E-Paper
Advertisement

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?
Advertisement

Rohini : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు రోహిణి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసాద్ నూతన పలుషోళ్లలో షోలలో సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో రోహిణి బుల్లితెర పై ప్రసారమవుతున్న కామెడీ షోలలో రోహిణి తనదైన మార్క్ కామెడీని చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. జబర్దస్త్ లాంటి షోలులో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన రోహిణి ఈమధ్య సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ  బిజీ గా గడుపుతుంది.. ఇటీవల ప్రసన్న ప్రతి బుల్లితెర షోలలో రోహిణి పొందు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రోహిణి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బాయ్ చెప్పేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

ఫారిన్ కు వెళ్లిన రోహిణి..

జబర్దస్త్ లో తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రోహిణి ప్రస్తుతం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టర్స్ గురించి ఇలాంటి వార్తలు రావడం కామన్. కానీ ఇప్పటివరకు ఏ యాక్టర్ కూడా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పకుండానే కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రోహిణి కూడా అలానే కొద్దిరోజులు గ్యాప్ తీసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిణి తన తల్లితో కలిపి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.. సోషల్ మీడియాలో తన ఈ విషయం గురించి షేర్ చేసుకుంది. లండన్ లో తన తల్లితో దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. మరి ఇప్పట్లో రోహిణి ఇండియాకి తిరిగి వస్తుందా? లేదంటే అక్కడే ఉండి పోతుందా..? అంతేకాదు రోహిణి ఈ మధ్య పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. దాంతో ఇండియాకి అలాగే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు పై క్లారిటీ రావాలి అంటే రోహిణి రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే..

రోహిణి ఎంత సంపాదిస్తుంది..?

Advertisement

బుల్లితెరపై నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న రోహిణి ఈమధ్య బుల్లితెరపై ప్రసాద్ అవుతున్న ప్రతి షోలో సందడి చేస్తూ వస్తుంది.. ఈమె కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. రోహిణి టైమింగ్ రైమింగు జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇక షో యాజమాన్యాలు కూడా రోహిణికి పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో రోహిణి బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలతో పాటుగా కుకింగ్ షోలలో కూడా ఎక్కువగా సందడి చేస్తూ వస్తుంది.. ప్రతిరోజు కూడా ఏదో ఒక షోలో రోహిణి కనిపిస్తూ ఉండడం చూసిన జనాలు ఆమె నటనకు ఫిదా అయిపోతుంటారు. ఇక రోహిణి కొన్న క్రేజ్ తో నెలకు దాదాపు 12 నుంచి 13 లక్షల వరకు సంపాదిస్తుంది అని సమాచారం. రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉన్న రోహిణి ఇప్పుడు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంటూ వర్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు ఫారిన్ కి వెళ్ళిపోయింది అని తెలుసుకుని చాలా బాధపడిపోతున్నారు. రోహిణి ఇక తిరిగి ఇండియాకి వస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. లేదంటే రోహిణి స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

?stkn=Z2U3dXMxam80ZTBm

Related News

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

Big Stories

Advertisement
×