక్కి సంతోషంగా మహాలక్ష్మికి ఆ ప్రాజెక్టుని ఇస్తాడు. అది చూడదనే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉండడంతో దివ్య ఏంటి వికీ ప్రపోష్ చేస్తాడా నిన్నేమైనా కిస్ చేశాడా? అంటూ అడుగుతుంది. దాంతో దివ్య పై సీరియస్ అవుతుంది మహాలక్ష్మి. నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు వ్యక్తి నాకు కేవలం బాస్ మాత్రమే అది గుర్తుపెట్టుకుని అంతగా చెప్పినా సరే దివ్య మాత్రం ఏదో జరుగుతుంది ఏంటో అంటూనే ఉంటుంది. నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు నా మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని స్ట్రాంగ్ వార్నింగ్ఇస్తుంది మహా..
కన్న వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుని మహాలక్ష్మి ఎలాగైనా సరే తీసుకుని వచ్చే కన్నాకు సర్ఫ్రైజ్ చెయ్యాలని అనుకుంటుంది. ఇక చక్రి వాళ్ళ అమ్మ కోసం చాలా వెతుకుతూనే ఉంటాడు. కన్న వాళ్ళ పని చూసిన ఏరియా అంతా జల్లెడ పట్టేస్తూ ఉంటాడు. అయితే ఆమె దొరకదు. ఎక్కడున్నా సరే ఆమెని వెతికి పట్టుకోవాలి అని చెక్రి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటు మాధవ్కాలు నొప్పి అయినా సైట్ కి రావడంతో మనిషా చాలా బాధపడిపోతుంది. మీరు ఇలా రావడం నాకు అసలు నచ్చలేదు ఇంకాస్త రిష్ట తీసుకోవాలి కదా అని అంటుంది. మాధవ్ కోసం తీసుకొచ్చిన భోజనాన్ని తనే వడ్డించాలని అనుకుంటుంది. మనిష వాళ్ళ అన్నయ్య చాలా సంతోషంగా ఉంటాడు.
మహాలక్ష్మి అందరిని తన ప్రాజెక్టు గురించి అందరికీ సంతోషంగా చెప్తుంది. అయితే చక్రీ, మహా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన కానీ వాళ్ళందరూ కూడా ఏ దాని గురించి మీరు ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు. మేము దేని గురించి ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మీరేంటిరా అందరు ఫోన్లు పట్టుకుని తిరుగుతూనే ఉంటారా అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా కేశవ కూడా షాక్ లోకి వెళ్లి పోతాడు. మాధవ్ మనిషత్తు మాట్లాడుతూ ఉండడం చూసి అందరూ కూడా తనని ఏడిపించేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..