E-Paper
Advertisement

చిరంజీవికి దిమ్మతిరిగే షాక్.. అసలు నిజం ఇదేనా..?

చిరంజీవికి దిమ్మతిరిగే షాక్.. అసలు నిజం ఇదేనా..?
Advertisement

Megastar Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 48 సంవత్సరాలు సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మెగా యూత్ ఫోర్స్’ ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన 48 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమాల విషయం మాత్రమే కాదు తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా పంచుకొని సంచలన విషయాలను బయటపెట్టాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి కూడా వివరించారు. తాజాగా చిరంజీవి వ్యాఖ్యలపై ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ స్పందించారు. తాజాగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ ల్యాబ్ టెక్నీషియన్ చిరంజీవి వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేశాడు అన్నది మన కాస్త వివరంగా తెలుసుకుందాం.

చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్…

చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతో మందికి సేవ చేసాను కానీ నన్ను రక్తాన్ని అమ్ముకుంటున్నాడు అని అన్నారు అంటూ ఎమోషనల్ అయిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా ఆ వీడియో పై ఒక ల్యాబ్ టెక్నీషియన్ రియాక్ట్ అవుతూ మరొక వీడియోని షేర్ చేశారు. చిరంజీవి గారు మీరు బ్లడ్ అమ్ముకుంటున్నారు అని అన్నారని చాలా బాధపడ్డారు కదా ఇప్పుడు జరిగేది అదే అంటూ అతను బ్లడ్ బ్యాంకు గురించి పూర్తి వివరాలను వివరించారు. అభిమానుల దగ్గర ఫ్రీగా రక్తాన్ని తీసుకొని వాటిని మూడు రకాలుగా విభజించి ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నారు అని అతను అంటాడు. ఒక్కొక్కరి దగ్గర మీరు 2000 నుంచి 4 వేల వరకు తీసుకొని మరి రక్తాన్ని ఇస్తున్నారు అని ఆ ల్యాబ్ టెక్నీషియన్ సంచలన విషయాలను బయట పెట్టాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వరులు అవుతుంది. ఇది చూసినా కొందరు చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చాడు టెక్నీషియన్ అటు కౌంటర్లు వేస్తున్నారు మొత్తానికి మరోసారి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వీడియో పై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కుర్ర హీరోలకి పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకోవడంతో ఆయన సినిమాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈయన నటించిన విశ్వంభరా మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు గ్రాఫిక్స్ ఆలస్యం అవ్వడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఉండగానే చిరంజీవి ఇప్పుడు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాల గురించి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చిరంజీవి స్టార్ డైరెక్టర్లతో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఎలాంటి డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తారు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Related News

నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్.. ‘ది ప్యారడైజ్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!

మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

గోంధళ్‌కు ఆస్కార్ ఎంట్రీ.. అనురాగ్ కామెంట్స్‌తో కొత్త ట్విస్ట్

నేను ఎంతో అదృష్టవంతుడిని.. రష్మిక పోస్టుపై విజయ్ క్యూట్ రిప్లై!

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

Big Stories

Advertisement
×