E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..
Advertisement

Podarillu Today Episode September 21st :మహాలక్ష్మి లోపలికి రాగానే తలుపు వేయమని చెప్తుంది ఒకప్పుడు నేను లోపలికి వచ్చే తలుపు వేస్తే హాస్టల్ కి వెళ్ళిపోయింది.  ఇప్పుడు తనే తలుపు వేయమంటుంది అంటే నా మీద ప్రేమ పెరిగిపోయింది అని చక్రి పంట పండింది అంటూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. నేను లోపలికి పిలిచింది ఎందుకంటే పెద్ది గురించి మాట్లాడడానికి అని అనగానే ఏంటి అన్నయ్య గురించి మాట్లాడడానికి పిలిచావా అని చక్రి షాక్ అవుతాడు. అవును మా అన్నయ్య గురించి కాదు మీ అన్నయ్య గురించి మాట్లాడటానికి అతనికి మాత్రమే నేను లోపలికి పిలిచాను అని చెప్పగానే దీనికోసం లోపలికి పిలిచి తలుపు వేయమని చెప్పారా అని చక్రి అనుకుంటాడు.. అసలు చక్రి మహాలక్ష్మి మాటతో చాలా ఫీల్ అయిపోతాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా పెద్ది మల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో మీరు అతనిపై ఒక కనీసం ఉంచండి అని మహా అనగానే అలాగే అని లోపలి నుంచి బయటికి వస్తాడు. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాదాపూర్ ఏమైందో అసలు వెళ్ళిపోతాడేమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు..

మాధవ్ కు నిజం చెప్పిన కన్నా..

మాధవ్ ఏమైందిరా ఎందుకు తాళం వేసి ఇక్కడ పడుకున్నావు అని కేశవ్ అని అడుగుతాడు. అయితే కేశవ మాత్రం అసలు ఏం జరిగింది అన్నయ్య అని అంటూ ఉంటాడు కానీ నిజం చెప్పడు ఇక మాధవ్ సీరియస్ అయ్యి కన్నాను అడుగుతాడు.. కన్నా నువ్వు ఆల్రెడీ బాధలో ఉన్నావ్ కదా అన్నయ్య ఇంతకు ముందులాగా మళ్లీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని మేము కంగారు పడిపోయాము. అందుకే నువ్వు వెళ్ళిపోకుండా ఇలా కాపలాకాశము అని చెప్పగానే కన్నా ఆ మాట అనగానే మాధవ్ చాలా సంతోషంగా ఉంటాడు. మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారంటే ఒక్కసారిగా నవ్వేస్తాడు. ఎందుకన్నయ్య నువ్వు నవ్వుతున్నావు మా మీద నీకు కోపం రాలేదా అని కేశవ అడుగుతాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోని లేరా నువ్వేమి కంగారు పడకు అని మాధవ్ మాట ఇస్తాడు..

చక్రికీ నిజం చెప్పిన బన్సీ..

Advertisement

చక్రి బన్సీ దగ్గరికి వెళ్లి అన్నయ్యకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు… పెళ్లి సంబంధం చెడిపోయిందని చాలా బాధపడిపోతున్నాడు కదా ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని మేము అందరం రాత్రి అంతా నిద్రపోకుండా అన్నయ్య కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము అని చక్రి చెప్పగానే ఏమైంది ఎందుకు మాధవ్ భయ్యా వెళ్ళిపోతాడు అని ఏమీ తెలియనట్లు అడుగుతాడు బన్సీ.. మరి ఏం చేయాలన్న నాకు అర్థం కావట్లేదు అసలు అన్నయ్య చూస్తే నాకు బాధేస్తుంది భయంగా కూడా ఉంది.  అసలు ఏమైపోతాడో అని కంగారుగా కూడా ఉంది అని చక్రి అనగానే అతనికి ఒక విషయం గురించి చెప్పాను కదా.. ఏమీ కాదు మీరేమీ బాధపడకండి బాయ్ అని అతను అంటాడు. మా మాధవ్ అన్నయ్యకి మంచి సంబంధం కుదిరితే బాగుంటుంది అని చక్రి అనగానే ఆల్రెడీ మనీషా తో పెళ్లి గురించి మాట్లాడాం కదా చెప్పలేదా మీకు భయ్యా అనేసి అంటాడు. ఆ మాట వినగానే చక్రి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు..

నారాయణ ఫుల్ హ్యాపీ..

ఇంట్లోని వాళ్లందరికీ చక్రీ ఈ వెళ్లి ఈ నిజాన్ని చెప్తాడు.. ఏంటి మనీషా తో పెళ్లి అని చాలా సంతోషంగా ఉంటారు. అందుకే పెద్ది నిన్నటి నుంచి ఒకటేమైనా నవ్వుతున్నాడు. మొత్తానికి మన పెద్దికి మనిషాకి పెళ్లి అవుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది.  మనిషా పెద్ద జంట కూడా చాలా బాగుంటుంది అని అందరూ చక్రి ఆ విషయం చెప్పగానే చాలా సంతోషంగా ఉంటారు. ఇక మాధవ్ నీ ఈ విషయం గురించి అడగాలి అని అనుకుంటారు అప్పుడే ఇంట్లోకి మాధవ్ రాగానే చాలా సంతోషంగా హిందీలో మాట్లాడుతూ అందరూ అడుగుతారు. ఆ మాట వినగానే మాతో చాలా సిగ్గు పడిపోతూ ఉంటాడు. మొత్తానికి మాధవ్ పెళ్లి ఫిక్స్ అయింది అని ఇంట్లోని వాళ్ళందరూ సంబరాలు చేసుకోవాలని అనుకుంటారు.

ఇది కదా హైలేట్..

Advertisement

మాధవ్ ఇంట్లోకి రాగానే నారాయణ పైకి నుంచి కింద వరకు చూసి ఏంట్రా నీ కొంచమైనా సిగ్గుందా? ఎందుకు నువ్వు ఇలా చేశావు కొంచమైనా నీకు బుద్ధుందా అంటూ వెటకారంగా మాట్లాడడంతో ఏమైందబ్బా అని మాధవి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు . మాధవల లోపలికి వెళ్ళగానే తన తమ్ముళ్లు ఆవో ఆవో అంటూ ఒక ఆట ఆడుకుంటారు. అంతే కాదు అద్భుతమైన హిందీ పాటతో మాధవ్ కి నిజం చెప్పగానే తను కూడా సిగ్గు పడిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి నేను సైట్ కి వెళ్తున్నానని వెళ్లిపోతాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ కి మంచి సంబంధం కుదిరింది అని చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ శీను గా మారుతుంది.

శైలుకు కేశవ వార్నింగ్..

శైలు కేశవ ఫోన్ స్విచాఫ్ చేశాడు అని ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే శైలు రావడం చూసి నాకు కేశవ అస్సలు పట్టించుకోకుండా తన పని ఏంటో తను చేసుకుంటూ ఉంటాడు. అయితే కేశవ అసలు తన మొహం కూడా చూడడం లేదు అని ఏంట్రా నేను వచ్చినా కూడా నా మొహం కూడా చూడడం లేదు అని అడుగుతుంది. నీ స్వార్థం కోసం మా అన్నయ్యని బలి చేయాలని చూస్తావా నీ పెళ్లి కోసం మా అన్నయ్యతో ఇలా మాట్లాడతావా అంటూ కేశవ మాట్లాడడంతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే మా అన్నయ్య గురించి తప్పుగా ఆలోచిస్తావా ఇంకొకసారి మా అన్నయ పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు అని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన భద్ర.. పెళ్లికి హడావిడి.. ప్రేమ, ధీరజ్ ఫైట్..

Tags

Related News

Gundeninda Gudigantalu Manoj : మనోజ్ క్యారక్టర్ అవుట్.. కొత్త యాక్టర్ ఎంట్రీ..

అయ్యో.. వంటలక్కకు ఏమైంది..? ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Karthika Deepam 2 Serial Today Episode September 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప – నిజం విన్న దక్షిణమూర్తి          

Ninnu kori Serial Today Episode September 21st ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రను కత్తితో పొడిచిన రౌడీలు – అయోమయంలో సామ్రాట్ 

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన భద్ర.. పెళ్లికి హడావిడి.. ప్రేమ, ధీరజ్ ఫైట్..

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే.. అస్సలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×