E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 25th : ప్రభావతి ఈ కామాక్షి నన్ను ఇరికించేలా ఉంది దీని నుంచి ఎలాగైనా సరే మనం దూరంగా ఉండాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కామాక్షి వెళ్ళిపో కానీ బాలు ఆ డెకరేషన్ కోసం అని మీనా అని పిలిచిన చోటికి వెళ్తాడు. అక్కడ చింతామణి డబ్బులు కట్టేసింది ఇంకా ఎటువంటి అవకాశం లేదు అని చెప్పగానే బాలు షాక్ అవుతాడు. నిజంగా బాలు మీనాక్షి ఎలా జరగడం చాలా బాధగా ఉందండి ఎవరో ఇదంతా కావాలని చేశారు అని అనగానే తనకి చింతామణి మీద అనుమానం ఉన్న విషయాన్ని కన్ఫామ్ చేసుకుంటాడు. ఇదంతా చేసింది చింతామణిని అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత బాలు చెప్పిన విషయాలను మీ నాకు తెలియకూడదు అని అనుకుంటాడు.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.

మీనా హ్యాపీ.. రోహిణికి కన్నీళ్లు..

మీనా పువ్వులు కడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలువు అక్కడ పువ్వులే లేవు దేనికి కడుతున్నావు అని అడుగుతాడు. ఆ మాట వినగానే బాలు చూసి మీనా ఏమో అండి నాకు ఏమీ ఆలోచన రావడం లేదు అని చెప్తుంది. మనం ఎంతగా ఆలోచించినా సరే రోహిణి వీళ్ళిద్దరి సంతోషాన్ని చూసి కుళ్ళుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ నీ మనిద్దరం సంతోషంగా ఉన్నాము అని అడిగితే నువ్వు చేసిన పనికి నీతో ఉండాలని లేదు. కాకపోతే ఇంటి పరువు పోతుందని ఉంటున్నాను అని మనోజ్ అంటాడు. ఆ మాట వినగానే రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రభావతి అలాగే సత్యం మీనా బాలు ను చూసి చాలా సంతోషంగా ఉంటారు.

మీనా, బాలు హ్యాపీ.. ప్రభా సిగ్గు..

Advertisement

మీనా బాలు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా కూలిపోసుకుంటూ ఉంటారు. మీనా బాధపడుతుంది అని బాలు తనపై పువ్వులు వేస్తూ తన్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళని చూసిన ప్రభావతి సీరియస్గా వెళ్లి సత్యంతో ఈ విషయాన్ని చెప్తుంది. అంతేకాకుండా సత్యంని కూడా తీసుకొని కిందకి వస్తుంది వాళ్ళిద్దరిని చూసిన సత్యం చాలా సంతోషంగా ఉంటాడు.. ఇక ప్రభావతిని తీసుకొని గదిలోకి వెళ్ళగానే వాళ్ళిద్దరిని చూసిన ప్రభావతి ఏంటండీ మీరు అరవకుండా ఇలా తీసుకొని వచ్చారు అని అంటుంది. కానీ మనము ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఎలా చేసుకున్నామో వాళ్ళు అలానే చేసుకుంటున్నారు కదా.. ఇప్పుడు చెప్పు వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అని సత్యం అడుగుతాడు దాంతో ప్రభావతి లేదు. వాళ్ళు ఏ వయసులో చేయాలో ఆ వయసులోనే చేసుకుంటున్నారు అని మురిసిపోతూ ఉంటుంది.

రోహిణికి మనోజ్ షాక్..

బాలు మినాలు సంతోషంగా ఉన్నారు అని రోహిణి కింద చూసి బాధ పడిపోతూ మనం దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది.. కానీ మనోజ్ మాత్రం నువ్వు చేసిన మోసాలు, అన్ని విషయాలు దాచి పెట్టి నన్ను నిండా ముంచేసావు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అన్ని మోసం చేసి, నన్ను నమ్మిస్తున్నాను.. అయితే నన్ను ఇంతగా మోసం చేసే పెళ్లి చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు నన్నే కాదు మా అమ్మని కూడా మలేషియా పేరు చెప్పి మోసం చేశావు అని రోహిణి తో అంటాడు. చేసిన మోసమే నీకు గుర్తొస్తుంది. కానీ నీ మీద ప్రేమతో నేను చేశాను అని నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని రోహిణి ఎంత చెప్తున్నా సరే.. మనోజ్ మాత్రం నువ్వు నన్ను మోసం చేశావు అని అంటాడు ఆ మాటతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అంతా అల్ హ్యాపీ..

Advertisement

మీనా బాలు ఇద్దరూ కూడా పువ్వులు వేసుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తారు.. అయితే వాళ్లని అలా సంతోషంగా చూసిన శృతి చాలా బాగున్నారు కదా వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని రవితో అంటుంది. ఈ వీడియోని తీసి నేను స్వీట్స్ లో పెడతాను వీళ్ళిద్దరిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు అని శృతి అంటుంది. అయితే ఇక రవి శృతిలు కూడా విలన్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తారు ఇక మీరు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు పువ్వులు పోసుకోండి అని బాలు అనగానే రవి శృతి ఇద్దరు కూడా పువ్వులు పూసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. ఇలా రెండు జంటలు సంతోషంగా ఉండని రోహిణి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కనిపిస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా జీవితమే ఇలా కాలిపోయింది అని బాధ పడిపోతే లోపలికి వెళ్ళిపోతుంది.

బాలుకు కామాక్షి సాయం..

బాలు కామాక్షి దగ్గరికి వెళ్లి మీనా ఐదు లక్షలు పోయాయని చాలా బాధపడుతుంది అత్తా ఎలాగైనా సరే తన బాధను తీర్చాలి. ఆ చింతామణి వల్లే ఇదంతా జరిగింది అని నాకు అనుమానంగా ఉంది. తనకి నిజం ఎలా తెలిసిందో తెలియదు. కానీ తన వల్లే మీనా ఇప్పుడు బాధపడుతుంది అని బాలు అంటాడు.. అయితే మనము ఆ చింతామణి చేసిందో లేదో తెలుసుకోవాలి అంటే ఆ చింతామణిని ఇక్కడే ఒక మూడు గంటలు వెయిట్ చేసేలా ఉండాలి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న డబ్బులు మనం తీసేసుకోవచ్చు అని కామాక్షి దగ్గర బాలు నిజం చెప్తాడు సరే మీనా సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని కామాక్షి అంటుంది. చింతామణి ఇంటికి వెళ్లి ఆ డబ్బులని ఎలాగైనా కొట్టేయాలి అని బాలు అనుకుంటాడు.. చింతామణి ఆ డబ్బుల్ని కొట్టేసింది కాబట్టి ఎలాగైనా మనం కూడా డబ్బుని కొట్టేస్తే తనకి బుద్ధి చెప్పాలి అని బాలు రాజేష్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. మీనా నే తొక్కలని చూస్తుందా తనకి జీవితంలో ఎటువంటి ఆటలు రాకుండా చేయాలి అని బాలు అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని పెట్టిన మంట కాంచన ఇంటిని కాల్చేస్తుందా..?

Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

Friday Tv Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×