E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 19th: నువ్వు వరలక్ష్మీ వ్రతం చేయకుండా వెళ్లడం వల్లే నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది.  నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వు ఆ రోజు వ్రతం చేయకపోవడమే ముమ్మటికి కారణం అని ప్రభావతి అంటుంది. మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఎక్కడ తాగుతూ ఉంటాడో అని నేను వెళ్ళాను. ఆ వల్లే తాగుతున్నాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్లి తీసుకురావాలి అనుకున్నాను అని రోహిణి అంటుంది. అందరికీ చెప్పి మనోజ్ ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అలానే వదిలేస్తే బాలు లాగా ఎక్కడ తాగుబోతు అవుతాడు అని వెళ్లి తీసుకురావడానికి అనుకున్నాను. అది నేను చేసిన తప్ప అని అనగానే.. ఏమన్నావ్ నా మొగుడు తాగుబోత.. అసలు ఎవరి డబ్బులు తీసుకొని తాగాడు ఎవరిని మోసం చేశాడు ఎవరి నగలు అమ్ముకొని తాగి వచ్చాడు అంటూ మేన రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. నేను రతన్ చెయ్యకపోవడం వల్లే మనోజ్ కి జ్వరం వచ్చింది అంటున్నారు కదా అని రోహిణి చేతులో హారతిని వెలిగించుకొని దేవుడికి హారతిస్తుంది..

మీనాతో బాలు ముచ్చట్లు..

మీనా బాలు ఇద్దరు కూడా రోహిణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. అంత వగలాడి ఇప్పుడు అన్ని చేస్తుంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను.. చేసినంత చేసి ఇప్పుడు భర్తకి బాగోలేదు అని నాటకాలు మొదలు పెట్టింది అని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటారు. అటు బాలు మీనా ఇద్దరు మాట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. ఒకరి పేరు ఒకరు చెప్పుకోకుండా మాట్లాడుకుంటారు కానీ బాలు మేన ఇద్దరు కూడా తమ మనసులో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న కూడా బయట పెట్టరు.. మొత్తానికి వీరిద్దరి మాటలు ఎపిసోడ్కి బాగా హైలైట్ అవుతాయి..

మీనాకు సపోర్ట్ గా బాలు..

Advertisement

రోహిణి వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. తను ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు అని బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంత మోసం చేసిన సరే తను మాత్రం ఎటువంటి బాధ కూడా కనిపించకుండా అలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. శృతి నిజంగానే మాటకు మాట సమాధానం చెబుతుంది తప్ప ఇలా మోసం చేయలేదు అని మీనా బాలు శృతి పై పొగడ్తల వర్షం కురిపిస్తారు. అదేవిధంగా బాలు మీనా పై కూడా పొగడ్తలు వర్షం కురిపిస్తాడు మొత్తానికి ఈ ఎపిసోడ్ కి వీళ్లిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ హైలెట్గా మారుతుంది. వీళ్లిద్దరూ కూడా మాట్లాడుకోవడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఇక ఐదు లక్షల దొరికాయి అన్నమాట చెప్తుంది. నువ్వు నిజంగా గ్రేట్ మేన ఆ దేవుడే నీకు ఇలాంటి సాయం చేస్తున్నాడు అనుకుంటా నువ్వు ఎలాగైనా సరే ఈ యాడ్ ని సాధించి చూపిస్తావు అని మీ నాకు సపోర్ట్ గా బాలు నిలుస్తాడు..

రోహిణి కోసం బాధపడ్డ మనోజ్..

ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి మనోస్ నీకు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా నీకు ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగు ఆ మాయలేడిని అస్సలు అడగద్దు అని అంటుంది.. నేను చేసిన ఒక తప్పు వల్లే నాకు ఇప్పుడు జ్వరం వచ్చినట్టుంది అమ్మ అని మనోజ్ అంటాడు. నువ్వేమి తప్పు చేశావురా ఎందుకు ఇలా బాధపడుతున్నావ్ దేని గురించి అంటున్నావ్ రా అని ప్రభావతి అంటుంది. నేను రోహిణి కి మధ్య దూరంగా ఉంటున్నాను కదా అమ్మ అందుకే నాకు జ్వరం వచ్చినట్టుంది. రోహిణి కి దగ్గరగా ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని మనోజ్ అనగానే ప్రభావతి ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతుంది.. నువ్వు ఈ మాట నాతో అన్నావు సరే కానీ దాంతో అన్నంకో నేను ఎత్తిన కూర్చుంటుంది అని ప్రభావతి మనోజ్ కి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ ఇస్తుంది..

రోహిణికి నువ్వు దూరంగానే ఉండాలి..

Advertisement

రోహిణి నీకు ఏదో తెస్తుంది ఏదో చేస్తుంది అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ తను మాత్రం అస్సలు ఊహించని విధంగా మనల్ని దారుణంగా మోసం చేసింది అలాంటి దానికోసం నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా కొంచమైనా బుద్ధి ఉండాలి అంటూ ప్రభావతి మనోజ్ కి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి మనోజ్ ని ఎంతగా అంటున్న సరే తను మాత్రం రోహిణి దగ్గర ప్రయత్నం చేస్తూనే ఉంటాడని అనిపిస్తుంది. మొత్తానికి రోహిణి ప్లాన్ ప్రకారం మనోజ్ తనకి దగ్గర అవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ప్రభావతి కంట్రోల్ చేస్తున్న అంతసేపు మనోజ్ తన మాటని పక్కన పెట్టడు అని అందరికీ తెలుసు మరీ ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Related News

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×