E-Paper
Advertisement

Illu illaalu pillalu Narmada : నర్మదా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Illu illaalu pillalu Narmada : నర్మదా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Illu illaalu pillalu Narmada : తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రోజుకో ట్విస్ట్ తో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లోని కొన్ని క్యారెక్టర్లు కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్లకు చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలాంటి వారిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదా క్యారెక్టర్ ఒకటి. గవర్నమెంట్ కోడలు తెలివైన అమ్మాయి పాత్రలో నర్మదా కనిపిస్తుంది. తన కుటుంబానికి ఏమైనా జరిగితే అసలు ఊరుకోకుండా అందరిని వాయించేస్తుంది. ఈ పాత్రలో నటించిన నటి పేరు అన్షు రెడ్డి. సీరియల్ అభిమానులకు ఈమె పేరు పరిచయమే. ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు.. తన లేటెస్ట్ ఫోటోలుతోపాటుగా కుర్ర కారు మతిపోగొట్టేలా గ్లామర్ డోస్ ని ఈమధ్య పెంచేసింది.. అయితే సోషల్ మీడియా ద్వారా అనుష రెడ్డి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానులు వినిపిస్తుంది.. మరి ఆమె నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం…

అన్షు రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సీరియల్ హీరోయిన్ లకు సినిమాల హీరోయిన్ల కన్నా ఎక్కువ క్రిస్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తమ సీరియస్ తో ఒకవైపు ఆకట్టుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్ల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో సంపాదించుకుంటున్నారు. తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరి అన్షు రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఈమె నెలకి సోషల్ మీడియా ద్వారా దాదాపు 6 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త నెట్టింట్లో ప్రచారంలో ఉంది. మరి నిజంగానే నిన్ను సోషల్ మీడియా ద్వారా అంత సంపాదిస్తుందా..? ఒకవైపు సీరియల్స్ లోను నటిస్తూనే మరోవైపు ఇలా సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

అన్షు రెడ్డి రియల్ లైఫ్..

Advertisement

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు అన్షు రెడ్డి. వరుసగా సీరియల్స్ చేస్తూ జనాలని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఇటీవల కాలంలో ఈమె సీరియల్స్ కి దూరమై మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు సీరియల్ లో నటిస్తూ వస్తుంది దీంతో పాటుగా ఢీ డాన్స్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది మరోవైపు ఫ్రెండ్ తో జాలిగా ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది.

Also Read : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. వీటిని మిస్ చెయ్యకండి..

Related News

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

Big Stories

Advertisement
×