E-Paper
Advertisement

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?
Advertisement

Flat Tracks For  World Cup 2027: మరో ఏడాది కాలంలోనే 2027 వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మూడు దేశాలు ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెజారిటీ మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బౌన్సీ పిచ్ లు కాకుండా ఫ్లాట్ ట్రాక్స్ సిద్ధం చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే ఫ్లాట్ ట్రాక్స్ గా మార్చితే, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు హోమ్ అడ్వాంటేజ్ ఏ మాత్రం ఉండదన్నమాట. ఇది పూర్తిగా టీమ్ ఇండియాకు అనుకూలిస్తుందని అంటున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై దక్షిణాఫ్రికా సీరియస్

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఉన్న మైదానాలను ఫ్లాట్ ట్రాక్స్ గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మార్చేందుకు నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అలాగే క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమకు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా మైదానాలు.. సరి చేయడం ఏంటని నిలదీస్తున్నారట. ఫ్లాట్ ట్రాక్స్ ఉంటే బ్యాటర్లకు మైదానాలు అనుకూలిస్తాయని వెల్లడిస్తున్నారట. ఇదంతా టీమిండియా కు ఫేవర్ గా ఉండేందుకు చేస్తున్నారని మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాస్ జై షా ఈ కుట్రలో సూత్రధారి అంటూ ఫైర్ అవుతున్నారట.

Advertisement

దీనిపై ఇంతటికైనా పోరాటం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇదే తంతు నడుస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీలు వెల్లడిస్తున్నారు. వెంటనే ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న జై షా ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ తయారుచేసి… మళ్లీ టీమిండియా కు వరల్డ్ కప్ తీసుకువస్తాడని మండిపడుతున్నారు. మరి దీనిపై ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

2027 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ సరిగ్గా ఏడాది తర్వాత ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. మెజారిటీ మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. వన్డే ఫార్మాట్ లో జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచి అన్ని జట్లు 50 ఓవర్ల మ్యాచ్లపై ఫోకస్ చేశాయి.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×